CATEGORIES
فئات
అధికారులకు ఆర్డర్
రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి పనిపూర్తైన తర్వాత నేను కంప్యూటర్ ఆపేస్తాను
నాలుగు నెలలో నైనీ బొగ్గు
నైనీ బ్లాక్ లో వేగంగా బొగ్గు తవ్వకాలు ఒడిశాలో సింగరేణి ప్లాంట్ మొదలు
పైసా..పైసా.. పోగేసి ఇస్తున్నాం..
3 విడతల్లో రైతు రుణమాఫీ నిధుల జమ 18న సాయంత్రం 4 లోగా రూ. లక్ష వరకు మాఫీ
హెలికాప్టర్ మిస్సింగ్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలకు తప్పిన పెను ప్రమాదం
సామాన్యునికి గుదిబండగా టీఎస్ బిపాస్
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న టీ.ఎస్.బి. పాస్ దొంగలకు సద్దికడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
వందల ఏళ్లకు ఇండియాకు
ఛత్రపతి శివాజీ ఆయుధం వచ్చేసింది. బ్రిటన్ నుంచి భారత్కు తెప్పించిన సర్కార్
విహాన్ మృతి నన్ను ఎంతగానో కలచివేసింది
ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
పదవి బాధ్యతల స్వీకరణ
తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారద.. హస్తకళా కార్పొరేషన్ చైర్మన్ గా నాయుడు సత్యనారాయణ గౌడ్
పిహెచ్ఐఎన్ డెఫ్ స్కూల్ మౌలిక వసతులను మెరుగుపర్చిన స్కిల్ సాఫ్ట్ ఇండియా
శ్రీరామ సంస్థలు, వ్యక్తులు కలిసి ఎదగడానికి ప్రేరేపించే పరివర్తనాత్మక అభ్యాస అనుభవాలను స్కిల్సాఫ్ట్ అందిస్తుందని అన్నారు.
చరిత్రలో నేడు
జూలై 18 2024
రెమిడియం లైఫ్కర్ లిమిటెడ్ బోర్డు రూ. స్పెషాలిటీ కెమికల్ కంపెనీ రూ. 1000 కోట్లు కొనుగోలు
ఏపీఐ ఇంటర్మీడియట్లు (కెఎస్ఎం లు, సిఆర్ఎం లు) మరియు ఏపీఐ ట్రేడింగ్కు అవసరమైన అనేక ఇతర ముడి పదార్థాల ట్రేడింగ్లో నిమగ్నమై ఉన్న రెమిడియం లైఫ్కర్ లిమిటెడ్ తన బోర్డు 08 ఆగస్టు 2024న అన్లిస్టెడ్ కంపెనీ కొనుగోలు ను పరిగణనలోకి తీసుకుంటుందని ప్రకటించింది.
గిరి ప్రదక్షిణం కోసం ప్రత్యేక బస్సు
ఈసీఐఎల్ నుంచి అరుణాచలానికి 19న ఆర్టీసీ సర్వీస్
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు
• ఏపీ కేబినేట్ భేటీ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి
ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ భారీ మోసం
• సాయివనం ప్రాజెక్ట్ లో ఫామ్ హౌజ్ పేరుతో టోకరా.! • రూ. 28లక్షలకే 242 స్క్వేర్యర్డ్ అంటూ మోసం
ఈపీఎఫ్ జమలో...కాంట్రాక్టర్ కక్కుర్తీ
• ఈపీఎఫ్ జమలో మోసాలకు పాల్పడ్డట్లు కార్మికుల ఆరోపణ
అంధ్రా అల్లుడు..ఉపాధ్యక్ష అభ్యర్థి
• రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేమ్స్ డేవిడ్ వాన్స్.. అధికారికంగా ప్రకటించిన అధ్యక్ష అభ్యర్థి ట్రంప్
ఎంక్వైరీ కంటిన్యూ
• కమిషన్ ఛైర్మన్ నరసింహారెడ్డిని మార్చాలని న్యాయస్థానం ఆదేశం
పేలిన తుఫాకులు కూలీన సైనికులు
జమ్ము కాశ్మీర్ లో అర్థరాత్రి ఉగ్రదాడులు.. దాడిలో ఐదుగురు సైనికుల వీరమరణం..
సుప్రీంకోర్టుకు కొత్త జడ్జిలు
జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, ఆర్ మహదేవన్ ల నియామకం
అందరికీ ఆరోగ్యం....
రేషన్ కార్డు లేకున్న ఆరోగ్యశ్రీ అందరికీ వర్తించేలా సవరణలు
శ్రీలంక పర్యటనకు హార్దిక్ పాండ్యా దూరం!
శ్రీలంక పర్యటనకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.
నర్సంపేటలో అమ్మమాట అంగన్వాడి బాట
అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా నర్సంపేట ప్రాజెక్టు పరిధిలోని నర్సంపేట - 4 అంగన్వాడీ కేంద్రం లో ఏ ఎల్ ఎస్ ఎం సి కమిటీ సభ్యులు మరియు ఎస్ హెచ్ జి గ్రూప్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
చరిత్రలో నేడు
జూలై 17 2024
బదిలీల.. పరేషాన్
• మైనార్టీ గురుకులాల్లో గందరగోళం • సీసీఏ రూల్స్క విరుద్దంగా సీనియార్టీ లిస్ట్ రిలీజ్
నిర్విరామంగా కొనసాగుతున్న 83 మూడో విశ్వశాంతి మహాయాగం
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 83వ విశ్వశాంతి మహాయాగంలో భాగంగా మంగళవారం నాడు లివివాహ, సత్సంతాన ప్రాప్తికి, నేత్ర, చర్మ రోగ నివార ణకు సుబ్రహ్మణ్య స్వామినే పూజించాలి.
బట్టాపూర్లో భక్తిశ్రద్ధలతో శీతల పండుగ వేడుకలు...
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏరుగట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో గల తాండాకు గిరిజనులు, మహిళలు, సకుటుంబ సపరివారంగామంగళవారం రోజున శీతల పండుగ వేడుకలను భక్తిశ్రద్ధలతో కన్నుల వైభవంగా ఘనంగా నిర్వహించారు.
‘బుమ్రా బౌన్సర్' మిస్ ఫైర్..సైనాకు 'సారీ' చెప్పిన యువ క్రికెటర్
'బుమ్రా 150 కిలోమీటర్ల వేగంతో ఆమె తలపైకి బౌన్సర్ను విసిరితే ఏం చేస్తుందో చూడాలి' అనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టాడు
రఘురామపై కస్టోడియల్ టార్చర్
హత్యాయత్నం చేసినట్లు పేర్కొన్న ఎమ్మెల్యే ఆనాడు ఎంపిగా ఉన్నప్పుడు వేధింపులు
భూములిస్తే అనంతలో ఎయిర్పోర్టు
అనంతపురంలో అనువైన భూమి చూపితే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం మొదలుపెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు.
ఫిరాయింపులే కాంగ్రెస్ అజెండా..
• బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ • గాంధీ భవన్కు.. తెలంగాణ భవన్ కు తేడా లేదు.