CATEGORIES
فئات
చరిత్రలో నేడు
జనవరి 05 2024
జపాన్‌పై ప్రకృతి కోపం
పెరుగుతున్న జపాన్ భూకంప మృతుల సంఖ్య బుధవారం సాయంత్రానికి 63కి చేరిన మృతులు
కాంగ్రెస్ మంత్రుల్లో అహంభావం కన్పిస్తోంది
• కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ బినామీ అన్న మంత్రులకు కౌంటర్ • కొందరు మంత్రుల్లో అహంభావం కనిపిస్తోందని ఆగ్రహం • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్
కేరళ మహిళలు ఉత్సాహం ప్రశంసనీయం
స్వాతంత్య్ర పోరాటంలో పెద్దన్న పాత్ర పోషించారు ధైర్యసాహసాలకు, శ్రమకు ఆదర్శంగా నిలిచారు
26మంది ఐఎఎస్‌ల బదిలీ
• ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి • ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్
అమరరాజాకు సహకరిస్తాం
• విద్యుత్ బ్యాటరీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు • లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంసిద్ధం • దివిటిపల్లిలో గిగా ప్రాజెక్టు ఏర్పాటుకు అంగీకారం
బీఆర్ఎస్కు రూ.683 కోట్లు విరాళాలు
• ప్రాంతీయ పార్టీల విభాగంలో బీఆర్ఎస్ టాప్ ప్లేస్ • బీఆర్ఎస్ పార్టీకి వారి నేతలు ఇచ్చినవే ఎక్కువ..
టార్గెట్ ఎంపీ ఎలక్షన్స్
• అన్ని స్థానాల్లో గెలిచేలా వ్యూహరచన • ఆరు గ్యారెంటీలు పక్కా అమలు • ఇందుకోసం గ్రామ కమిటీల ఏర్పాటు
అమోయ్ రూ.25 వేల కోట్ల భూ మాయ..!
• రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు పట్టాలు కీలక సూత్రాధారిగా పాత కలెక్టర్ డి. అమోయ్ కుమార్ • కోర్టులు, వివాదాలను లెక్క చేయని వైనం
అంగరంగా స్ప్రింగ్ ఫెస్ట్
స్ప్రింగ్ ఫెస్ట్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క వార్షిక సామాజిక మరియు సాంస్కృతిక ఉత్సవం ఖరగ్‌పూర్.
నిప్పులు కురిపించిన సిరాజ్, బుమ్రా
55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ 6 వికెట్లు తీసిన సిరాజ్..
మా బంధం ధృఢమైనదే..
భారత్ - రష్యా అనుబంధం వెలకట్టలేనిది.. ఈ బంధాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తాం
కలిసి పనిచేస్తాం
సీఎం రేవంత్‌తో నీతి ఆయోగ్ చైర్మన్ భేటీ రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని హామీ
అయోధ్య ఆలయానికి రజనీకి ఆహ్వానం
జనవరి 22న మ.12.20 గంటలకు పట్టాభిషేక కార్యక్రమం వివరాలు వెల్లడించిన బీజేపీ నేత అర్జునమూర్తి
గొర్రెల స్కీంలో అవినీతి తిమింగలం
• వంగాల వందల కోట్ల అక్రమ అర్జన.. • యూనిట్‌కు రూ.10-18 వేల కమీషన్ • రీసైక్లింగ్ ద్వారా 50 శాతం నొక్కివేత..!
వైఎస్ఆర్డీపీ..హస్తంలో విలీనం..
• కాంగ్రెస్ పార్టీలో విలీనం కానున్న షర్మిల పార్టీ.. ఏఐసీసీ అగ్రనేతలతో 4న సమావేశం కానున్న షర్మిల
ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తు స్వీకరణ
ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, అదనపు కలెక్టర్ పర్మర్ పింకేశ్ కుమార్
సింగరేణి సిఎండి శ్రీధర్ బదిలీ
సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ బదిలీ అయ్యారు. ఆయనను బదిలీ చేస్తూ.. సాధారణ పరిపాలన శాఖలో చేయాలని రిపోర్ట్ ప్రభుత్వం ఆదేశించింది.
బంకుల వద్ద బారులు
• ధర్నా విరమించిన - ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు • పెట్రోల్ బంక్‌లకు పోటెత్తిన వాహనదారులు
తబ్లిగి జమాత్‌కు నిధులు కేటాయింపుపై హైకోర్టులో విచారణ
తబ్లిగి జమాతకు నిధులు కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది.
కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ దోబూచులాట
• మాజీ సీఎం కేసీఆర్‌ను రక్షించే పనిలో రేవంత్ రెడ్డి • సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్న
జపాన్‌లో తీవ్ర భూకంపం
• రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదు • భారీగా ఎగిసిపడుతున్న అలలు
మందుబాబుల దండయాత్ర
డిసెంబర్ 31న 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలతో రికార్డ్ రూ.10.35 కోట్ల వ్యాపారం జరిగిందన్న పార్టీ వ్యాపారులు
నిప్పులు చిమ్ముతూ..
• పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతం • న్యూ ఇయర్ ఇస్రో మరో ఘనత
అజహర్ మసూద్ పై బాంబుదాడి..?
• మసీదు నుంచి తిరిగి వస్తుండగా దాడి అంటూ కథనాలు • మసూద్ అక్కడికక్కడే మృతి చెందినట్టు కథనాల్లో వెల్లడి
ఎక్కువ పార్లమెంట్ సీట్లను గెలవాలి
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అన్యాయాన్ని జిల్లాలో సమావేశాలు పెట్టి కేసీఆర్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని రేవంత్‌రెడ్డి బయటకు తెచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు చెప్పారు. • వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న అగ్రనేతలు
చరిత్రలో నేడు
జనవరి 02 2024
గవర్నర్‌కు అయోధ్య అక్షింతలు
తెలంగాణ తొలి పౌరురాలు తమిళ సై సౌందర రాజన్ కి అయోధ్య రాముల వారి అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అందజేశారు.
నంది అవార్డులపై రచ్చ..
• తెలంగాణ బిడ్డల ఆర్తనాధాలు వినపడడం లేదా ప్రభుత్వానికి.. ఆంధ్రా సినీ కార్మిక సంఘాల మోసాలు, దందాలు
71 లక్షల వాట్సాప్ అకౌంట్లపై వేటు
మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గతేడాది నవంబర్ నెలలో 7 లక్షలకు పైగా అకౌంట్స్‌ని బ్యాన్ చేసినట్లుగా తెలిపింది.