CATEGORIES
فئات
![బూస్టర్ డోసుగా కార్బెవాక్స్.. బూస్టర్ డోసుగా కార్బెవాక్స్..](https://reseuro.magzter.com/100x125/articles/20304/972242/siixXpie41654435829751/crp_1654497046.jpg)
బూస్టర్ డోసుగా కార్బెవాక్స్..
కొవాగ్జిన్, కొవిషీల్డ్ తీసుకున్నవారికీ కూడా.. అనుమతించిన డిసిజిఎ
![ప్రియాంకా గాంధీకి కరోనా ప్రియాంకా గాంధీకి కరోనా](https://reseuro.magzter.com/100x125/articles/20304/971352/l0vd2WF771654302509444/crp_1654497045.jpg)
ప్రియాంకా గాంధీకి కరోనా
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సోని యా గాంధీ తనయ ప్రియాంక గాం ధీ వాద్రా కూడా కోవిడ్ బారిన పడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు ఆమె ట్విటర్లో వెల్లడించారు.
![కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి](https://reseuro.magzter.com/100x125/articles/20304/972242/SeRCMs8t81654435901606/crp_1654497041.jpg)
కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి
దేశ, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అలసత్వం వహించకూడదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.
![పీపీఈ కిట్ల కాంట్రాక్టులో అస్సాం సీఎం అక్రమాలు పీపీఈ కిట్ల కాంట్రాక్టులో అస్సాం సీఎం అక్రమాలు](https://reseuro.magzter.com/100x125/articles/20304/972242/BPoWAshYn1654435948622/crp_1654497043.jpg)
పీపీఈ కిట్ల కాంట్రాక్టులో అస్సాం సీఎం అక్రమాలు
దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపణ గుజరాత్లో అన్ని స్థానాల నుంచి ఆప్ పోటీచేస్తుందని ప్రకటన
![కోర్టు తీర్పులను ప్రభుత్వమే అమలు చేయకపోతే ఎలా! కోర్టు తీర్పులను ప్రభుత్వమే అమలు చేయకపోతే ఎలా!](https://reseuro.magzter.com/100x125/articles/20304/972242/r79twHI4_1654436068407/crp_1654497042.jpg)
కోర్టు తీర్పులను ప్రభుత్వమే అమలు చేయకపోతే ఎలా!
సీఎం జగన్ తప్పు సరిదిద్దుకొనేందుకు అదో మంచి ఛాన్స్ అమరావతిపై ఏపీ సర్కార్ తీరు బాగోలేదన్న మేధావులు
![కరోనా ప్రమాదం మళ్లీ పొంచిఉంది కరోనా ప్రమాదం మళ్లీ పొంచిఉంది](https://reseuro.magzter.com/100x125/articles/20304/971352/c6CNrjTBQ1654302268752/crp_1654497039.jpg)
కరోనా ప్రమాదం మళ్లీ పొంచిఉంది
తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక కట్టడికి ముమ్మర చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ
![కాశ్మీర్ నుంచి పండిట్ల బదిలీకి కేంద్రం ఓకే.. కాశ్మీర్ నుంచి పండిట్ల బదిలీకి కేంద్రం ఓకే..](https://reseuro.magzter.com/100x125/articles/20304/972242/iDmdMqPp71654435998319/crp_1654497039.jpg)
కాశ్మీర్ నుంచి పండిట్ల బదిలీకి కేంద్రం ఓకే..
జమ్ముకశ్మీర్ లోని కశ్మీర్ పండిట్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడంతో వారు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో 177 మంది కశ్మీర్ పం డిట్ టీచర్లకు సురక్షిత ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు.
![అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్ అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్](https://reseuro.magzter.com/100x125/articles/20304/971352/GdCAn6Ozs1654302355604/crp_1654497037.jpg)
అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్
• రాష్ట్రం నుంచే పది టాప్ నగరాలు • తమిళనాడు, కేరళ తరవాత పట్టణీకరణలో ముందున్నాం • ప్రత్యేకదృష్టితో పట్టణాల్లో మౌలిక వసతులు • పురపాలకశాఖ వార్షిక నివేదిక విడుదలచేసిన కేటీఆర్
![అనకాపల్లిలో అమోనియా గ్యాలీక్.. అనకాపల్లిలో అమోనియా గ్యాలీక్..](https://reseuro.magzter.com/100x125/articles/20304/971352/0sCf5peL61654302558336/crp_1654497036.jpg)
అనకాపల్లిలో అమోనియా గ్యాలీక్..
పదుల సంఖ్యలో మహిళలకు అస్వస్థత.. అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్ఈజెడ్లో చోటు చేసుకున్న ఘటన ఘటనపై సీఎం జగన్ ఆరా.. బాధితులకు తప్పిన ప్రాణాపాయం బాధితులను పరామర్శించిన మంత్రి ముత్యాల నాయుడు
![అమెరికాలో మళ్లీ కాల్పులు అమెరికాలో మళ్లీ కాల్పులు](https://reseuro.magzter.com/100x125/articles/20304/970364/bD6Pu6_5O1654223314597/crp_1654232929.jpg)
అమెరికాలో మళ్లీ కాల్పులు
అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతుంది. ఒక్లహామాలో కాల్పులకు తెగబడ్డాడు ఓ వ్యక్తి.
![నిఖత్ జరీన్, ఇషాసింగ్‌లకు సీఎం కేసీఆర్ సన్మానం నిఖత్ జరీన్, ఇషాసింగ్‌లకు సీఎం కేసీఆర్ సన్మానం](https://reseuro.magzter.com/100x125/articles/20304/970364/VrseivHRs1654223165922/crp_1654232929.jpg)
నిఖత్ జరీన్, ఇషాసింగ్‌లకు సీఎం కేసీఆర్ సన్మానం
విశ్వ క్రీడా వేదికల మీద ఘన విజ యాలతో స్వర్ణ పతకాలు సాధించి, రాష్ట్ర కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లను రాష్ట్రావ్రతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ గురువా రం ప్రగతి భవన్ లో ఘనంగా సన్మానించి, ఆతిధ్యం ఇచ్చారు. అంతకుముం దు పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన వేడుకల్లో ఘనంగా వారిని సన్మానించి, చెరో రూ.
![కేంద్రం కూడా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించకతప్పలేదు కేంద్రం కూడా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించకతప్పలేదు](https://reseuro.magzter.com/100x125/articles/20304/970364/9M75Ar1sS1654223421776/crp_1654232928.jpg)
కేంద్రం కూడా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించకతప్పలేదు
వేడుకలకు హాజరైన అమిత్ షా
![కేంద్రం తీరు ఎండగట్టాలి కేంద్రం తీరు ఎండగట్టాలి](https://reseuro.magzter.com/100x125/articles/20304/970364/yhTCI4vhK1654223272969/crp_1654232927.jpg)
కేంద్రం తీరు ఎండగట్టాలి
తెలంగాణను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాం: మంత్రి కేటీఆర్
![సోనియాగాంధీకి కరోనా పాజిటివ్ సోనియాగాంధీకి కరోనా పాజిటివ్](https://reseuro.magzter.com/100x125/articles/20304/970364/1-nM5ZRJX1654223356925/crp_1654232927.jpg)
సోనియాగాంధీకి కరోనా పాజిటివ్
నిలకడగా ఆరోగ్యం.. హోం ఐసోలేషన్‌లో కాంగ్రెస్ అధినేత్రి
![ఎనిమిదేళ్ల తరువాత కేంద్ర సర్కారుకు గుర్తొచ్చిన రాష్ట్ర ఆవిర్భావవేడుకలు ఎనిమిదేళ్ల తరువాత కేంద్ర సర్కారుకు గుర్తొచ్చిన రాష్ట్ర ఆవిర్భావవేడుకలు](https://reseuro.magzter.com/100x125/articles/20304/968229/Dryi9OL1C1654067237531/crp_1654082395.jpg)
ఎనిమిదేళ్ల తరువాత కేంద్ర సర్కారుకు గుర్తొచ్చిన రాష్ట్ర ఆవిర్భావవేడుకలు
ఢిల్లీలో వేడుకలకు హాజరు కానున్న అమిత్ షా
![అనుమతిలేని ఆంధ్రా ప్రాజెక్టులను నిలువరించండి అనుమతిలేని ఆంధ్రా ప్రాజెక్టులను నిలువరించండి](https://reseuro.magzter.com/100x125/articles/20304/968229/rfVZNJyy61654067449696/crp_1654082396.jpg)
అనుమతిలేని ఆంధ్రా ప్రాజెక్టులను నిలువరించండి
కేఆర్ఎంబీ చైర్మనక్కు తెలంగాణ ఈఎన్సీ లేఖ
![మరో ఉక్రెయిన్ నగరంపై రష్యా పట్టు.. మరో ఉక్రెయిన్ నగరంపై రష్యా పట్టు..](https://reseuro.magzter.com/100x125/articles/20304/968229/3zxSGxSiq1654067814519/crp_1654082391.jpg)
మరో ఉక్రెయిన్ నగరంపై రష్యా పట్టు..
సగం ప్రాంతంపై నియంత్రణ!
![బిజెపికి నూకలు చెల్లాయి బిజెపికి నూకలు చెల్లాయి](https://reseuro.magzter.com/100x125/articles/20304/968229/eYbU08akY1654067736583/crp_1654082393.jpg)
బిజెపికి నూకలు చెల్లాయి
2024 ఎన్నికల్లో దానికి చోటు లేదు: మమత
![వ్యవసాయం గౌరవప్రదమైన వృత్తి వ్యవసాయం గౌరవప్రదమైన వృత్తి](https://reseuro.magzter.com/100x125/articles/20304/968229/ASDWD1GHj1654067589615/crp_1654082390.jpg)
వ్యవసాయం గౌరవప్రదమైన వృత్తి
మట్టిని పిసికి ప్రపంచానికి అన్నంపెట్టేవాడు రైతు • దేశ ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి మోదీ : మంత్రి నిరంజన్ రెడ్డి
![మోదీ డ్రోన్లకు ప్రజల ఇబ్బందులు కనిపించవు మోదీ డ్రోన్లకు ప్రజల ఇబ్బందులు కనిపించవు](https://reseuro.magzter.com/100x125/articles/20304/965382/53UaZ9hhO1653783590097/crp_1653912055.jpg)
మోదీ డ్రోన్లకు ప్రజల ఇబ్బందులు కనిపించవు
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన డ్రోన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందిం చింది. మోదీ ఆయన ఉపయోగించే డ్రోన్లు దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కనిపించవని ఎద్దేవా చేసింది.
![మహారాష్ట్రలో ఒమిక్రాన్ ఉపవేరియంట్ల కలకలం మహారాష్ట్రలో ఒమిక్రాన్ ఉపవేరియంట్ల కలకలం](https://reseuro.magzter.com/100x125/articles/20304/965382/2GIUE4Go21653783537529/crp_1653912053.jpg)
మహారాష్ట్రలో ఒమిక్రాన్ ఉపవేరియంట్ల కలకలం
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. ప్రమాదకరమైన ఒమిక్రాన్ ఉపవేరియంట్లు వెలుగుచూడటం కలకలం రేపుతోంది.
![మంకీపాక్స్‌పై తెలంగాణ సర్కారు పారాహుషార్ మంకీపాక్స్‌పై తెలంగాణ సర్కారు పారాహుషార్](https://reseuro.magzter.com/100x125/articles/20304/965382/41IFJ2N_V1653783440313/crp_1653912052.jpg)
మంకీపాక్స్‌పై తెలంగాణ సర్కారు పారాహుషార్
• లక్షణాలుంటే ఐసోలేషన్ • అప్రమత్తమైన యంత్రాంగం • అనుమానితులు వైద్యాధికారులను సంప్రదించాలని సూచన
![ప్రతిష్టాత్మకసంస్థకు సురవరంపేరు వచ్చేలా నా వంతు కృషి చేస్తా.. ప్రతిష్టాత్మకసంస్థకు సురవరంపేరు వచ్చేలా నా వంతు కృషి చేస్తా..](https://reseuro.magzter.com/100x125/articles/20304/965382/g6TAmdFeV1653783380897/crp_1653912054.jpg)
ప్రతిష్టాత్మకసంస్థకు సురవరంపేరు వచ్చేలా నా వంతు కృషి చేస్తా..
ఏదైనా ప్రతిష్టాత్మక సంస్థకు కేంద్ర సాహిత్య అకా డమీ అవార్డు గ్రహీత సురవరం ప్రతాపరెడ్డి పేరువచ్చేలా తన వంతు కృషిచేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
![దేశమంతా అంధకారంలో.. తెలంగాణలో విద్యుత్ వెలుగులు దేశమంతా అంధకారంలో.. తెలంగాణలో విద్యుత్ వెలుగులు](https://reseuro.magzter.com/100x125/articles/20304/964494/gX1i_ctHO1653698949333/crp_1653906909.jpg)
దేశమంతా అంధకారంలో.. తెలంగాణలో విద్యుత్ వెలుగులు
చిమ్మటిచీకట్లను చీల్చుకుంటూ.. దేదీప్యమాన వెలుగుల్లోకి రాష్ట్రం విద్యుత్తురంగంలో విప్లవాత్మక మార్పులు తెలంగాణ విజయం దేశానికే ఆదర్శం
![హైదరాబాద్‌లో జెర్ఎఫ్ విస్తరణ హైదరాబాద్‌లో జెర్ఎఫ్ విస్తరణ](https://reseuro.magzter.com/100x125/articles/20304/964494/UIkuYDDCv1653698687910/crp_1653906940.jpg)
హైదరాబాద్‌లో జెర్ఎఫ్ విస్తరణ
హైదరాబాద్‌లో జెర్ఎఫ్ విస్తరణ
![డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్](https://reseuro.magzter.com/100x125/articles/20304/964494/ZLOxkHkHu1653698863245/crp_1653906915.jpg)
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
ఎనీ సీబీ అధికారి సమీర్ వాంఖడేపై చర్యలు .. ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ
![తెలంగాణలో ఓలా కార్ల ఫ్యాక్టరీ? తెలంగాణలో ఓలా కార్ల ఫ్యాక్టరీ?](https://reseuro.magzter.com/100x125/articles/20304/964494/y4QUK6pPt1653699047750/crp_1653906907.jpg)
తెలంగాణలో ఓలా కార్ల ఫ్యాక్టరీ?
1000 ఎకరాల్లో ఏర్పాటుకు ప్రణాళికలు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం
![రాష్ట్రానికి పెట్టుబడుల వరద రాష్ట్రానికి పెట్టుబడుల వరద](https://reseuro.magzter.com/100x125/articles/20304/963247/dRxO6iDMc1653550143127/crp_1653898084.jpg)
రాష్ట్రానికి పెట్టుబడుల వరద
• రూ. 1000కోట్లతో రైల్వేకోడా ఫ్యాక్టరీ • తెలంగాణలో ఏర్పాటుకు ముందుకొచ్చిన స్టాడ్లరైల్ • మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు • రాష్ట్రంలో ష్నైడర్ ఎలక్ట్రిక్ కంపెనీ పెట్టుబడులు • మరో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధ • రెండో యూనిట్ ఏర్పాటుకు ఫెర్రింగ్ ఫార్మా ఆసక్తి • రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న సంస్థ
![మంకీపాక్స్ : యూఏఈతో పాటు అక్కడా కేసులు.. కరోనాలాగా విజృంభిస్తుందా? లేదా? మంకీపాక్స్ : యూఏఈతో పాటు అక్కడా కేసులు.. కరోనాలాగా విజృంభిస్తుందా? లేదా?](https://reseuro.magzter.com/100x125/articles/20304/963247/W9FJWMAoT1653631743332/crp_1653898085.jpg)
మంకీపాక్స్ : యూఏఈతో పాటు అక్కడా కేసులు.. కరోనాలాగా విజృంభిస్తుందా? లేదా?
ఊహించినదానికంటే వేగంగానే.. మంకీపాక్స్ వైరస్ మరికొన్ని దేశాలకు శరవేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
![నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్.. నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్..](https://reseuro.magzter.com/100x125/articles/20304/963247/v6Lqu5_A61653550094886/crp_1653898088.jpg)
నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్..
తాజా పరిణామాలపై దేవెగౌడతో చర్చ మాజీ సీఎం కుమారస్వామి తోనూ భేటి