CATEGORIES
فئات
జూన్ 12 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం
నూతన విద్యాసంవత్సరం క్యాలెండర్ రిలీజ్ జూన్ 12 నుంచి వచ్చే ఏప్రిల్ 23వరకు కొనసాగనున్న స్కూల్లు
కాళేశ్వరం తర్వాత పౌరసరఫరాల శాఖలో అతిపెద్ద కుంభకోణం
• ప్రభుత్వాన్ని పడగొట్టే దుర్మార్గపు ఆలోచన లేదు.. • ఏ ప్రభుత్వమైనా ఐదేళ్లు పాలించాలని బీజేపీ కోరుకుంటుంది
గుజరాత్లో భారీ అగ్నిప్రమాదం..
• 24 మంది దుర్మరణం.. • వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్లు అంచన
రేవంత్ రెడ్డి హయంలో ఇప్పటికి ఒక్క నోటిఫికేషన్ రాలె..
ఉపాధి కల్పన రంగంలో తెలంగాణ అనేక విజయాలను సాధించింది
మూగబోయిన మైకులు
ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం రేపు నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు
ఆరో విడత పోలింగ్ పూర్తి
• ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు • 6 రాష్ట్రాలు, 2కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ • మొత్తం 58 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికలు
'ఇండియా' కూటమి ఓటమి ఖాయం
ఓడిన వెంటనే 'రాచకుటుంబం' విదేశీ పర్యటనలకు వెళ్లిపోతుంది!
చార్ ధామ్ యాత్రలొ పెరిగిన మృతుల సంఖ్య
• మృతి చెందిన 56 మందిలో 52 మంది గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం
మీ దేశం సంగతి మీరు చూసుకోండి
• పాక్ ఎంపీ కామెంట్లుపై ఘాటుగా సమాధానం ఇచ్చిన ఆప్ నేత కేజ్రివాల్
నర్సంపేట శివ ఆంజనేయ స్వామి నగర సంకీర్తన
నర్సంపేట శివాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణం లో ఆంజనేయ స్వామి నగర సంకీర్తన ఘనంగా నిర్వహించారు.
చరిత్రలో నేడు
మే 26 2024
భక్తజన సంద్రంగా యాదాద్రి
వేసవి సెలవులు ముగుస్తుండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు.
హోదాను మరచి మోడి విమర్శలు
ప్రధాని మోడీ తన హోదాను మరచి విమర్శలు చేయడం దారుణమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా విమర్శలు గుప్పించారు.
ముందుకొచ్చిన మహామహులు
ఓటు హక్కు వినియోగించుకున్న అగ్రనాయకులు ఓటేసిన సినీ, క్రీడా,వ్యాపార దిగ్గజాలు
నేడు ఆరో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ 58 నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలు
రాష్ట్రంలో ఆర్ టాక్స్
• తెలంగాణలో రూ. 4 వేల కోట్లు వసూలు • ఆర్ఆర్ టాక్స్ పేరుతో డబ్బుల వసూలు
అఫిషీయల్గా నోటీసులు అనఫీషియల్గా నోట్ల వసూల్
• ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ అధికారుల చేతివాటం • గ్రామకంఠం భూమిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు • తొలుత అక్రమంగా మూడు ప్లోర్ల బిల్డింగ్కు ప్లాన్
తీన్మార్ మోగాలే
• గ్రాడ్యుయేట్లంతా కలిసి ప్రశ్నించే గొంతుకను గెలిపిద్దాం.. నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన తీన్మార్ మల్లన్న
అక్రమంగా డోనేషన్ల వసూళ్లు
• ఇంజనిరింగ్ కాలేజ్ యాజమాన్యలపై చర్యలు తీసుకోవాలి • కోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వం మార్గదర్శకాలు బేఖాతరు • ప్రిన్సిపాల్ సెక్రటరీకి వినతిపత్రం అందించిన ఎన్టీఎస్ యు
నిద్రలోనే అనంతలోకాలకు..
కొండచరియలు విరిగిపడి 100మంది మృతి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘటన
చర్మం ఒలిపించి..ముక్కలుగా నరికి..
• బంగ్లా ఎంపీ మహమ్మద్ అన్వర్ హత్యలో హనీట్రాప్ • మే 12న కోల్కతాకు వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వర్
విద్వంసమే కాంగ్రెస్ గ్యారెంటీ
దేశాభివృద్ధికి పాటుపడే వారికి ఓటేయండి.. మేము ఎప్పుడూ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
వేడుకలకు అనుమతి
• తెలంగాణ అవతరణ ఉత్సవాలకు ఈసీ అనుమతి.. ఘనంగా దశాబ్ది
హైదరాబాద్ టు * ఇరాన్
సుమారుగా 40మందికి కిడ్నీ మార్పిడి చేసినట్టు వెల్లడించిన కేరళ పోలీసులు
చరిత్రలో నేడు
మే 25 2024
మహారాష్ట్ర ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు
11కి చేరిన మృతుల సంఖ్య - రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
విన్నర్ ఎవరు.. రన్నరప్ ఎవరు
-పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలను చవి చూడ బోతున్న బీఆర్ఎస్ -ఊహించని రీతిలో పుంజుకోబోతున్న అధికార, బీజేపీ పార్టీలు
మల్లారెడ్డి చెరలో చెరువు శిఖం భూములు
పెద్ద చెరువు ఎఫ్ టీఎల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు
జైలు పాలైన ఆర్టీసీ డ్రైవర్
-అక్రమ రహదారిని సక్రమంగా మార్చేందుకు రైతులపై కేసులు
ఈ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదు
విపక్షాలు ఇప్పటికే 300 సీట్లను దాటాయి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పష్టీకరణ