CATEGORIES
فئات
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- కిటకిటలాడిన మెట్రో రైళ్లు
'ఈ ప్రపంచాన్ని అత్యద్భుతంగా మార్చేస్తావ్'..
మిస్టర్ 360 భార్య పోస్ట్ వైరల్
బాబర్ సెంచరీ మిస్..
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం పేసర్ షాహీన్ ఆఫ్రిదిల కెప్టెన్సీ వివాదం అందరికీ తెలిసిందే.
జపాన్ కు షాకిచ్చిన చైనా..
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. పాకిస్థానన్ను చిత్తుగా ఓడించిన భారత పురుషుల హాకీ జట్టు అగ్రస్థానంతో సెమీస్‌కు దూసుకెళ్లింది.
2030 నాటికి మృత శిశువు జనన రేటును 10కి తగ్గించాలి
ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్చ్ఆర్ఎఫ్), స్టిల్‌బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో హైదరా బాద్‌లోని పార్క్ హెూటల్లో సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు రెండో వార్షిక స్టిల్‌బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సును సగర్వంగా నిర్వహించింది.
అప్పులు చేసి అభివృద్ధిని గాలికొదిలారు
-పదేళ్లపాటు తెలంగాణను కుక్కలు చింపిన విస్తరి చేశారు.
స్పెషల్ క్యాంపెయిన్‌కు ముందస్తు ప్రణాళిక
- డైరెక్టర్ (ఈఎంఆపరేషన్స్) సత్యనారాయణరావు
చరిత్రలో నేడు
సెప్టెంబర్ 15 2024
బిల్డింగ్ పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
• పైనుంచి దూకడంతో కాలు ప్యాక్చర్, తీవ్రగాయాలు • సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స
హైడ్రా చట్టబద్దమైనదే..
• జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు • త్వరలోనే ఆర్డినెన్స్ కూడా రాబోతోంది
మా ఇంట్లోకి కొత్త వ్యక్తి వచ్చింది..
ప్రధాని మోడీ తన అధికారిక నివాసంలో ఉన్న ఓ ఆవు చిన్ని లేగ దూడకు జన్మనిచ్చింది.
ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు
• వందరోజుల్లో గ్యారెంటీలు అని తోక ముడిచారు • అన్నివర్గాలను మోసం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
పామాయిల్ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
• 5.5 నుంచి 27.5 శాతం పన్ను పెంచుతూ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ..
రైతులకు సోలార్ విద్యుత్..
2030 వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా 20 వేల మెగవాట్లు
బాలికలపై హాస్టల్ వార్డెన్ అసభ్యకర ప్రవర్తన
విద్యార్థులపై హాస్టల్ వార్డెన్ బెదిరింపులు.. వార్డెన్లను, రిసెప్షన్‌ను తొలగించాలంటూ విద్యార్థుల నిరసన ధర్నా
మహిళల భద్రతే..జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం..
షీ టీమ్స్, ఎహెచ్ఐటియు కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ
ఆర్మూర్ జీరాయత్ నగర్ బ్రౌన్ కలర్ లో త్రాగు నీరు బ్రౌన్‌కలర్
గత పదిహేను రోజుల నుంచి జిల్లా నిజమాబాద్ ఆర్మూర్ లోని జీరాయత్ నగర్ ప్రాంతంలో మిషన్ భగీరథ ట్యాంక్ నుంచి త్రాగు నీరు బ్రౌన్ కలర్ లో వస్తున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు.పోచంపాడు ప్రాజెక్టు నుంచి జలాల్పూర్ లో ఫిల్టర్ ఐ మిషన్ భగీరథ ట్యాంక్ లోంచి ఇంటింటికి పైపులైన్ల ద్వారా నీళ్లు వస్తుంటాయి.
చెన్నైలో ప్రాక్టీస్ ప్రారంభించిన టీమిండియా
సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు టెస్టు మ్యాచ్ సిరీస్ ప్రారంభం కానుంది.
చరిత్రలో నేడు
సెప్టెంబర్ 14 2024
జగన్నామ స్మరణను ఆపండి
- ప్లడ్ మేనేజ్మెంటులో బాబే విఫలం - వర్షాలు, వరదలతో రైతులకు తీరని నష్టం - బాధితులను మోసం చేసే కుట్రలో బాబు - పవన్ సినిమా ఆర్టిస్ట్.. బాబు డ్రామా ఆర్టిస్ట్ - ఇది మ్యాన్ మేడ్ విలయం అన్న జగన్
కేజీవాల్కు బెయిల్
• ఢిల్లీ సీఎంకు భారీ ఊరట • మద్యం కేసులో జైల్లో ఉన్న సీఎం..
బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్
• అరికెపూడి ఇంటి వరకు బీఆర్ఎస్ ర్యాలీకి పిలుపు • ఎక్కడిక్కడే బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
వలసవాద గుర్తుల నుంచి దేశానికి విముక్తి
• అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పేరు మారుస్తూ కేంద్రం నిర్ణయం
రాజీ ప్రసక్తే లేదు
• శాంతిభద్రతలపై పోలీసులు కఠినంగా ఉండాల్సిదే • రాజకీయ కుట్రలు సహించేది లేదు
పర్మినెంట్ సొల్యూషన్ కావాలి
• కేంద్ర బృందానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి.. • తెలంగాణలో వర్షాలతో తీవ్రంగా నష్టపోయాం..
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం
• ఆర్టీసీ బస్సు, రెండు లారీలు ఢీ • ఎనిమిది మంది దుర్మరణం
ట్రాఫిక్ వాలెంటీర్లుగా ట్రాన్స్ జెండర్లు!
• సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఆలోచన .. • హోంగార్డుల తరహాలో వాలంటీర్లుగా నియామకం..
రాజకీయ చదరంగం..!
పొలిటికల్ పార్టీల్లో రచ్చ రచ్చ.. • పబ్లికన్ను పరేషాన్ చేస్తున్న ఎమ్మెల్యేలు.. • దీని వెనుక అసలు వాస్తవాలేంటి..!
తెలుగు రాష్ట్రాలకు ప్రధాని చవితి కానుక
• పరుగులు పెట్టనున్న మరో రెండు వందే భారత్ ట్రైన్లు.. • తెలంగాణకు ఒకటి.. ఆంధ్రప్రదేశ్‌కు మరొకటి..
చెరువులను చెరబడితే..చెరసాలే...
చెరువుల్లో ఆక్రమణలు చేసినవారికి సీఎం వార్నింగ్ పేదల ఆక్రమణలు కూల్చివేసి, ఇళ్లు ఇస్తామని ప్రకటన