CATEGORIES
فئات
దసరా ఉత్సవాలు విభిన్నం
దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరుపుకుంటారు. మైసూరు, కలకత్తా, ఒడిషా, తెలంగాణా, విజయవాడ, ఖానాపూర్‌లలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు.
ఇప్పుడే రాణిస్తుంటే..అప్పుడే రెస్టా
ఇప్పుడే ఫామ్‌లోకి వచ్చారు.. అప్పుడే రెస్ట్ ఇస్తే ఎలా? అంటూ టీమిండియా మేనేజ్మెంట్పై పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడుతు న్నారు.
దుమ్మురేపిన మహిళా క్రికెటర్లు
ఆసియా కప్‌లో భారత మహిళా ఆసియా కప్ క్రికెట్ జట్టు అదరగొట్టేస్తోంది.భారత మహిళా క్రికెట్ జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది.
వాహనదారుల్లో కనిపిస్తున్న మార్పు
భారీ జరిమానాల హెచ్చరికలతో వాహనదారుల్లో మార్పు కనిపిస్తోంది. కేసుల సంఖ్య గణనీయంగా పోలీసులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఆకట్టుకున్న క్రిస్ గేల్,సెహ్వాగ్ గర్భా డ్యాన్స్
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజస్థాన్ జోధ్ పూర్ నగరంలో జరిగిన ప్రత్యేక వేడుకలో లెజెండరీ వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్,ప్రపంచ కప్ విజేత భారత బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ గార్భా డ్యాన్స్ చేశారు.
అద్భుత ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్
ప్రస్తుతం టీమిండియాలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నఆటగాళ్లలో సూర్యకుమార్ ఒకడు. భారత జట్టులో టాప్'4 ఆటగాళ్లు రోహిత్, రాహుల్, కోహ్లి, సూర్య అందరూ సూపర్ ఫామ్‌లో కనిపిస్తున్నారు.
మహిషాసురుడిగా మహాత్ముడు
మహిషాసురుడిగా మహాత్ముడిని చిత్రీకరించడంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
భారత్,పాక్ మధ్య సీరిస్‌కు మేం సిద్ధం
ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగి 15 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ జరగలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఓ ఆఫర్ ప్రకటించింది.
అభిమానులకు బసగా యువీ ఇల్లు
టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ తన అభిమానులతో ప్రత్యేక అనుబంధాన్ని కోరుకుంటాడు.
ఇంతేజార్ గంజ్ పోలీసుల ఆధ్వర్యంలో కార్డాన్ అండ్ సెర్చ్
బుధవారం వరంగల్ సీపీ డా. తరుణ్ జోషి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇంతేజార్ గంజ్ పోలీసుల అధ్వర్యంలో ఎల్వీఆర్ నగర్ ఏరియాలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం కార్యక్రమానికి వరంగల్ ఏసీపీ మాట్లాడుతూ.. ప్రజలందరూ 4జీ నిర్వహించారు
ఉత్తమ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్
పర్యాటక రంగంలో దేశంలోనే ఉత్తమ రైల్వే స్టేషన్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అవార్డును దక్కించుకొంది.
రష్యా పాఠశాలలో కాల్పులు
దుండగుడి కాల్పుల్లో 14మంది దుర్మరణం
కామారెడ్డి జిల్లాలో సైబర్ మోసం
కామారెడ్డి జిల్లాలో జరిగిన సైబర్ మోసం ఒకటి తాజాగా వెలుగు చూసింది. బీబీపేట మండల కేంద్రానికి చెందిన కల్ల లచ్చయ్యకు ఈ నెల 9న సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
ఫోక్సో చట్టాలపై అవగాహన తప్పనిసరి:జిల్లా కో-ఆర్డినేటర్ ఎస్ జానకమ్మ
విద్యార్థినిలకు ఫోక్సో చట్టాలపై అవగాహన తప్పనిసరి అని జిల్లా కో-ఆర్డినేటర్ ఎస్. జానకమ్మ అన్నారు.
1140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
వైద్యశాఖలో పోస్టుల భర్తీపై మంత్రి హరీశ్ రావు స్పష్టతనిచ్చారు.మరో రెండు రోజుల్లో 1140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.
షారూఖ్ తెరపైకి రాక నాలుగేళ్లు
బాలీవుడ్ బాషా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. షారుఖ్ సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.
ధోనీ ఉంటే ఎల్బీ గుర్తించేవాడు
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ 20లో భారత జట్టు పేలవ బౌలింగ్ ప్రదర్శనపై మాజీలు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఉమెన్స్ ఐపీఎల్.. 2023 నుంచే ప్రారంభం
ఐపీఎల్ 2023 సీజన్‌పై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కీలక ప్రకటన చేశారు. అలానే మహిళల ఐపీఎల్ గురించి కూడా మాట్లాడారు.
హైదరాబాద్ వేదికగా టీఐఈ గ్లోబల్ సదస్సు
ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా టీఐఈ గ్లోబల్ జరగనుంది.నేపథ్యంలో గ్లోబల్ సదస్సు ఈ సదస్సు టీఐఈ పోస్టర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. వివిధ దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేం
వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన మంత్రి
బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ (58) కన్నుమూశారు.గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు.
బాసరలో 26నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
బాసరలో ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5 తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.
టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హుస్సేన్
బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రుబెల్ హుస్సేన్ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
వైరల్‌గా మారిన రవి బిష్ణోయ్ పోస్ట్.. రోహిత్ తరహాలోనే ఉందంటూ కామెంట్స్
టీమిండియా మేనేజ్మెంట్ పై స్పిన్నర్ రవిబిష్ణోయ్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది! గతంలో ఇదే పోస్టు కెప్టెన్ రోహిత్ కూడా చేశాడు. ఇం
కొత్త రూల్స్ ప్రకటించిన ఐసిసి
కొత్తగా మ్యాచ్ రూల్స్ ఐసీసీ మార్పులు చేసింది.ఇక నుంచి మార్పుచేసిన రూల్స్ క్రికెటర్లు ఫాలో అవ్వాలని ప్రకటించింది.
విరాట్ కోహ్లితోనే మాకు సవాల్
విరాట్ కోహ్లి ఫామ్‌పై చాలా మంది వివిధ రకాలుగా స్పందించారు. తాజాగా జరిగిన ఆసియా కప్ కోహ్లి ఫామ్‌ను అందుకున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
రెజ్లర్ వినేశ్ ఫొగాట్ షాకింగ్ కామెంట్స్
కామన్వెల్త్ 2022 పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. క్వాలిఫికేషన్ రౌండ్లో మంగోలియా రెజ్లర్ ఖులాన్ బత్కుయాగ్ చేతిలో పరాజయం పాలైన ఆమె.. ఆ తరువాత అనూహ్యంగా కాంస్య పతకం సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
బీజేపీ అధికారంలోకి రాగానే డంపింగ్ యార్డు తరలింపు
జవహర్ నగర్ వాసులకు బండి సంజయ్ హామీ
ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ సోమవారం విడుదలైంది. అక్టోబర్ 10 నుంచి 13 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక పరిణామం
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు ప్రదర్శిస్తోంది.