CATEGORIES
فئات
సీఎంఆర్ ఆసుపత్రిలో గురుకుల విద్యార్థినికి శస్త్ర చికిత్స
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినికి కాలుకి దెబ్బతగలడంతో కండ్లకోయలోని సీఎంఆర్ హాస్పటల్లో శస్త్ర చికిత్స చేయడం జరిగింది.
అజ్ఞాతంలోకి బాల్క సుమన్
- సీఎంపై అసభ్యకర పదజాలంతో దూషించడంతో కేసు నమోదు - తీవ్ర పదజాలంతో దూషించడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
కెఇఆర్ఎంబికి ప్రాజెక్టుల అప్పగింత
బిఆర్ఎస్ ఆరోపణలు తిప్పికొట్టిన సిఎం హరీష్ వ్యాఖ్యలను తప్పుపట్టిన ఉత్తమ్
టీపీసీసీ ఎన్ఆర్ఎస్ఐ కన్వీనర్గా సెల్ కువైట్ బ్రాంచ్ కో కళ్యాణి చొప్పల
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్ఆర్ఐ సెల్ కువైట్ బ్రాంచ్ కో కన్వీనర్గా సికింద్రాబాద్ ఈసీఐఎల్ కు చెందిన కళ్యాణి చొప్పలని టీపీసీసీ ఎన్ఆ సెల్ చైర్మన్ డా డాక్టర్ బీఎం వినోద్ కుమార్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రచ్చ
ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతూ..మహిళల పట్ల అవమానం బిఆర్ఎస్ తీరుపై అసెంబ్లీలో మండిపడ్డ మంత్రులు
ఎస్సీ వర్గీకరణకు కేంద్రం మద్దతు
ఏకగ్రీవంగా సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
అవినీతి అధికారిపై కరుణ
• అవినీతి అధికారిని అందలమెక్కించిన కమిషనర్ • క్వాల్టీ ఆషురేన్స్కు కన్నం వేసిన అధికారి కె. నిరంజన్
హైదరాబాద్లో ఎన్ఐఎ సోదాలు
పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు.. ఫోన్ తదితర వస్తువుల స్వాధీనం
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి భూకబ్జాలకు అంతేలేదా..
• ఆదుకోవాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఈడీ, విజిలెన్స్ విభాగాలను ఆశ్రయించిన సాయిబాబా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు
కేసీఆర్.. ఎక్స్పైరీ మెడిసిన్
• బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేసారు.. • కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం • సిట్టింగ్ జడ్జి విచారణకు హైకోర్టు నిరాకరణ
వడ్డీరేట్లు యధాతథం
• రెపోరేటును 6.5 శాతం వద్దే కొనసాగింపు.. • ఆహార ధరల్లో అనిశ్చితి కారణంగా ద్రవ్యోల్బణం
మన్మోహన్ సేవలు నిరుపమానం
ఆయన నిబద్దత ఎంపీలకు ఆదర్శం రాజ్యసభలో ప్రధాని మోడీ వెల్లడి
హామీల అమలుపై ప్రస్థావన ఏదీ
స్పష్టత లేకుండా గవర్నర్ ప్రసంగం పంటలకు బోనస్, రుణమాఫీపై దాటవేత
4రోజుల పాటు...
• 13 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు • నేడు గవర్నర్ ప్రసంగంపై చర్చ • 10న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న భట్టి
రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం
'అధికారమున్నదని హద్దు పద్దు లేక. అన్యాయమార్గాల నార్జింపబూనిన.. అచ్చి వచ్చే రోజులంతమైనాయి’
తెల్లారితే ఎన్నికలు..
• బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన పాకిస్థాన్.. • బలూచిస్థాన్లో రెండు చోట్ల భారీ పేలుళ్లు • 30 మంది మృతి.. పలువురికి గాయాలు
అర్హులకు సున్నం.. అనర్హులకు బెల్లం
• టీఎస్ఎస్ఏపీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ పరీక్షలో అంతా అవకతవకలే • మాస్ కాపీయింగ్తో నష్టపోయిన టాలెంట్ కల్గిన అభ్యర్థులు అధికారుల అండదండలతో అనర్హులకు ఉద్యోగాలు
నేటినుంచి పద్దుల సమావేశాలు
• తెలంగాణలో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు • కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం • సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష
దేశంలో అస్థిరతను సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ
దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ కుయుక్తులు ఉత్తరం.. దక్షిణం అంటూ విభేదాల సృష్టి మా రాష్ట్రం.. మా టాక్స్.. మా వనరులు అంటే ఎలా
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 08 2024
ఇండియా కూటమికి వ్యాధులు
అంత్యక్రియలు పూర్తి చేసిన నితీశ్ యూపి కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణమ్
అజిత్ పవారే అసలైన ఎన్సీపి
• ఎన్నికల వేళ శరద్పవార్కు షాక్ • రెండు వర్గాలుగా శరద్ పవార్, అజిత్ పవార్
టార్గెట్ పదిహేడు
• 17 ఎంపీ సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యం • హైదరాబాద్ సీటుపైనా పాగా వేస్తాం
ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండికొట్టిన గూడెం బ్రదర్స్
• మైనింగ్ మాఫియా ముష్కరులుగా తేటతెల్లం • లడ్డారం గ్రామంలో అనుమతులు లేకుండానే అడ్డగోలుగా మైనింగ్ తవ్వకాలు
టీఎస్ ఈఏపీసెట్ షెడ్యూల్ విడుదల
• ఫిబ్రవరి 21న ఈఏపీసెట్ నోటిఫికేషన్ • 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
కృష్ణాజలాలపై కురుక్షేత్రమే..
• తెలంగాణ హక్కుల కోసం ఎంత వరకైనా పోరాడతాం • కృష్ణా ప్రాజెక్టుల కోసం మరో ఉద్యమం
తొలి నోటిఫికేషన్
గ్రూప్-1 లో మరో 60 పోస్టుల పెంపు 563కు పెరిగిన పోస్టుల సంఖ్య తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి
సిఎం రేవంత్తో పలువురు కంపెనీ ప్రతినిధుల భేటీ
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 07 2024
ఓఅర్అర్ పై ఘోర రోడ్డు ప్రమాదం..
మేడ్చల్ ఓ అర్ అర్ ఎగ్జిట్ 6వద్ద రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.