CATEGORIES
فئات
మాస్టర్ ప్లాన్ రోడ్డులో అపార్ట్మెంట్ నిర్మాణం
సర్వే నెంబర్ 399లో అనుమతులు.. సర్వే నెంబర్ 398లో నిర్మాణం..
18 నుంచి టెన్త్ పరీక్షలు
అందుబాటులోకి హాల్టికెట్లు.. 2,676 పరీక్షా కేంద్రాల ఏర్పాటు పరీక్షలు రాయనున్న 5,08 లక్షల మంది విద్యార్థులు..
ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే నా తెలంగాణ ఊరుకోదు
• రేవంత్రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు.. • తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదు • తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం మన ఖర్మ
నివేదిక వచ్చాకే.. రిపేర్లు..
• నేడు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించనున్న ఎన్డీఎస్ఏ • కమిటీ కమిటీ నివేదిక ఇచ్చాకే మరమ్మత్తులపై చర్యలు • త్వరగా ప్రాజెక్ట్ అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నాం
అమేథీలో అమీతుమీ..
• పాత స్థానం నుంచే రాహుల్ పోటీ • మరోమారు స్మృతి ఇరానీతో ఢీ • జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ స్పష్టీకరణ • రాయబరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ..
తెలంగాణలో గ్రూప్ పరీక్షలు
• గ్రూప్ పరీక్షల షెడ్యూల్ విడుదల • జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్
అండర్ వాటర్ లొ మెట్రో పరుగులు
• మమతతో కలసి జెండా ఊపిన మోడీ • స్కూలు విద్యార్థులతో కలిసి ప్రయాణం
ప్రభుత్వం జోలికొస్తే అంతుచూస్తా..
• కాలు విరిగిందని చెప్పి.. విమర్శలు చేస్తున్నాడు • బీఆర్ఎస్ ప్రభుత్వ చిక్కుముళ్లు విప్పుతున్నాం • 30వేల ఉద్యోగాల భర్తీతో యువతకు భరోసా
మత్యాద్రి దేవస్థానంకు బస్సు సౌకర్యం కల్పించిన ఆర్టీసీ
మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వెలి సిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మత్స్యగిరిలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంనకు బస్సు సౌకర్యం లేక దేవస్థానానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని కార్యనిర్వహణాధికారి సల్వాద్రి మోహన్ బాబు విన్నపము మేరకు యాదగిరిగుట్ట డిపో, ఆర్టీసీవారు బస్సు సౌకర్యం కల్పిస్తూ బుధవారం రోజున నూతనంగా ప్రారంభించారు.
పురుషులతో సమానంగా పోటీపడుతున్న మహిళలు
మాతృస్వామ్య వ్యవస్థలో తల్లికి అపూర్వ గౌరవం బిట్స్ మహిళా దినోత్సవంలో గవర్నర్ తమిళసై
నా వారెవరూ పోటీచేయరు
తమ్ముళ్ల రాజకీయ ప్రవేశ ప్రచారానికి తెర అభివృద్ధి కోసం ఎవరు కలిసినా తప్పులేదు
తెలంగాణలో మరో 47 మంది డీఎస్పీలు బదిలీ
• డీఎస్పీ ప్రణీత్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం
ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోండి
ప్రజాభవన్ నకు తరలివచ్చిన డీఎస్సీ 2008 అభ్యర్థులు.. వెయ్యి మంది బాధితులు 15 ఏళ్ల కన్నీళ్లను తుడవాలని అభ్యర్థన..
ఉద్యోగుల బదిలిలలో ఏం జరుగుతోంది?
• కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మెరకే జరుగుతున్నాయా? • రాష్ట్రంలోని జిల్లాల కలెక్టరేట్లకు ఈ నిబంధనలు వర్తించవా? • ఉన్నత వర్గాల ఉద్యోగులకు ఒక న్యాయం..బలహీనవర్గాలకు మరో న్యాయమా..?
గొర్రెల స్కాంపై సర్కార్ ఫోకస్
పశుసంవర్థకశాఖ, డైయిరీ, మత్స్యశాఖ అధికారులతో రేవంత్రెడ్డి సమీక్ష..
వారిది అవినీతి బంధం
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే కాళేశ్వరమే ఇందుకు ప్రబల ఉదాహరణ రాష్ట్రాలను లూటీ చేస్తున్న కుటుంబ పార్టీలు
గులాబీ తోటలో చేరిన ఏనుగు
• బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొడిచిన పొత్తు • కలసి పోటీ చేయాలని ఇరు పార్టీల నిర్ణయం • కేసీఆర్ తో బీఎస్పీ అధినేత ప్రవీణ్ కుమార్ చర్చలు
ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న మోడీ
ప్రధాని రాక సందర్భంగా సికింద్రాబాద్లో భారీ భద్రత
ముగిసిన ప్రధాని మోడీ రెండ్రోజుల పర్యటన
హైదరాబాద్ నుంచి ఒడిషాకు వెళ్లిన మోడీ బేగంపేటలో ఘనంగా వీడ్కోలు పలికిన గవర్నర్, సీఎం రేవంత్..
నేటికీ మంచినీటికి నోచుకోని పదిలక్షల ఆవాసాలు
జల్జీవన్ మిషన్ ద్వారా నిధులు కేటాయించాలి.. ప్రధాని మోడీకి వినతిపత్రం అందచేసిన సిఎం రేవంత్ రెడ్డి..
చరిత్రలో నేడు
మార్చి 05 2024
మెట్రో రెండో దశకు ముహూర్తం ఖరారు
ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5.కిలోమీటర్ల మెట్రో 8న శంకుస్థాపన చేయనున్న సిఎం రేవంత్
ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూమోహన్
ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ కెఎ పాల్ సారధ్యంలోని ప్రజా శాంతి పార్టీలో చేరారు.
ప్రాణాలు పోతేకానీ స్పందించరా..?
• వరుస ప్రమాదాలు జరుగుతున్న స్పందించని అధికారులు • నిన్న ఆర్టీసీ బస్సు.. నేడు స్కూల్ బస్సు • ప్రయాణిస్తున్న 55 మంది విద్యార్థులు
కీచక గురువుల వికృత చేష్టలు..
• నల్లగొండ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) పాఠశాలలో కీచక గురువుల వికృత చేష్టలు • విద్యార్థినులకు ముద్దులు పెడుతూ, ఐ లవ్ యు అంటూ మృగాలుగా మారిన గురువులు
మేడిగడ్డపై హైకోర్టులో విచారణ
• సెంట్రల్ వాటర్ కమిషన్ ను ఇంప్లీడ్ చేయాలన్న బెంచ్ • జ్యుడిషయల్ విచారణ కోరిన రాష్ట్ర ప్రభుత్వం... • విచారణ 4 వారాలకు వాయిదా
ఎన్టీఆర్కే తప్పలేదు..మనమెంత..
• గెలుపు, ఓటమిలు వస్తుంటాయి.. పోతుంటాయి • రాజకీయాల్లో ఒడిదుడుకులు సర్వసహజం.. • పార్టీని విడిపోయే వారితో ఎలాంటి నష్టం లేదు
రాష్ట్రానికి అన్ని విధాలా సహకారం
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఆదిలాబాద్ కేంద్రంగా రూ.6వేల కోట్ల పనులకు శ్రీకారం విద్యుత్, రైల్వే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించిన ప్రధాని మోడీ
ప్రభుత్వ బడి నుంచి సీఎం వరకు
• నేను కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న • విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాం
ప్రజాప్రతినిధులను విచారించాల్సిందే
• లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు షాక్ • ఎవరు అవినీతికి పాల్పడ్డా విచారణకు అర్హులే • వారికి ఎలాంటి మినహాయింపు లేదు. • సంచలన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు