CATEGORIES
فئات
తెలంగాణ విన్నపాలు వినలేదు
కేంద్రం బడ్జెట్ కేటాయింపులపై కోటి ఆశలు పెట్టుకున్న రాష్ట్రంల లోని చేనేత మరమగ్గాల రంగానికి నిరాశే మిగి లింది.
కూకటివేళ్లతో భాజపాను పెకిలించాలి
దేశంలో ఉన్న వనరులను కూడా వాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో కేంద్రం ఉందని...బడ్జెట్ కేటాయింపులు చూస్తుంటే ప్రభుత్వానికి దశదిశ లేదని తెలుస్తోందని స్పష్టం అయ్యిందని, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ డల్లా..డొల్ల..గుండుసున్నా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శిం చారు.
సిద్ధిపేటలో కాల్పుల కలకలం
బైక్ పై వచ్చి కారు డ్రైవర్‌పై కాల్పులు రూ.48 లక్షల డబ్బుతో దుండగుల పరార్
రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట
• 1000మందితో బహిరంగ సభలకు అనుమతి • 500మందితో ఇండోర్ మీటింగ్‌లకు ఓకే • ఫిబ్రవరి 11 వరకు నిషేధాజ్ఞలు పొడిగింపు • కరోనా ఉధృతి నేపథ్యంలో సమీక్షించిన ఈసీ
నేటినుంచి మళ్లీ మోగనున్న బడిగంటలు
రాష్ట్రంలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు కరోనా నిబంధనల మేరకు శానిటైజేషన్ పూర్తి ఆన్లైన్ క్లాసులకే పరిమితమైన యూనివర్సీటీలు
తెలంగాణను ఎందుకు శత్రువుగా చూస్తున్నారు?
• నిరసన తెలిపిన టిఆర్ఎస్ ఎంపీలు • రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ • తెలంగాణకు పెండింగ్ నిధులు విడుదల చేయాలని డిమాండ్
కిటకిటలాడిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, , వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన మార్కెట్ విలువలు నేటి నుంచి అమ ల్లోకి రానున్నట్లు పేర్కొంది.
సుప్రీంకు చేరిన పెగాసస్ మంటలు
దేశంలో పెగాసస్ వ్యవహారం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ.. ఈ అంశం మళ్లీ సు ప్రీం కోర్టుకు చేరింది. భారత్-ఇజ్రాయెల్ మధ్య పెగాసస్ కొనుగోలు ఒప్పందం జరిగినట్లు వ స్తున్న ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించా లంటూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు
రైల్వే రిక్రూట్మెంట్ విధానాన్ని ప్రక్షాళన చేయాలి
రైల్వే రిక్రూట్మెంట్ విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, ఆ తర్వాత జోనల్ స్థాయిలో రైల్వే రిక్రూ ట్మెంట్స్ నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయి నపల్లి వినోద్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆయన శనివారం లేఖ రాశారు.
మైనర్ కారు సరదా..ఫుట్ పాత్ పేదల బతుకు తెల్లారింది
ఫుట్ పాత్ పేదల బతుకు తెల్లారింది అక్కడికక్కడే నలుగురు మృతి
పాతహామీలకు నిధులివ్వండి
మంత్రి కె.తారకరామారావు డిమాండ్ తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు మద్దతివ్వాలన్న కేటీఆర్
భారత్ లో కరోనా ముప్పు తొలిగిపోలేదు:డబ్ల్యూహెచ్ వో
భారత్ లోని కొన్ని రాష్ట్రాలు, నగరా ల్లో రోజువారీ కొత్త కేసుల్లో తగ్గుదల నమోదవుతున్నప్పటికీ.. మహమ్మారి ప్రమాదం ఇంకా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది
నియోకోవ్ వైరస్ డబ్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు!
దక్షిణాఫ్రికాలో గబ్బిలాల్లో ప్రమాదకర నియో కోవ్ వైరస్ ఉన్నట్టు పరిశోధకులు హెచ్చరించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది.
దేశం పేదరికంలో మగ్గుతుంటే భాజపా ఆస్తులు పెంచుకుంటోంది.
ఓ వైపు పేద, మధ్యతరగతి ప్రజలు మరిం త పెదరికంలో మగ్గిపోతుంటే భారతీయ జనతా పార్టీ ఆస్తులు మాత్రం అం తకంతకూ పెరుగుతున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది.
కరోనాకు భారత్ లో రెండేళ్లు
దేశంలో కరోనా వైరస్ మహ మ్మారి వెలుగు చూసి నేటితో (జనవరి 30) రెండేళ్లు పూర్తయ్యింది.ఈ రెండు సంవత్సరాల కాలంలో 4కోట్ల మందిలో వైరస్ వెలుగు చూడగా.. 4లక్షల 94వేల మందిని ఈ మహమ్మారి బలితీసు కుంది.
అమరుల స్పూర్తి గొప్పది
అమర్ జ వాన్ జ్యోతి జ్వాల మాదిరే.. అమరవీరుల త్యాగాలు, స్ఫూర్తి శాశ్వతమని ప్రధాన నరేం ద్ర మోదీ పేర్కొన్నారు.
317 జీవోకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం
ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ సహా జీవో 317కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు పోరుబాట పట్టాయి
ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి పరస్పర సహకారం అవసరం
ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న పరిణా మాలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం అభిప్రయపడ్డారు.
జాతీయ పట్టణ ఉపాధిహామీని ప్రవేశపెట్టండి
• పట్టణాలకు వచ్చే పేదల ఆదాయమార్గాలు పెంచాలి • ఇందుకోసం ప్రత్యేక ఉపాధిహామీ పథకాన్ని కేంద్రం ప్రారంభించాలి • దీనికోసం వచ్చే బడ్జెట్ లో నిధులు మంజూరు చేయాలి • కేంద్రమంత్రి నిర్మలాసీతారామను మంత్రి కేటీఆర్ లేఖ
తెలంగాణలో వేగంగా రోడ్ల నిర్మాణం
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పధకం ద్వారా రోడ్ల పనులు అ త్యంత వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో జరు గుతున్నాయని, ఎక్కడా రాజీ లేకుండా పనులు నిర్వహిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, , గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయా కర్ రావు తెలిపారు.
బీహార్‌లో కలీమద్యం కలకలం
సంపూర్ణ మద్యనిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో కత్తీ మద్యం తాగి ఐదుగురు మరణించారు. బీహార్ లోని బక్సర్ జిల్లా దుమ్రా లో కర్రీ మ ద్యం తాగి ఐదుగురు వ్యక్తులు మరణించారు.
రూ.లక్షా 66 వేల 384 కోట్ల రుణ సామర్థ్యంతో నాబార్డు రుణప్రణాళిక
ఆయిల్ఫామ్ ను ప్రొత్సహిస్తాం తెలంగాణ వ్యవసాయానికి రుణపరపతి పెరగాలి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం
ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ ని ఆదివాసి సం ఘాల ప్రతినిధులు తెరాస ఆదివాసి ప్రజాప్రతి నిధులు కలిశారు. తమ తెగలు ఎదుర్కొంటున్న పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు పో వాలని కేటీఆర్ ను కోరారు.
ఆర్ ఆర్ బి చిచ్చు.. రైలుబోగీకి నిప్పు..
• రైల్వే పరీక్షా ఫలితాలపై నిరసన • రైలుకు నిప్పుపెట్టిన అభ్యర్థులు • గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు
ఉగ్రమూలాలన్నీ పాక్‌లోనే.
2008లో జరిగిన ముంబయి ఉగ్రదాడి నిందితులకు పాకిస్థాన్ మద్దతు ఇంకా అందుతూనే ఉందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎస్ఎస్సి)లో భారత్ ఆగ్రహం వ్యక్తం వేసింది.
ఏడు దశాబ్దాల తర్వాత టాటాల చేతుల్లోకి ఏయిరిండియా..
మహారాజా.. ఎయిరిండియా పుట్టింటి కి చేరుకునే ముహూర్తం ఖరారైంది. టాటా సన్స్ గ్రూపు నేడే యా జమాన్య బాధ్యతలు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
డ్రగ్స్ పై ఉక్కుపాదం
• ఆ మాటే వినపడకూడదు • ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ • డీజీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు • 28న ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయిలో సమీక్షించనున్న సీఎం
మన కిన్నెర మొగిలయ్యకు పద్మ పురస్కారం
జనరల్ బిపిన్ రావతకు పద్మవిభూషణ్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాదు పద్మ భూషణ్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాకు సంయుక్తంగా పద్మభూషణ్ గరికపాటి నరసింహారావుకు పద్మశ్రీ
దేశంలో ఓటర్ల సంఖ్య 95.3 కోట్లపైనే..
దేశంలో 95.3 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సం ఘం ప్రధాన అధికారి సుశీల్ చంద్ర అన్నారు.
ఎంపీ అరవింద్ ఘోరావ్..
• పసుపుబోర్డుపై రైతుల నిరసన • బాండ్ పేపర్లు చూపుతూ ఆందోళనలు