CATEGORIES
فئات
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు
ఆయా జిల్లాలకు నూతన కలెక్టర్లను నియమాకం బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ
• 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ రిలీజ్.
మీకు చెప్పినా వేస్ట్
విచారణ పూర్తికాక ముందే తీర్పు ఇచ్చేటట్టుంది ఎంక్వైరీ నిష్పక్షపాతంగా లేదు.. స్వయంగా కమిషన్ నుంచి తప్పుకోండి
ఛత్తీస్ ఘడ్ మరోమారు ఎన్ కౌంటర్
• ఒక భద్రతా సిబ్బంది సహా 8మంది నక్సల్స్ హతం •మరో ఇద్దరు జవాన్లకు గాయాలు
పోలీస్ అకాడమీలో అరుదైన దృశ్యం
ఐఎఎస్గా వచ్చిన కూతురికి తండ్రి సెల్యూట్ నెట్టింటా వైరల్గా మారిన ఈ అరుదైన ఘటన..
సార్ చెప్పినట్టే చేసినం
మాకు ఎలాంటి సంబంధం లేదు అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే చేశాం
నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందే
-వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ - ఫుడ్ సేఫ్టీపై ఉన్నత స్థాయి సమీక్ష
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు ఎంపికైన మఖ్తల్ వాసి..
సామాజిక కార్యకర్త డా. లక్ష్మీనారాయణ (సాయిరాం) సేవలకు గుర్తుగా ప్రఖ్యా త ఉత్తర భారతదేశ స్వచ్ఛంద సంస్థ మై ఇండియా - మై ప్రైడ్ సంస్థ
చరిత్రలో నేడు
జూన్ 16 2024
సమస్యలకు తక్షణ పరిష్కారం
- 'డయల్ యువర్ ఎండీ' పునఃప్రాంభం - హర్షం వ్యక్తం చేసిన వినియోగదారులు..ఎండీకి కృతజ్ఞతలు
ఫీజుల నియంత్రణేది
క్వాటర్ ధర నిర్ణయించారు.. కానీ, స్కూలు ఫీజులు నిర్ణయించలేకపోయారు...
కేసీఆర్ మెడకు కరెంటు పంచాయతీ
• కేసీఆర్ సహా 25 మందికి పవర్ కమిషన్ నోటీసులు • విద్యుత్ కొనుగోలు అంశంపై పెను దుమారం
నేడు టెట్ ఫలితాలు
• అధికారిక వెబ్సైట్లో పెట్టనున్న తెలంగాణ విద్యాశాఖ • మొత్తం టెట్ పరీక్షకు 2,36,487 మంది అభ్యర్థులు
తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు విడుదల
• 96.90 శాతం మంది అభ్యర్థులు అర్హత
నీట్ పరీక్ష రద్దు చేయడం కుదరదు
నీట్ అక్రమాలపై పిటిషన్ ను విచారించిన సుప్రీం.. జూలై 8కి వాయిదా
బ్లాక్ షీప్ మిస్సింగ్
• పరారీలో కంట్రాక్టర్ మొహియొద్దీన్ • రూ.700 కోట్ల స్కామ్ జరిగినట్లు ఏసీబీ వెల్లడి
శిథిలాల రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు మళ్ళిస్తా..
• ప్రజలు ఇచ్చిన తీర్పుతో సమిష్టి కృషి చేస్తాం • ఆర్థిక రాజధానిగా విశాఖపట్టణం అభివృద్ధి • అమరావతే మన రాష్ట్ర రాజధాని
మోడీ కా పరివార్ ట్యాగ్ తీసేయండి
బీజేపీ నేతలకు ప్రధాని కీలక సూచన.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సరికొత్త ప్రచారం..
తూర్పు ఆఫ్రికా దేశమైన మలావీలో ఘోరం
• విమాన ప్రమాదంలో ఉపాధ్యక్షుడు దుర్మరణం • భార్యతో సహా.. తొమ్మిదిమంది మృత్యువాత
శివమ్ దూబే స్థానంలో సంజూ శాంసన్ ను ఆడించాలి
టీ20 ప్రపంచకప్ 2024లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది.
చరిత్రలో నేడు
జూన్ 12 2024
డబ్బులు ఎవరికి ఊరికే రావు, ప్రాణాలు పోతే మళ్ళీరావు
మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సైనిక్ పురి లోని భవన్స్ శ్రీ ఆరోబిందో జూనియర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి ఇండక్షన్ ప్రోగ్రాం లో బాగంగా ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు
జూన్ 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు
కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరిన వేళ, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను కూడా నిర్వహించేందుకు కసరత్తు మొదలయ్యింది
జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్
జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కల్యాణ్ ఎన్నికయ్యారు.
వైద్యం... ఇష్టా రాజ్యం...
• తూతూ మంత్రంగా తనిఖీలు, నోటిన్ల పేరుతో కాలాయపన. • యథేచ్ఛగా సూర్యాపేట జిల్లాలో అక్రమ వైద్య వ్యాపారం..
కోడి ముందా..గుడ్డు ముందా..
నిర్వీర్యమౌతున్న ప్రభుత్వ పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలు కొనసాగుతాయి 2వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ
పీఎం కిసాన్ నిధిపై తొలిసంతకం
• కిసాన్ నిధి 17వ విడత నిధుల విడుదల • 9.3 కోట్ల రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు
త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
• రేవంత్ సర్కార్ తీవ్ర కసరత్తు • మొదటి విడతలో 37 పోస్టుల భర్తీ
అక్షర యోధుడికి కన్నీటి వీడ్కోలు
• రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంతిమ సంస్కారాలు పూర్తి
కార్పోరేటర్ నుంచి కేంద్రమంత్రి
• మోడీ క్యాబినేట్లో చోటు దక్కడం సంతోషదాయకం • అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం • ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి