CATEGORIES
فئات
స్టూడెంట్ ప్రాణం తీసిన సమ్మర్ క్యాంప్
• ఈతకెళ్లి చనిపోయిన సెకండ్ క్లాస్ విద్యార్థి.. • విషయం బయటికి రాకుండా యాజమాన్యం యత్నం..
జూన్ 4 తర్వాత విరోదులు పారిపోక తప్పదు
• దేశం కోసం బీజేపీ గెలవాల్సిందే • పౌరస్మృతి, 370 వ్యతిరేకులు ఎగిరిపోవాల్సిందే • గత పదేళ్లుగా అనేక రంగాల్లో విజయం సాధించాం
బీజేపీ ఎజెండాలో పెద్దలు లేరు.. గద్దలే
• చేనేతపైనా జిఎస్టీ వేసి చంపారు • చేనేతలను ఆదుకున్న ఘనత మాదే
బీజేపీకి ఓటేస్తే వందేళ్లు వెనక్కి
• మోడీ వస్తే రాజ్యాంగం రద్దు.. రిజర్వేషన్లు ఔట్ • యూపీలో పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయా
జిల్లాలో 144 సెక్షన్ అమలు
ఈ నెల 13వ తేదీన న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో సి ఆర్ పి సి 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మందు, విందులకు నిలయంగా అంగన్వాడి కేంద్రం
- అధికారులే అనుమతిచ్చారంటున్న అతిథులు - అడిగిన వారితో దురుసుగా వ్యవహరిస్తున్న తీరు
అధికారుల నిర్లక్ష్యంతో స్థానిక ప్రజల ఇబ్బందులు
-వేసవిలో ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే త్రాగునీరు పైప్ లైన్ ద్వంసం చేయడం సరికాదు
తుది అంకానికి ఎన్నికల రణం
నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతల రాకతో వేడెక్కిన వాతావరణం
కేసీఆర్ కలుగులో ఎలుక లెక్క
తెలంగాణ పేరుతో దోచుకున్న ఘనుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శలు
చరిత్రలో నేడు
మే, 11 2024
దమ్ముంటే చర్చకు రా..
ఎక్కడ డిబేట్ పెట్టిన నేను రెడీ.. ప్రియాంకకు సవాల్ చేసిన కేంద్రమంత్రి స్మృతి
పద్మవిభూషణుడు మన చిరంజీవి
రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం.. అట్టహాసంగా పద్మ పురస్కారాలు.. చిరుకు పలువురు ప్రశంసలు
ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్లు
నేడు నామినేషన్ల పరిశీలన..
డబుల్ డిజిట్ పక్కా
రాహుల్ పిల్ల చేష్టలు.. మోడీ గ్యారెంటీల మధ్య పోటీ దేశంలో 400 సీట్లతో మోడీనే ప్రధాని రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు ఉత్తదే
రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర
రిజర్వేషన్లను రద్దు చేసేందుకు రంగం సిద్ధం అందుకే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు కాంగ్రెస్ అందుకు వ్యతిరేకంగా పోరాడుతోంది
మతాన్ని రెచ్చగొడ్తున్నారు
• అక్షింతలు పంపి ఓట్ల బిచ్చం అడుగుతున్నరు • రిజర్వేషన్ల రద్దుకు ప్రధాని మోడీ కుట్ర
తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు
భారీగా నగదు, నగలు, మద్యం పట్టివేత లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు స్వాధీనం
కేటీఆర్ పైకి టమాటలు
• కేటీఆర్కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన.. ఉద్రిక్తంగా మారిన కేటీఆర్ పర్యటన.. కాన్వాయ్ మీదకు టమాటలు, ఉల్లిగడ్డలు విసిరిన వైనం
సునీతకు ఫుల్ సపోర్ట్
• ప్రచారంలో దూసుకుపోతున్న సునీత మహేందర్ రెడ్డి • కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటన
ఘోర అగ్నిప్రమాదం
తమిళనాడులోని శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో ఘటన..
మీ దీవెనతోనే తెలంగాణ ఏర్పాటు
• కరీంనగర్ వాసులు పట్టుదల ఉన్నోళ్లు • అన్ని విధాల ఆలోచించి ఓటేయండి • మాయమాటలకు మోసపోవద్దు దండంపెడుతా..
ప్రాథమిక హక్కు కాదు
• కేజీవాలు మధ్యంతర బెయిల్ పై ఈడీ విముఖత.. నేడు బెయిల్పై ఉత్తర్వులు వెలువరించనున్న సుప్రీం
రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను వీడటం పక్కా!
ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.
వికెట్ కీపర్గా సంజూ శాంసన్ కే నా ఫస్ట్ ఛాయిస్..
టీ20 ప్రపంచ కప్ 2024 కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది.
చరిత్రలో నేడు
మే 10 2024
గిల్కు చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు
టీ20 ప్రపంచకప్ 2024 బరిలోకి దిగే భారత జట్టులో స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్కు చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.
భారతదేశపు క్యూలెస్ట్, సెంచురీ క్యూ-జెల్ మ్యాట్రెస్ వారి తాజా టీవీసీ స్లీప్ క్యూల్తో సన్రైజర్స్ హైదరాబాద్ ఆరెంజ్ ఆర్మీకి శక్తినిస్తుంది
సన్ రైజర్స్ హైదరాబాద్ స్పాన్సర్గా, బ్రాండ్ ద్వారా తాజా టివిసి పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, ఐడెన్ మార్కమ్, టి నటరాజన్ వంటి టీ-20 క్రికెట్ చిహ్నాలను కలిగి ఉంది.
సోలార్ పవర్ ప్లాంట్ స్థలం పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ ప్రియాంక
అనంతగిరి మండలం పరిధిలోని శాంతి నగర్ లో రహ దారి పక్కన గల ప్రభుత్వ భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయుటకు గల స్థలాన్ని సోమ వారం అడిషనల్ కలెక్టర్ ప్రియాంక పరిశీలించారు.
పోలింగ్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
మిర్యాలగూడ పట్టణంలోని పోలింగ్ స్టేషన్లను సోమవారం మునిసిపల్ కమీషనర్ ఎండి. యూసుఫ్ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పరిశీలించారు.
1వ తేదీ నుంచి ఓయూకు సెలవులు
నీరు, విద్యుత్ ఎద్దడి నేపథ్యంలో నేనని అధికారుల వెల్లడి