CATEGORIES
فئات
ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా
• తమిళిసై సౌందరరాజన్ కు రాజీనామా సమరణ.. • ఓఎస్జీ ద్వారా రాజీనామా లేఖను పంపించిన కేసీఆర్ : ఆమోదించిన గవర్నర్ తమిళిసై
చరిత్రలో నేడు
డిసెంబర్ 04 2023
ఎన్నికల్లో ఆరుగురు మంత్రుల ఓటమి
కాంగ్రెస్ అభ్యర్థుల చేతుల్లో పరాజయం ముగ్గురు బిజెపి ఎంపిలకు తప్పని పరాభవం ముగ్గురు కాంగ్రెస్ ఎంపిల గెలుపు
అర్థం కాని విధంగా ఫలితాలు
అయినా బాధ్యతాయుత విపక్ష పాత్ర పోషిస్తాం ఓటమిపై విశ్లేషణ చేసుకుని ముందుకు వెళతాం పదేళ్ల పాటు అధికారం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు ఓటమిపై వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యలు
గెలిచిన 'మార్పు' నినాదం
• తెలంగాణలో కాంగ్రెస్ విజయం సోనియమ్మకు అంకితం.. • కొంపముంచిన కెసిఆర్ అహంకారం
టీ20 ప్రపంచకపకు అర్హత సాధించిన ఉగాండా
వచ్చే ఏడాది జూన్ లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్లు హెూరా హెూరీగా జరుగుతున్నాయి.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య 4వ టీ20 మ్యాచ్కు అడ్డంకులు!!
భారత్ ఆస్ట్రేలియా మధ్య 4వ టీ20 మ్యాచ్ రాయపూర్లో జరగనుంది.
“మహారాష్ట్ర సంస్కృతి లోకి ఒక ప్రయాణం"
గొప్ప, వైవిధ్యభరిత వారసత్వాన్ని ప్రదర్శించడానికి అన్నీ సిద్ధం చేసిన మహారాష్ట్ర టూరిజం
ప్రజల డబ్బును మోసం చేసి వాడుకుంటున్న మోసగాడికి అండగా బైసన్ యాజమాన్యం.
బైసన్ పర్సనల్ డిపార్ట్మెంట్ హెచ్ ఆర్ ని సంప్రదించగా మేం ఏం చేయలేం మీరు మీరు బయట చూసుకోండి.
చరిత్రలో నేడు
డిసెంబర్, 02, 2023
ఉద్గారాల తీవ్రత 45 శాతం తగ్గాలి
• శిలాజయేతర ఇంధనం వాటాను 50 శాతానికి పెంచుతాం • ఆదే లక్ష్యంగా భారతదేశం పనిచేస్తుంది
సమసిన జలజగడం
• సాగర్ జలాల విడుదల వివాదానికి తెర • నవంబర్ 28కి ముందు ఉన్న పరిస్థితి కొనసాగింపు..
దూసుకు వస్తున్న మిచాంగ్ తుఫాన్
చెన్నై, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలని ఐఎండి హెచ్చరిక
గెలుపుపై ఎవరి ధీమా వారిదే
విజయం తమదే అన్న భరోసాలో కేసీఆర్ ఎగ్జిట్ పోల్స్తో కాంగ్రెస్ ధీమా 3 వరకు అన్ని పార్టీల్లోనూ టెన్షన్
మళ్లీ యుద్ధం
ముగిసిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం గడువు
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు పక్కాగా ఏర్పాట్లు
• 8గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ • ఆ తరవాత ఇవిఎంల కౌంటింగ్ ప్రారంభం
పేరు పేరునా ధన్యవాదాలు
• మీ కష్టం, మీ శ్రమ వృథా కాలేదంటూ ట్వీట్ • ప్రతి ఒక్కరికి రేవంత్ అభినందనలు కూడా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపెవరిది ?
సంచనం లేపుతున్న ప్రముఖ జ్యోతిష్య పండితులు రాఘవేంద్ర జోష్యం
హ్యాట్రిక్ కొడతాం..
• ఎగ్జిటైపోల్స్పై ఆందోళన వద్దు • మళ్లీ విజయం సాధించబోతున్నం
4న తెలంగాణ కేబినేట్ భేటీ
• ప్రకటన విడుదల చేసిన సీఎంవో.. ఫలితాల విడుదల తరవాత కేబినేట్పై అనుమానాలు.. క్యాడర్లో విశ్వాసం నింపడానికే సమావేశం అన్న ప్రచారం
ఓటర్లపై ఎస్.ఐ విష్ణు మూర్తి భూతు పురాణం
• నా కొడుకుల్లారా పీ....కి వచ్చారా • ఒక్కొక్కరి తాటతీస్తా అంటూ లాటితో ఊగిపోయిన ఎస్ఐ
ఎగ్జిట్ పోల్ అంచనాలు ట్రాష్
మళ్లీ అధికారం మాదే అన్న కేటీఆర్.. హ్యాట్రిక్ కొట్టబోతున్నామని ధీమా
శత్రువుకు వణుకే..
• భారత వైమానిక దళంలోకి ఫైటర్ జెట్స్ • 97 తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోలుకు ఆమోదం
ఎగ్జిట్ పోల్స్ నిజమని చెప్పలేం
భారీ మెజారిటీతో గెలవబోతున్నాం కష్టపడి పనిచేసిన కార్యకర్తలే నా హీరోలు
చంద్రుడికి మబ్బులు..
• తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయం • ఎగ్జిట్ పోల్స్పై స్పందించని కేసీఆర్
4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
2న అఖిలపక్ష భేటీకి సన్నాహాలు
హస్తందే అధికారం..?
• సందడి చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ • అధికార బీఆర్ఎస్కు రెండో స్థానం
ఈవీఎంలో భవితవ్యం..
• ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు • 65 - 68 శాతం మధ్యలో పోలింగ్ • 3న కౌంటింగ్.. ఫలితాల ప్రకటన
58 వసంతాలను చూసిన “సప్తగిరి”
ఈ పత్రిక డిసెంబరు 1, 1965 సంవత్సరం నుండి తిరుపతి పట్టణంలో ముద్రించ బడుతున్నది
కాశీ దేవ్ దీపావళిలో 70 దేశాల రాయబారులు
ప్రపంచంలోని పురాతన మతపరమైన నగరం కాశీ (వారణాసి)లో దేవ్ దీపావళిని ఘనంగా జరుపుకున్నారు.