CATEGORIES
فئات
చరిత్రలో నేడు
డిసెంబర్ 29 2023
ప్రధాని అభ్యర్థిగా ఖర్గే..? ?
• మమత బెనర్జీ, కేజీవాల్ మద్దతు • సున్నితంగా తిరస్కరించిన ఖర్గే • ఎన్నికల తరువాతే చర్చిద్దామన్న చీఫ్
పార్లమెంటులో కొనసాగిన బహిష్కరణల పర్వం
• తాజాగా మరో 49మంది ఎంపీలపై వేటు • 141కు చేరిన బహిష్కృత ఎంపీల సంఖ్య
20 మంది ఐపీఎస్ బదిలీలు
డీజీపీగా రవి గుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలు రోడ్సఫ్టీ అథారిటీ చైర్మన్ అంజనీకుమార్
కాళేశ్వరం సేఫ్టీపై విచారణ
• కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు • సీబీఐ విచారణ చేయాలంటూ పిటిషన్
ఉద్యోగుల ఉసురు తీస్తున్న టీజీఓ అధ్యక్షురాలు..
• రిటైర్డ్ అయిన భర్తకు ఎక్స్ టెన్షన్ ఇప్పించుకున్న వైనం.. • కేసీఆర్‌కు బానిసలా మారి ఉద్యోగుల పొట్టకొట్టిన దుర్మార్గం.. • ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని శ్రీనివాస్ గౌడ్ తన బినామీగా మమత నియామకం..?
సూర్యపేట జిల్లా సీ.ఎం.ఆర్ బకాయి రూ. 960 కోట్లు!
• డిసెంబర్ 31న ముగియనున్న తుది గడువు • సి.ఎం.ఆర్ బియ్యం బకాయి ఖరీఫ్ 2022-23లో రూ. 241 కోట్లు కాగా, రబీ సీజన్ రూ. 719 కోట్లు..
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కేనా..?
• తెలంగాణలో కమలం కనుమరుగుకానుందా..? • రాష్ట్రంలో రోజురోజుకు పడిపోతున్న కమలం గ్రాఫ్ • సీనియర్లంతా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపగలరా
ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్
అధికారికనివాసం పరిశీలన ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై సమీక్ష
నిబంధనలు గాలికి..అడ్డగోలుగా మద్యం విక్రయం
మేడ్చల్ పట్టణంలో ఉన్న సీజన్ బార్ యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
ఆసరా పెన్షన్లపై త్వరగతిన చర్యలు తీసుకోవాలి
ఆసరా పెన్షన్ పొందుతూ మరణించిన కేసులలో భాగస్వామికి ఇచ్చే పెన్షన్ త్వరితగతిన మంజూరు చేయడంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు.
మా కొడుకు నిరపరాధి..
• ప్రధాన సూత్రధారిగా కోల్‌కతాకు చెందిన లలిత్ ఝా • కోర్టుకు వెళ్లడానికి సిద్దమైన మాస్టర్ మైండ్ తల్లిదండ్రులు
మళ్లీ కోవిడ్ భయం
దేశంలో మరోసారి కోవిడ్ కలకలం కేరళలో కొత్తగా వెలుగులోకి కోవిడ్ సబ్‌వేరియంట్
నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే కారణం..!
దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వల్లే పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనకు కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
ఉర్దూని డీఎస్సీలో చేర్చాలి
డీఎస్సీ నోటిఫికేషన్ పై అక్బరుద్దీన్ డిమాండ్
పోరుబాటకు సిద్ధమైన తెలంగాణ బీజేపీ
• మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ అవినీతిపై పోరాడండి • కరీంనగర్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ అవినీతి, అరాచకాలపై రోడ్డెక్కండి
చరిత్రలో నేడు
డిసెంబర్ 17 2023
3 నిమిషాల్లో 3 సార్లు మైక్ కట్
• రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కింది • ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేసింది • నిరసనకు కూడా అవకాశం ఇవ్వకుండా పారిపోయింది
లబోదిబోమంటున్న అన్నదాతలు..?
కొరవడిన వ్యవసాయ శాఖాధికారుల క్షేత్ర స్థాయి పరిశీలనలు.. సూచనలు.. విత్తన పంపిణీ సంస్థల పైనే ఆధారడి తీవ్ర నష్టాలకు గురవుతున్న రైతన్నలు..
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ ర్యాలీ
జనగామ జిల్లాలోని మహిళ శిశు దివ్యాంగులు, వయో వృద్ధుల శాఖ నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని రోడ్లు మరియు భవనాల గృహము నుండి గాయత్రి ఫంక్షన్ హాల్ వరకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ ర్యాలీని నిర్వహించారు.
తప్పిపోయిన యువకుడు తెలిస్తే సమాచారం అందించండి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యువకుడు ఎరుపు, తెలుపు రంగుల చెక్స్ చొక్కా ధరించాడు.
మామిడి హరికృష్ణ మాయలు కళాకారుల ఆవేదనలు
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు అంబాసిడర్ గా ప్రచారం పదేళ్లుగా బదిలీ లేదు.. కళాకారులు పెద్దన్నగా చలామణి
ప్రభుత్వ విప్‌లుగా నలుగురు ఎమ్మెల్యేలు
• తెలంగాణలో మొదటిసారి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం • తనదైన నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్
హిడ్మా హతం
హిడ్మాపై రూ. 14 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రాల్లో కార్యకలాపాలు
ఉప్పల్ మండలాన్ని శాసిస్తున్న భూ బకాసురులు
• సర్వేయర్ వెంకటేష్‌ని కాపాడుతుంది ఎవరు..? • కలెక్టర్, కమీషనర్ ఉత్తర్వులు కూడా బేఖాతరు • అక్రమ బిల్డర్లకు సహకరిస్తున్న అధికారులు ఎవరు..?
ఇనుపకంచెలు తొలగిన వేళ..
• పదేళ్ల నిర్బంధం నుంచి తెలంగాణ విముక్తి • వందరోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు • ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తాం
లోక్‌సభ భద్రతా వైఫల్యం
కీలక నిందితుడు లలిత్ ఝా లొంగుబాటు
తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 115 కేసులు
20 కేసులు సీబీఐ ముందు, 46 కేసులు సమన్లు జారీ చేసే దశలో..
ప్రజల్లో కేసీఆర్‌కు సింపతి వర్కౌట్ అవుతుందా
• మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏమైంది • కాలు జారి పడటంలో ఆంతర్యం ఏమిట • తుంటి ఎముక విరగడం పలు అనుమానాలకు తావిస్తోంది
చరిత్రలో నేడు
డిసెంబర్ 16 2023