CATEGORIES
فئات
ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
- వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలి. - జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటచలం - అత్యవసర సమయాలలో 108కి ఫోన్ చేయాలి
దండకారణ్యంలో ఎన్కౌంటర్..
• కోర్చి అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ • భద్రతా బలగాలపై కాల్పులు జరిపిన మావోయిస్ట్లు • అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్న జవాన్లు
ప్రత్యర్థులకు అస్త్రంగా కులం
• కడియం కావ్య వరగంల్ స్థానానికి ఎలా అర్హురాలు..? • ఎస్సీ రిజర్వ్ స్థానానికి ఎలా పోటీ చేస్తారంటున్న ప్రత్యర్థులు..? • కడియం కావ్య ఏ సామాజిక వర్గానికి చెందింది..?
బీజేపీతోనే మనకు పోటీ
మల్కాజిగిరిలో కాంగ్రెస్ పోటీలో లేనట్లే చేవెళ్లలో రిజెక్ట్ చేసిన అభ్యర్థిని పెట్టారు మల్లారెడ్డి తలచకుంటే విజయం సాధ్యం నియోజకవర్గ స్థాయి సమీక్షలో కేటీఆర్
హార్డ్ డిస్కుల శకలాల రీకవరీ
• మూసీలో హార్డ్ డిస్కులు, ఎస్ఐబీ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం
స్మార్ట్ సిటీల మిషన్ లో స్మార్ట్ స్కామ్
• డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్ను వికలాంగుల పార్కు ఎలా కేటాయించారు..? • కరీంనగర్లో పెరిగిన భూముల రెట్లతో ప్రాజెక్ట్ రద్దు చేశారా..?
భూకబ్జా కేసులో కన్నారావు అరెస్ట్
• మన్నెగూడలో రెండెకరాలు కబ్జాకు యత్నం • కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు • ముందస్తు బెయిల్కు కన్నారావు ప్రయత్నం • బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు
పాపాలు కడుక్కునేందుకే పొలంబాట
\" పదేళ్ల తరవాత కేసీఆర్కు రైతులు గుర్తుకు వచ్చారా..? చనిపోయిన రైతుల వివరాలు తెలియచేస్తే పరిహారం చెల్లిస్తాం
కాంగ్రెస్ను నమ్మి మోసపోయిన రైతులు
రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం 2లక్షల రుణమాఫీ ఏమయ్యిందో చెప్పాలి. కరీంనగర్ రైతుదీక్షలో ఎంపీ బండి సంజయ్
రెండు మ్యాచ్ల తేదీల్లో మార్పు..
ఐపీఎల్ 17వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది సోమవారం ఏప్రిల్ 1వ తేదీ) వరకు మొత్తం 14 మ్యాచ్‌లు విజయవంతంగా జరిగాయి.
ఏకపక్షంగా నిజ నిర్ధారణ కమిటీ నివేదికలు
సి ఓ డి సార్‌కు వీలు కుదరట్లేదంట చేయని తప్పుకు పళ్ల తరబడి శిక్ష ప్రమోషన్, ఇంక్రిమెంట్,,పి ఆర్ పి కట్
నీటి సమస్యలకు 7330877393కు కాల్ చేయండి
నీటి సమస్యలకు 7330877393కు కాల్ చేయండి
హైదరాబాదీలను ఆకర్షిస్తోన్న భారతదేశంలోని అతిపెద్ద హస్తకళా ప్రదర్శన
చేతిపనులు, వంటకాలు, భారతదేశ సంస్కృతిని ప్రదర్శించే 12-రోజుల ప్రదర్శన. రాబోయే ఉగాది, రంజాన్ పండుగల కోసం జంట నగరాలు సికింద్రాబాద్ మరియు హైదరాబాద్‌తో పాటుగా చుట్టుపక్కల జిల్లాల కస్టమర్‌లు వస్తున్నారు
అయోడిన్ లోపంపై విద్యార్థులకు అవగాహన...
నారాయణ పేట జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 30 గ్రామాల్లో మంగళవారం విద్యార్థులకు జాతీయ అయోడిన్ లోప రుగ్మత నియంత్రణ కార్యక్రమం నేషనల్ అయోడిన్ డిఫీషియన్సీ డిజార్దర్ కంట్రోల్ ప్రోగ్రాం) నిర్వహించారు.
ఎండాకాలంలో పిల్లలను, వృద్ధులు జాగ్రత్తగా చూసుకోవాలి
పగటిపూట ఉష్టోగ్రతలు పెరిగినందున ముఖ్యంగా చిన్న పిల్లలలు, వృద్ధులు అవసరమైన జాగ్రత్తలు పాటించేలా గ్రామాలలో అవగాహన కల్పించాలని జి. రవి నాయక్ వైద్య,ఆరోగ్య శాఖ అధికారులను సిబ్బందిని ఆదేశించారు
చరిత్రలో నేడు
03 04 2024
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా
• పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశమున్నందున వాయిదా వేయాలన్న ఈసీ
దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేయాలి
• కాంగ్రెస్ పాలనతో మోడీ పాలనను పోల్చుకోండి • దేశంల ఎంతగా పురోగమించిందో గమనించండి • మోడీ వచ్చాకనే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది • ఓటర్లను కోరిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
సెటిల్ చేసుకో..సీజింగ్ తొలగించుకో..
• అక్రమ భవనాల సీజింగ్లో కాసుల కక్కుర్తేనా • కార్పొరేషన్ అధికారులు కళ్ళున్న కబోదులేనా! లేక మనీ మైకంలో కనబడడం లేదా..
కవిత బెయిల్ పిటిషన్ 4వ తేదీకి వాయిదా
సుదీర్ఘ వాదనలు వినిపించిన ఇరువైపుల న్యాయవాదులు ఈడీ రిప్లై రిజాయిండర్కు సమయంకోరిన కవిత తరఫు న్యాయవాదులు
కడియం శ్రీహరి పోయాక పార్టీలో జోష్ పెరిగింది
• కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలి • పార్లమెంట్ ఎన్నికల్లో కడియంకు గట్టి బుద్ది చెప్పాలి •ఎన్నో విధాలుగగా ఆదుకున్న పార్టీకి ద్రోహం చేసి వెళ్లాడు
కేజీవాలు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధింపు
ప్రధాని మోదీ చేస్తున్న చర్యలు దేశానికి మంచిది కాదన్న కేజీవ్రాల్
వారణాసిపై సుప్రీం కీలక తీర్పు
మసీదు కమిటీ అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం
దంచికొడుతున్న ఎండలు
• 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు • తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్.. • రాబోయే 5 రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయి • హెచ్చరించిన హైదరాబాద్ వాతారణ కేంద్రం..
కేసీఆర్ చేస్తున్నవి దిగజారుడు రాజకీయాలు
• బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు • కేసీఆర్ కట్టు కథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు • మైక్ సమస్య వస్తే కరెంట్ కోతలని అబద్ధాలు చెప్పడం సరికాదు?
రైతులకు న్యాయం చేసేందుకు పక్కా ప్రణాళిక
ట్యాపింగ్ లో చట్టప్రకారమే కఠిన చర్యలు మంత్రి శ్రీదర్ బాబు వెల్లడి
ముంబై అభిమానుల దాడి..
సీఎస్కే అభిమాని మృతి!
గురుకుల గిరిజన సంక్షేమ విద్యార్థుల ఇంటింటి సర్వే
తెలంగాణ గిరిజన సంక్షేమ గురు కుల డిగ్రీ & పీ.జీ కళాశాల షాద్ నగర్ ఎన్ఎస్ఎస్ వాలింటీర్లు ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా 5 రోజు చిల్కమర్రి గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి
చరిత్రలో నేడు
ఏప్రల్ 02 2024
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఐపీఎల్ టికెట్ల దందా.?
• స్టేడియం ఎదుటే బ్లాక్ లో టికెట్ల అమ్మకాలు? • తనకి నచ్చిన సంస్థలకి కాంప్లిమెంటరీ టికెట్స్ కేటాయిస్తున్న ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు • క్లబ్ సెక్రటరీస్ టికెట్స్ అడిగితే మీరు నాకు ఫ్రీగా ఓటేశారా అంటున్న హెచ్సీఏ అధ్యక్షుడు..