CATEGORIES
فئات
టపాసుల దుకాణాలకు అనుమతి తప్పనిసరి
అనుమతులు లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం: ఏసీపీ శ్రీనివాస్
దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తది
• మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం • త్వరలో బస్సు యజమానులుగా మహిళలు
కొండని తొవ్వితే రేవంత్ రెడ్డికి చివరకు ఎలుక కూడా దొరకలే!
రేవంత్రెడ్డి తన కుతంత్ర రాజకీయాలను కొనసాగిస్తున్నారు కేటీఆర్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుకుపడ్డ బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్
ఎంజీఆర్, ఎన్టీఆర్ స్పూర్తితోనే పొలిటికల్ ఎంట్రీ
• మిమ్ముల్నీ నమ్మి రాజకీయాల్లోకి వచ్చాను : హీరో విజయ్ • రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తారని విశ్వాసం ఉంది.
థ్యాంక్యూ మోదీజీ..
• సజ్జనార్ చేసిన ట్వీట్పై స్పందించిన ప్రధాని • తన ట్వీట్ ఆధారంగా సందీప్ పాటిల్ను గుర్తించిన హోంశాఖ, పీఎంఓ
తమ సహోద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి
• నల్గొండ జిల్లాలో ఆందోళన చేసిన టీజీఎస్పీ పోలీసులు • తమ సహోద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్
జన్వాడ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ
• కేటీఆర్ బామ్మర్దే కొకైన్ ఇచ్చిండు : విజయ్ మద్దూర్ • దీపావళి పండుగ సందర్భంగా దావత్ చేసుకోవడం తప్పా? : కేటీఆర్
బాంద్రా రైల్వే స్టేషన్లో తొక్కిసలాట
• మోదీ వచ్చాకే 25 రైలు ప్రమాదాలు • కేంద్రంపై సంజయ్ రౌత్ ఫైర్
బీజేపీ అధికారంలోకి వస్తే అక్రమ వలసలు ఉండవు
• బెంగాల్లో శాంతి నెలకొనాలంటే సీమాంతర చొరబాట్లు ఆగాల్సిందే
నేటి నుంచే కులగణన సర్వే
మూడు దశల్లో జరుగనున్న సర్వే డిసెంబర్ వరకు పూర్తి చేయాలని ప్లాన్
గ్రూప్-1 ప్రశాంతం
• తొలిరోజు 72.4%, చివరి రోజు 67.3% మంది హాజరు • పోస్టులకు పోటీ తగ్గే అవకాశం..
సదర్ అంటే యాదవుల ఖదర్
ఇక నుండి క్రమం తప్పకుండా అధికారికంగా సదర్ ఉత్సవాలు గతంలోనే హామీ ఇచ్చినం.. ఇప్పుడే అధికారులకు ఆర్డర్ ఇస్తున్నా : సీఎం రేవంత్
సూర్యాపేట సిఎంఆర్ ఘరానా మోసం
-బట్టల పేరుతో స్కీం.. లక్కీ డ్రా పేరుతో వినియోగదారులకు వల.. - డ్రాలో గెలుచుకున్నా.. డబ్బులు వసూలు చేస్తున్న నిర్వాహకులు..
తెలంగాణ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ మీట్లో గోల్డ్ మోడల్ సాధించిన విజే జిమ్నాస్టిక్స్ విద్యార్థి రుద్రాంష్ రెడ్డి
అక్టోబర్ 22 నుండి 24 వరకు నిర్వహించిన తెలంగాణ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ మీట్ లో తొమ్మిది జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు.
వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి, శిశువు మృతి
వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి, శిశువు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
కటకటాల్లోకి కారు పార్టీ నేతలు !
• అవినీతిలో ఫస్ట్ అరెస్ట్ ఎవరిదీ..? • బీఆర్ఎస్ అవినీతిపై క్లారిటీకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం..
హిందూ సంఘటనకు సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ ఘటన నాంది పలకాలి
ఆలయాలపై జరుగుతున్న దాడులను ఆపడానికి ప్రతి భారతీయుడు సంఘటితంగా ఉండాల్సిన అవసరాన్ని తెలుపుతున్న అన్నదానం చిదంబర శాస్త్రి.
హిందూ సంఘటనకు సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ ఘటన నాంది పలకాలి
హిందూ సంఘటనకు సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ ఘటన నాంది పలకాలి
జర్నలిస్టుల అక్రిడేషన్లపై ప్రత్యేక కమిటీ చర్చ
రాష్ట్ర హైకోర్టు తీర్పులు, నూతన మార్గదర్శకాలపై ఆలోచన
రాజకీయంగానే ముందుకు వెళదాం..
• ఎక్కడ ఇసుక దందా జరిగినా తిరుగబాటు చేయండి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి
పోలీసులు ఆందోళనల వెనక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు
ఆందోళనలు చేయడం సరికాదు ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
కేటీఆర్, హరీష్ రావులకు పిచ్చిపట్టింది
• అధికారంపోయే సరికి ఆగమాగం చేస్తున్నారు • దండుపాళ్యం బ్యాచ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా
రాష్ట్రంలో ఉన్నది పోలీసులా రేవంత్ ప్రైవేట్ సైన్యమా..?
• తెలంగాణ పాలిట సీఎం రేవంత్రెడ్డి సోదరులు దండుపాళ్యం ముఠాలా మారారు
అవినీతి నేతలను ఎవ్వరినీ వదలిపెట్టం
• కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మాణం • అన్ని కేసులపైనా విచారణ కొనసాగుతుంది
ప్రపంచస్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ
• కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.200 కోట్లు కేటాయింపు
మహారాష్ట్ర ఎన్నికలకు అప్ దూరం
• వెల్లడించిన పార్టీ నేత సంజయ్ సింగ్ • జార్ఖండ్ విషయంలోనూ ఇదే నిర్ణయం
కీలక నిర్ణయాలు
• రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం • సన్నవడ్లకు రూ.500 బోనస్
26న పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశం
భారత రాజ్యాంగ స్వీకరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక ఉమ్మడి సమావేశం జరిగే అవకాశం ఉందని శనివారం అధికారులు వెల్లడించారు.
నవంబర్ 8న బీసీ కమిషన్ చైర్మన్ పర్యటన
వెనుకబడిన తరగతుల కులాల అభివృద్ధి, సామాజిక రాజకీయ, ఆర్థిక విశ్లేషణ చేసేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నేతృత్వంలోని బృందం నవంబర్ 8న మహబూబ్ నగర్ కలెక్టరేట్లో సమావేశం కానున్నట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ముంబైలో 60మంది పిల్లలకు సాంఘిక మద్దతు
ఇటీవల, ఆర్ద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముంబై విథ్రోలిలోని ఓ ప్రైవేటు పాఠశాలల్లో 60మంది నిరుపేద పిల్లలకు బియ్యం, పెన్నులు, నోట్ బుక్స్, దీపావళికి అవసరమయ్యే సామాగ్రి తోసహా అవసరమైన వస్తువులు పంపిణీ చేశారు.