CATEGORIES
فئات
ఎవర్ని బెదిరిస్తున్నావ్
ఎన్డీఎస్ఏ సలహా, సూచనల మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ గేట్లు తెరిచాం.. కేటీఆర్ డెడ్ లైన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్
ఆగస్టు 2 డెడ్‌లైన్
పంపులు మీరు ఆన్ చేస్తారా.. మమ్ములను చేయమంటారా?
రాహుల్‌కు కొత్త ఇళ్లు
• కాంగ్రెస్ అగ్రనేతకు అధికారిక నివాసం కేటాయించిన కేంద్రం.. లోక్‌సభలో అనర్హత వేటు పడటంతో 12 తుగ్లక్ రోడ్డులోని నివాసాన్ని ఖాళీ చేసిన రాహుల్.. తాజాగా లోక్ సభా పక్షనేతగా ఎన్నుకున్న ఇండియా కూటమి
తెలంగాణలో మళ్లీ ఎల్ఆర్ఎస్
ఎల్ఆర్ఎస్ విధివిధానాల కసరత్తుపై సమీక్ష జిల్లాలవారిగా బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు
అగ్నివీరులకు ఆఫర్
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
మార్పులు.. చేర్పులు
ధరణి సమస్యలపై లోతుగా అధ్యయనం భవిష్యత్‌లో సమస్యలు తలెత్తకుండా నిర్ణయం
తగ్గిన పసిడి
బడ్జెట్ తరవాత ఐదువేల వరకు తగ్గింపు కొనుగోళ్లు పెరిగాయంటున్న వ్యాపారులు
స్థానికపోరుకు సన్నద్ధం
స్థానిక ఎన్నికల కసరత్తులో సీఎం రేవంత్ త్వరగా పూర్తి చేసేలా కార్యాచరణకు సిద్ధం
స్థానికపోరుకు సన్నద్ధం
స్థానిక ఎన్నికల కసరత్తులో సీఎం రేవంత్ త్వరగా పూర్తి చేసేలా కార్యాచరణకు సిద్ధం
మరువలేం
సైనికుల త్యాగాలను దేశం మరవదు ఉగ్రవాదులను సమూలంగా పెకిలిస్తాం
బ్రియాన్ లారా క్షమాపణలు చెప్పాల్సిందే..
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారాకు సంబంధించి కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
సీఎస్కే తరఫున ఆడాకే గుర్తింపు వచ్చింది..
ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున ఆడాకే తనకు గుర్తింపు వచ్చిందని శ్రీలంక యువ పేసర్ మతీశా పతిరన తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుతం..
జ్యోతి పట్టుకుని వీధుల్లో నడిచిన పారాలింపిక్స్ కెవిన్ పియెట్
నేడే సెమీస్ సమరం..అజేయ భారత్‌కు అడ్డుందా..!
శ్రీలంక గడ్డపై జరుగుతున్న మహిళల ఆసియా కప్ ఆఖరి అంకానికి చేరింది.
బాలికలకు నాణ్యమైన విద్య అందాలనేదే బీబీజీ లక్ష్యం
బీబీజీ చైర్మన్, ఎండీ మల్లికార్జున రెడ్డి
చరిత్రలో నేడు
జూలై 26 2024
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కిన విద్యార్థులు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యానగర్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విద్యానగర్ చౌరస్తాలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు.
మండుతున్న రైతన్న గుండెలను చూడ్డానికి వచ్చాం..
• ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ కాళేశ్వరం • చిన్న ఘటనను భూతద్దంలో చూపి చిన్నచూపు • పంపింగ్ చేసి వెంటనే ప్రాజెక్టులను నింపాలి • కాళేశ్వరం చేరుకున్న బీఆర్ఎస్ బృందం • ప్రభుత్వ తీరును ఎండగడతామన్న కేటీఆర్
అమీన్పూర్ సర్కార్ భూమి ఆక్రమణ..
కొందరూ అన్నం తినుడు మానేసి భూములను, వాటి ద్వారా వచ్చే డబ్బులను తింటున్నారు. భూములు, జాగలు కొట్టేయడం వాటిని విక్రయించడంపైనే దృష్టిపెడుతున్నారు అక్రమార్కులు..
రాష్ట్రపతి భవన్లో కీలక మార్పులు
అశోక్ హాల్‌ను అశోక్ మండపంగా పేర్ల మార్పు.. భారతీయ సాంస్కృతిక విలువలు, నైతికతలను ప్రతిబింబించేలా మార్పు
ఆగని ముసురు..
రాష్ట్రంలో మరో మూడ్రోజులు వర్షాలు గోదావరికి కొనసాగుతున్న వరద
అసెంబ్లీ 27కు వాయిదా
ఉదయం బడ్జెట్‌కు కేబినేట్ ఆమోదం
ఫలితాలు వెల్లడి..
• సుప్రీం ఆదేశాలతో నీట్ తుది ఫలితాలు • 61 నుంచి 17కు తగ్గిన టాప్ ర్యాంకర్ల సంఖ్య
తొలిసారి అసెంబీకి..
• ప్రతిపక్షనేత హోదాలో సమావేశాలకు కేసీఆర్ • కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్దుష్ట విధానం లేదు • బడ్జెట్లో అన్నిరంగాలను విస్మరించారు
తొలిసారి అసెంబ్లీకి..
• ప్రతిపక్షనేత హోదాలో సమావేశాలకు కేసీఆర్ • కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్దుష్ట విధానం లేదు
వ్యవసాయానికి పెద్దపీట
రూ.2 లక్షల వరకు త్వరలో రుణమాఫీ చేస్తాం 33 రకాల సన్న వడ్లకు రూ.500 బోనస్
అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పలేం కదా..
• గతంలో కాంగ్రెస్ కూడా బడ్జెట్ ప్రసంగంలో ఇలాగే చేసింది • రాజ్యసభలో విపక్షాల విమర్శలపై నిర్మల కౌంటర్.. బడ్జెట్ తీరుపై విపక్షాల నిరసన
శిథిల వ్యవస్థలో అంగన్వాడి సెంటర్..
• తల్లిదండ్రులు ఆవేదన బడికి పంపాలంటే భయం గుప్పెట్లో గూడూరు గ్రామస్థులు • నూతనంగా నిర్మించినబడికి అదనపు గదికి బదిలీ చేయాలి..
టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహెర్లోనే!
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా?
మతిసా పతిరానాను టీమిండియా ఎదుర్కొనేనా?
భారత క్రికెట్లో మరోసరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది