CATEGORIES
فئات
అమెరికా అధ్యక్ష బాధ్యతలకు సిద్దమే
• వయసు పైబడటంతో బైడెనక్కు తగ్గిన జ్ఞాపకశక్తి • నివేదికను ఖండించిన అమెరికా అధ్యక్ష భవనం
రిత్విక్ వెంచర్ అక్రమ నిర్మాణాలు
• సర్వే.నెం 196లో రిత్విక్ పేరుతో 5 ఎకరాల్లో వెంచర్ • బఫర్ జోన్‌ను కబ్జా చేసి 8 -10 ప్లాట్స్ అమ్మేసిన వైనం • పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్
• కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే లక్ష్యం • స్థిరమైన అభివృద్ధికి ముఫ్త్ బిడ్లీ యోజన తోడ్పాటు • ప్రజల శ్రేయస్సు కోసమే పీఎం సూర్య ఘర్ పథకం
వీళ్లకు ఏం రోగం పుట్టింది..
• రైతుబంధు అడిగితే.. చెప్పుతో కొట్టాలంటారా.. • కృష్ణా జలాలకై చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది
కోటి ఎకరాల మాగాణి అబదం
• రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు నీరు ఇవ్వలేదు.. • ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు కాళేశ్వరం కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు • లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదు
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 14 2024
జంతువుల వేటకు విద్యుత్ తీగలు అమర్చరాదు
అమర్చితే కఠిన చర్యలు తప్పవు: ఎస్ఐ రవి..
మోదీ హయాంలోనే వికసిత్ భారత్..
- అబ్ కీ బార్ చార్ సౌ బార్ నినాదంతో ముందుకు... - ఈనెల 20న క్రిష్ణ నుంచి బస్సు యాత్ర ప్రారంభం... -మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ నాయకులు ఏపీ జితేందర్ రెడ్డి..
సనాతన ధర్మంతోనే భారత్ అభివృద్ధి
సనాతన ధర్మంతోనే భారతదేశం అభివృద్ధి సాధ్యమని, ఆ సనాతన ధర్మమే మనల్ని కాపాడుతుందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
మధురానగర్ పార్క్ స్థలం
కాప్రా సర్కిల్ కుషాయిగూడ మధుర నగర్ లో ని పార్క్ స్థలంలో నిర్మిస్తున్న కట్టడాన్ని జి హెచ్ యం సి అధికారులు కూల్చివేశారు.
పేటీఎంపై నిషేధంపై సమీక్షకు నో అన్న ఆర్టీఐ..
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎలై)పై ఆంక్షల విషయమై ఫాక్ట్ షీట్ విడుదల చేస్తా మని ఆర్బీఐ వెల్లడించింది.
జిల్లా రిజిస్టార్ కనుసైగల్లో అక్రమ వసూళ్లు
• కూకట్పల్లి సబ్ రిజిస్టార్ పరిధిలో అంతామాయ.. • కాసులు ఇస్తే అక్రమాలన్ని సక్రమమే లక్షల్లో వసూలుచేస్తున్న సబ్ రిజిస్టార్లు
నిర్ణీత సమయంలో నియామక ప్రక్రియ
• ఏ ఉద్యోగం చేస్తున్నామన్నది కాదు దేశానికి సేవచేయడమే ముఖ్యం
మాటల యుద్ధం..
• అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ • ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని తీర్మానం
భారీగా బదిలీలు
ఎక్సైజ్ శాఖలో 14 మంది సూపరింటెండెంట్లు సైతం బదిలీ చేసిన ప్రభుత్వం
ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితి పెంపు
46 ఏళ్ల వరకు ఉద్యోగాలకు దరఖాస్తుకు అవకాశం ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
అందరూ ఆహ్వానితులే..
• మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కేసీఆర్ సహా ప్రతి ఎమ్మెల్యేకు లేఖ • అధికార కాంగ్రెస్ నేతల కాళేశ్వరం సందర్శన
హెచ్ఎండీఏ కాదిది..! హైదరాబాద్ మెడకు దిగేసిన అనకొండ..!
• ప్రతిష్టాత్మక ప్రభుత్వ శాఖలో మరో భారీ అవినీతి తిమింగలం...! • బాలకృష్ణను పట్టారు సరే.. ప్లానింగ్ ఆఫీసర్ యాదగిరి రావు సంగతేంటి..? • ఎన్.జీ.టి. ఆదేశాలంటే ఈయనగారికి లెక్కేలేదు..!
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 13 2024
కేసీఆర్ వి దొంగ దీక్షలు
ముక్కు నేలకురాసి నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నల్లగొండను మోసం చేసినందుకే ప్రజలు తిరస్కరించారు ప్రాజెక్టులపై చర్చ అనేసరికి జగదీశ్వర్ రెడ్డి సభకురాలేదు బీఆర్ఎస్పై ఘాటయిన విమర్శలు చేసిన మంత్రి కోమటిరెడ్డి..
బాక్టీరియాలో ఔషధ-నిరోధకత అంటే “యాంటీబయోటిక్ రెసిస్టెన్స్"
గ్లోబల్ మరణాలకు బాక్టీరియా యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ప్రత్యక్షంగా కారణమని డబ్లుహెచ్ అంచనా..
హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది
• తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పుపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్
చందు మాయజాలం
• గడల శ్రీనివాస్ రావు సపోర్ట్లోనే చందు నాయక్.. • వైద్యఆరోగ్య శాఖలో విచ్చలవిడిగా అవినీతి..
బీఆర్ఎస్కు మరో షాక్..!
కాంగ్రెస్ గూటికి చేరనున్న మాజీ మేయర్ సీఎం రేవంత్‌రెడ్డితో బొంతు రామ్మోహన్ భేటీ
రాష్ట్రంలో 395 మంది ఎంపీడీవోల బదిలీలు
• ఎంపీడీవోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం • మరికొన్ని శాఖల్లోనూ అధికారుల బదిలీలు ఉండే అవకాశం • ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది
ఈనెల 13న ఛలో ఢిల్లీకి రైతుల పిలుపు
బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలు పెట్టిన పోలీసులు పలు ప్రాంతాల్లో రోడ్లపై పోలీసులు పహారా హర్యానా సరిహద్దుల్లో పటిష్ఠ భద్రత
బడ్జెటైపై విమర్శలు చేసేవారు మూర్ఖులు
• నల్గొండను నట్టేట ముంచిన ఘనత గత ప్రభుత్వానిదే.. • ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ నల్గొండలో అడుగుపెట్టాలి
వాహనదారులకు గుడ్ న్యూస్..
• ఫాస్టాగ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం..! • టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్ తొలగింపు
కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఏనాడు సఫలం కావు
• ఒంటరిగానే 370 సీట్లు గెలుస్తాం.. • కేంద్రం చేసిన అభివృద్ధి, అమలుచేసిన సంస్కరణలు చెప్పి ఓట్లు అడుగుదాం
జంట మున్సిపాల్టీలలో లంచాల మత్తులో కమీషనర్లు..?
• బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాల్టీలలో ఆగని అక్రమ నిర్మాణాలు.. • అక్రమ నిర్మాణాలకు అధికారుల అండదండలు