CATEGORIES
فئات
దేశం పాలిట దుష్ట చతుష్టయం
• మోదీ, అమిత్, అదానీ, అంబానీ చెరబట్టారు • అప్పులకుప్పగా మార్చి అనుయాయులకు పంపకం • దేశానికి రూ.183 లక్షల కోట్ల అప్పులు
జలమండలి కార్యాలయంలో ఏసీబీ దాడులు
మణికొండ మున్సిపల్ లోని జలమండలి కార్యాలయం లో ఏసీబీ దాడులు నిర్వహిం చారు.
బస్సులో పుట్టిన పసికందుకు ఆర్టీసీ బంపరాఫర్
- చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్పాస్ అందజేత
ప్రవేట్ ఆసుపత్రులలో ధరల పట్టికను రెండు భాషల్లో ప్రదర్శించాలి
డాక్టర్లు, సిబ్బంది వివరాలతో కూడిన బోర్డు లను ప్రదర్శించాలి. యంటిపి చట్టం ఉల్లంగించి అబార్షన్స్ చేసినచో కఠిన చర్యలు తీసుకోబడును.
కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేత
ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్నాం . ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా..
విరాట్ కొహ్లి బయోపిక్ లో ఛాన్స్ కోసం కొంత మంది బాలీవుడ్ హీరోలు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.
'మళ్లీ భారత్కు ఆడుతా'..
టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ అంటే మామూలు విషయం కాదు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ వంటి దిగ్గజాలకు సైతం సాధ్యంకాని ట్రిపుల్ సెంచరీ మార్క్ అందుకున్న రెండో భారత క్రికెటర్ కరుణ్ నాయర్ ఈమధ్య రంజీల్లో అద్భుతంగా రాణించిన నాయర్..
చరిత్రలో నేడు
ఆగస్టు 21 2024
రాష్ట్రంలో ఖైదీలతో కిక్కిరిసిన జైళ్లు..
మాదకద్రవ్యాల కేసులు పెరుగుతుండటమే కారణమని టాక్ చంచల్గూడ జైలు సామర్థ్యం 1250 మంది ఖైదీలకు మాత్రమే
మణికొండలో కూల్చివేతలు..
మణికొండ మున్సిపల్ లోని చిత్రపురి కాలనీ, యందు టాట్ లాట్ ఏరియా యందు అనధికారికంగా నిర్మించిన బిల్డింగ్ ని మున్సిపల్ అధికా రులు కూల్చివేత ప్రారంభించడం జరిగింది.
ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోండి
శేరిలింగంపల్లి మం డలం ఖానామేట్ పరిధిలోని తమ్మిడి చెరువును కబ్జా పెట్టి అందులో ఎన్ కన్వె న్షన్ ను నిర్మించిన ప్రముఖ తెలుగు హీరో నాగా ర్జునపై వెంటనే చర్యలు తీసుకోవాలని జనం కోసం సంస్థ అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర రెడ్డి హైడ్రా కమిషనర్ రంగ నాథ్ కు విజ్ఞప్తి చేశారు
చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన శివ సాయి స్కూల్ బస్సు
చిన్నారులకు తృటిలో తప్పిన ప్రమాదం
వేణుస్వామి వ్యవహారంపై సీపీ సీరియస్..
-ఆత్మహత్య చేసుకుంటానంటూ విడుదల చేసిన వీడియో పై ఆరా
జంట మున్సిపల్లో పలు కాలనీలు నీటి మునక..
-కార్పొరేషన్ ఏర్పడి నాలుగున్నర ఏళ్ళు గడిచిన ముందుచూపు లేని యంత్రాంగం
మళ్లీ స్థానచలనాలు
తెలంగాణలో ఆరుగురు ఐఎఎస్ ల బదిలీలు కొందరికి అదనపు బాధ్యతలు అప్పగింత
ఋణమాఫీపై రణం..
• ఋణమాఫీపై ప్రభుత్వం దోబూచులాట • 22న ధర్నాలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపు
బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు
రాఖీ పండుగ రోజున మహిళలకు తప్పని తిప్పలు
ఆదివాసీ గిరిజనులు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల జీవించడం లేదు
వారి కాయకష్టం మీద జీవిస్తున్నారు : కలెక్టర్ జితేష్వపాటెల్
తార్నాక హెచ్.పీ పెట్రోల్ బంక్లో పెట్రోల్కు బదులు నీళ్లు
- నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన బంకు సిబ్బంది - ఆందోళన చేపట్టిన వాహనదారులు
సంజయ్ రాయ్కు లై డిటెక్టర్ పరీక్ష
• మెడికో హత్యాచార నిందితుడికి టెస్ట్ • సీబీఐ కోల్ కత్తా హైకోర్టు అనుమతి • కొన ఊపరితో ఉండగా వైద్యురాలిపై అత్యాచారం.. • తీవ్రంగా ప్రతిఘటించి ఓడిపోయిన యువతి..
చరిత్రలో నేడు
ఆగస్టు 20 2024
రిజర్వేషన్లపై రాహుల్ వ్యాఖ్యలు
అవగాహన లేదని వ్యాఖ్యలని కొట్టిపారవేత.. ఘాటుగా స్పందించిన కేంద్రమంత్రి మేఘవాల్
కాశ్మీర్ లో ఉగ్రవాదుల మెరుపుదాడి
దాడిలో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి మృతి
హైడ్రాను కట్టడి చేయండి
• హైడ్రాపై వస్తున్న ఆదరణను చూసి ప్రధాన ప్రతిపక్షం సైలెంట్.. ఎంట్రీ అయితే తీవ్ర వ్యతిరేకత రావచ్చనే అంచనాలో ప్రభుత్వ పెద్దలు
కొర్రీలు వద్దు..
రుణమాఫీపై త్వరలో బీజేపీ ఆందోళనలు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్
ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు బెయిల్
• మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు • 15రోజుల పాటు షరతులతో మంజూరు
నేనున్నా..
• తల్లి ఆత్మహత్యతో అనాథగా బాలిక • ఆసరాగా ఉంటామన్న సీఎం రేవంత్ రెడ్డి
రుణమాఫీ కాలేదంటే అరెస్ట్ చేస్తారా..
• కడుపు మండి ఆందోళన చేస్తే అరెస్ట్గా • ప్రజాపాలన అంటే అప్రజాస్వామిక విధానం
సమస్యలు పరిష్కరిస్తాం
సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ కాలేదు..
చిన్నారులతో ప్రధాని
నరేంద్ర మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు