CATEGORIES
فئات
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సినీ నటి రాధిక
• తమిళనాడులోని విరుధ్ నగర్ నుంచి రాధిక, చెన్నై సౌత్ నుంచి తమిళసై పోటీ.. • ఇటీవలే తన పార్టీని బీజేపీలో విలీనం చేసిన రాధిక భర్త శరత్ కుమార్..
మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్
• నాగర్ కర్నూల్ బరిలో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ • మెదక్ నుంచి పోటీ చేయనున్న ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి
కేజీవాల్, కవిత అరెస్ట్లపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
కేజ్రివాల్ అరెస్ట్ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యం బీజేపీ పని చేస్తోంది మొన్న హేమంత్ సోరెన్, నిన్న కవిత, నేడు కేజీవాల్ అరెస్ట్లు ఇందుకు నిదర్శనమన్న కేసీఆర్
ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లు
ఆరుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు తదుపరి విచారణను వచ్చే నెల 18కి వాయిదా
ఆడ సృష్టిని అంతం చేస్తున్న డాక్టరమ్మ..
• అబార్షన్లు చేయడంలో సూర్యాపేట జిల్లా నెంబర్ 1..? • స్కానింగ్లో ఆడపిల్ల అని తేలితే అబార్షనే.. • దారుణానికి తెగబడుతున్న వైద్యురాలు.. • ఒక డాక్టర్ సుమారు 90 కి పైగా అబార్షన్లు చేసిన వైనం.
మల్కాజిగిరి బరిలో నెగ్గేదెవరు?
• మూడు పార్టీలలో అభ్యర్ధులు ఖరారు.. • రేవంత్ సిట్టింగ్ స్థానం కావడంతో భారీ ఆశలతో కాంగ్రెస్ • ఎలాగయిన పాగా వేయాలని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది
ఆదాబ్ కథనానికి స్పందన
హెచ్ఎండిఏ లేఅవుట్ అనుమతులు రద్దు
కంటోన్మెంట్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్?
• ఎస్సీ రిజర్వుడ్ కోటా కింద అవకాశం • దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న అద్దంకి
ఎండాకాలంలో ప్రజలకు మెరుగైన సేవలందించాలి..
- వైద్యాధికారులకు సూచించిన.. - కలెక్టర్ రాహుల్ రాజ్....
మార్చి 31న బ్యాంకులకు సెలవు రద్దు
బ్యాం కులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.
నూతన జాతీయ విద్యావిధానం - 2020 ని రద్దు చేయాలి
-శాస్త్రీయ విద్యా సాధనకై పోరాడదాం. -సనాతన ధర్మానికి ఆధారంగా తీసుకువస్తున్నదే ఈ నూతన విద్యావిధానం
ఢిల్లీ సీఎం కేజ్రివాల్ అరెస్ట్
• జైలు నుంచే సీఎం పరిపాలిస్తారన్న స్పీకర్ • కేజ్రివాల్ నివాసంలోనే రెండు గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు
కాంగ్రెస్లో మాదిగలకు భవిష్యత్ లేదు
• సీఎం సీటుకు ఎసరు పెడతారని మాలలతో రేవంత్రెడ్డి కుమ్మక్కయ్యారు. • మాదిగలకు అన్యాయం చేస్తున్నారు..
ఇండోనేషియా కొత్త అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో
ప్రపంచంలో మూడో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండోనేషియాకు కొత్త అధ్యక్షుడిగా వో సుబియాంటో(72) ఎన్నికైనట్లుగా ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం తెలిపింది
బఫర్ జోన్లో అక్రమ నిర్మాణం.
• బఫర్ లో బడా కంపెనీల బాగోతం • ప్రభుత్వం మారిన.. జోనల్ ఏసీపీ తీరు మారదా
కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుంది
• అందుకే సంస్థలు, అధికారులపై విమర్శలు • బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా
కాంగ్రెస్పై మోడీ కక్షసాధింపు చర్యలు
కాంగ్రెస్ ఖాతాల స్తంభన ఓ కుట్ర.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే దుర్మార్గం ఎన్నికల్లో కాంగ్రెస్ పాల్గొనకుండా చేసే యత్నం
అంత ఉత్తదే!
• ఇక్కడ చదువు చెప్పబడదు.. విద్యార్థులు వచ్చినా మేము రానీయం • అటెండెన్స్ మేమే ఇస్తాం..ప్రాజెక్టులు రాసిన మేము రాయనీయం • కేవలం 5,000 ఇస్తే సరిపోతుంది.
రాష్ట్ర సరిహద్దులలో పటిష్టమైన నిఘా
• అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే పని చేశారో అదే స్ఫూర్తితో లోక్ సభ ఎన్నికల్లోనూ పని చేయాలి
మల్కాజిగిరిలో నా గెలుపు సీఎం స్థాయికి ఎదిగేలా చేసింది
• సీఎంగా మాట్లాడగలుగుతున్నానంటే ఆ గొప్పతనం మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలదే.. • ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు మాత్రం తనను భుజాలపై మోసి ఎంపీగా గెలిపించారు.
ఈసీకి ఎలక్టోరల్ బాండ్ల నంబర్లను అందించిన ఎస్టీఐ
వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్న ఈసీ
పీఎం కిసాన్పై లోక్సభ ఎన్నికల ఎఫెక్ట్
17వ విడత నిధుల జమ మరింత ఆలస్యం..!
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా వెల్లడి..
రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల కీలక జాబితా వచ్చేసింది.
వాకాటి కరుణ మాయజాలం
• రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించిన నాటి విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి • డిగ్రీ లెక్చరర్ల జోన్ల మార్పులో చేతివాటం..! • అంతరాష్ట్ర అధ్యాపకుల నుంచి ముడుపులు
దేశంలో 2026 నాటికి తొలి బుల్లెట్ రైలు
• భారత్లో 508.17 కి.మీ మేర బుల్లెట్ రైలు కారిడార్.. • 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబాయికి!
కొడుకుల కొట్లాట..నడ్మిట్లో కోడలు
• దోచిన, దాచిన సోమ్ము బయటకి తీస్తాం : మైనంపల్లి రోహిత్ • మల్లారెడ్డి జోలికొస్తే మీ అంతుచూస్తాం: భద్రారెడ్డి • నా కాలేజీలో నీ రౌడీయిజమేంది : మల్లారెడ్డి కోడలు
కదులుతున్న డొంకా..
• తెలంగాణ జెన్ కో జేపిఏ నియామకాల్లో భారీ అక్రమాలు పార్ట్-3 • టీఎస్ జెన్కోలో విజిలెన్స్ విచారణ షురూ..! • ఆందోళనలో అనర్హులైన అభ్యర్థులు
మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్కు షాక్
కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మాణిక్ రావు కదం రాజీనామా
తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు
• రిజర్వాయర్లలో సరిపడా నీటినిల్వలు ఉన్నాయి.. • మంచినీటి సరఫరా విషయంలో ఏవిధమైన ఆందోళనలు అవసరం లేదు.. • అవసరమైన చోట్ల మరమ్మత్తులు చేపట్టాలి
ఎస్ఐగా చెలామణి అవుతున్న యువతి అరెస్ట్
- పెళ్లి చూపుల సందర్భంలో బయటపడ్డ మోసం