CATEGORIES
فئات
ఘోర రైలు ప్రమాదం
• బెంగాల్లో ఆగివున్న రైలును ఢీకొన్న గూడ్స్ రైలు.. • కాంచనంగా ఎక్స్ప్రెస్కు తీవ్ర ప్రమాదం.. • మూడు బోగీలు ధ్వంసం..
భక్తిశ్రద్దలతో బక్రీద్
రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు.. మసీదులకెళ్లి శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ నేతలు..
తెలంగాణను ఆగం చేసిర్రు
• పింఛన్ల పెంపులో ఏపీ సీఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలన్న హరీశ్ వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్..
కాంగ్రెస్ సీనియర్ నేత కీలక నిర్ణయం
• వయనాడ్ నుంచి రాహులు తప్పించి,పోటీలో ప్రియాంక గాంధీను దింపాలని నిర్ణయించిన కాంగ్రెస్ ఖర్గే..
పాలనపై పట్టుబిగిస్తున్న రేవంత్
• మొన్న ఐఏఎస్, నిన్న ఐపీఎస్ ల బదిలీలు • తెలంగాణలో ప్రజా పాలన స్టార్ట్
ప్రభుత్వ రంగ సంస్థలను ఆదుకోవాలి
నిరుద్యోగ యువతను బిజెపి నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్రమాజీ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూపర్-8లో ఎవరి ప్రత్యర్థి ఎవరు?..
అమెరికా, వెస్టిండీస్ వేదికలు జరుగుతున్న టీ20 వరల్డ్కప్ రెండో స్టేజ్కు చెందిన జట్ల వివరాలు ఖరారు అయ్యాయి.
ఫీల్డింగ్ కోచ్గా 'సఫారీ చిరుత'..?
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ పేరు తెలియని వారుండరు. 'సఫారీ చిరుత'గా ప్రశంసంలదుకున్న రోడ్స్ పేరు చెవిన పడితే చాలు..
ప్రి మెచ్యుర్డ్ బేబీ ధన్విక మొదటి పుట్టినరోజు నిర్వహించిన ఎల్బీనగర్ ఆరెంజ్ హాస్పిటల్
ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ ఎల్బీనగర్ ఆరెంజ్ హాస్పిటల్ ను చేరుకున్న ఉదయ్ కిరణ్, కవిత దంపతులు నెలలు నిండకుం డానే పండంటి బిడ్డ ధన్వికకు జన్మనిచ్చారు.
తాడేపల్లి ప్యాలెస్కు ప్రైవేట్ సెక్యూరిటీ
సొంతంగానే నియమించుకున్న జగన్
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగనివ్వం
• భవిష్యత్తులో పోలీసు కార్యక్రమాలు పటిష్టం చేస్తా : మంత్రి శ్రీదర్ బాబు
ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం ఉంది
• ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్ • ఈవీఎంలను తొలగిస్తేనే హ్యాకింగ్కు అడ్డుకట్ట వేయొచ్చు
గ్రూప్ - 2 అభ్యర్థులకు మరో అవకాశం
• జూన్ 20వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు
మళ్ళీ జమ్మూలో ఉగ్రవాదుల కదలికలు
• జమ్ముకాశ్మీర్ శాంతిభద్రత పరిస్థితులపై దృష్టి పెట్టిన కేంద్రం • ఇటీవల జమ్మూలోని యాత్రికుల బస్సు పై కాల్పులు జరిపిన ముష్కరులు
ముదిరిన నీటి సంక్షోభం..
• ఢిల్లీలో తీవ్రస్థాయిలో నీటి ఎద్దడి.. • జల్ బోర్డు వద్ద 80% బీజేపీ కార్యకర్తల నిరసన
నేడే బక్రీద్ పర్వదినం
• నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ అంక్షలు విధించిన పోలీసులు • మీర్ ఆలం ఈద్గా ప్రాంతంలో ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు వాహనాల మళ్లింపు
కేసీఆర్ పంపిన లేఖ అందింది
• ఆయన చెప్పిన వివరాలను వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉంది.. • లేఖపై నిపుణుల కమిటీతో చర్చిస్తాం..
మెదక్ అల్లర్లపై బండి సంజయ్ ఆరా..
•పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్న బండి.. • కేంద్ర మంత్రి హోదాలో పోలీసులకు కీలక ఆదేశాలు
ప్రిన్సిపాల్ లక్ష్మణరావునీ సస్పెండ్ చేయాలి- కోటా శివశంకర్
జిల్లాప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా షాడో పరిపాలన నిర్వహిస్తున్న లక్ష్మణావు భార్య వెంటనే లక్ష్మణరావుని ప్రిన్సిపల్ బాధ్యతల నుంచి తొలగించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మంచి సీనియర్ ప్రొఫెసర్ని నియమిచాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ విద్యార్థియువజన సంఘం ప్రధాన కార్యదర్శి కోటా శివశంకర్ డిమాండ్ చేశారు
బాబు కేబినెట్లో దక్కని చోటు..పగలు సెగలు రేగే పల్నాడుకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిందా..?
ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత కూడా దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన పల్నాడు ప్రస్తుతం తన పొలిటికల్ పవర్ కోల్పోయిందన్న ప్రచారం జరుగుతోంది.
వరంగల్ హ్యాట్రిక్ పోస్టింగ్స్ ఐఏఎస్..
వరంగల్ లో ఆ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక చరిత్ర నమోదు చేసుకుంది.. వరుసగా ఒకే నగరంలో మూడు పోస్టింగ్స్ సొంతం చేసుకొని ఆ జిల్లాలో తన కంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది..
నీట్ ఎగ్జామ్ లో అవకతకవలపై మోదీ స్పందించాలి..
కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ విమర్శించారు.
'స్పూర్తి అవార్డు' ప్రధానం
• ప్రముఖ న్యాయవాది సుధీర్ కుమార్ సంగెంకు తెలంగాణ స్ఫూర్తి పురస్కారం
బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచే సమూల మార్పులకు శ్రీకారం..
టీటీడీ కొత్త ఈవో సంచలనం..!
చుక్కలు చూపిస్తున్న కూరగాయ ధరలు..
వర్షకాలం మొదలైనా కూరగాయల ధరలు మండిపోతున్నాయి.
లోయలోపడ్డ టెంపో
• ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం • 10 మంది మృత్యువాత, మరికొందరికీ గాయాలు
వాహనదారులకు కర్నాటక సర్కార్ షాక్
పెట్రోల్, డీజిల్పై సేల్స్ ట్యాక్స్ పెంచిన ప్రభుత్వం లీటర్ పెట్రోల్పై 3కు పైగా పెరుగుదల..వెంటనే అమల్లోకి ఆదేశాలు
పొరపాటున అధికారంలోకి వచ్చిన్న కూటమి ప్రభుత్వం
• అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. • కేంద్రంలో ఉన్నది కిచిడీ ప్రభుత్వం • మరోమారు అక్కసు వెళ్లగక్కిన ఖర్గే
అధికారులపై దాడులు చేస్తే సహించం
• చట్టవిరుద్ధ పోడును అంగీకరించేది లేదు • పోడు రైతుల హక్కులను కాపాడుతూ అధికారులకు రక్షణ కల్పిస్తాం
వాటిని తీసేయండి
ఆడియో, వీడియోలను తొలగించాలి చట్టవిరుద్దమని తేల్చిన కోర్టు కేజీవ్రాల్ సతీమణి సునీత కేజీవ్రాల్ కు నోటీసులు