CATEGORIES
فئات
చంటి పిల్లల తల్లులకు రైల్వేశాఖ శుభవార్త
చంటి పిల్లలు ఉన్న తల్లుల కోసం రైల్వేశాఖ సరికొత్త ఏర్పాటును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది.
ఉక్రెయిన్‌కు సత్వరసాయం
40 బిలియన్ డాలర్ల ప్యాకేజీ సిద్ధంచేసిన అమెరికా రష్యాకు వ్యతిరేకంగా సమష్టి పోరాటానికి అమెరికా సన్నాహాలు 'లెండ్ అండ్ లీజ్' బిల్లు పై జోబైడెన్ సంతకాలు ఉక్రెయిన్ పై కొనస్సగుతున్న బాంబుల మోత క్షిపణులతో విరుచుకుపడుతోన్న రష్యా
అసని తుఫాను ప్రభావంతో వర్షాలు
అసని తుఫాను ప్రభావంతో రాను న్న రెండు రోజుల్లో తెలంగాణలో ని పలు ప్రాంతాల్లో వర్షాలు కురి సే అవకాశం ఉందని హైదరాబా ద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
వంట గ్యాస్ ధరల పెంపుతో ప్రజలను దోచుకొంటున్న ప్రభుత్వాలు
వంట గ్యాస్ ధరలపై సబ్సిడీ ఎత్తివేసిన కేంద్రం వంట గ్యాస్ ధరల పెంపుతో పేద ప్రజల జేబులకు చిల్లులు రోజు రోజుకు ధరల పెంచుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలకు దిక్కు ఎవరు..?
రాష్ట్ర అభివృద్ధిలో శాంతిభద్రతలు కీలక పాత్ర
సీసీ కెమెరాలతో పోలీసింగ్ సులభతరం సామజిక శాంతికి సీసీ కెమెరాలు ఉపయోగ పడతాయి రాష్ట్ర విద్య మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఎస్ వైఆర్ కన్వెన్షన్స్ లో సీసీటీవీలను ప్రారంభించిన మంత్రి పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్
మల్టీ నేషనల్ కంపెనీలకు కేంద్రంగా హైదరాబాద్
గ్రిడ్ డైనమిక్స్ ఏర్పాటుతో వెయ్యిమందికి ఉపాధి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
ఎమ్మెల్యే సీతక్కపై నన్నెపునేని నరేందర్ చేసిన వాక్యాలకు నమిండ్ల శ్రీనివాస్ కౌంటర్
హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల పీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన ఎమ్మెల్యే సీతక్క రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా కేటీఆర్ చేసిన వాక్యాలను ఖండిస్తూ.. నిధానంగా సమాధానం చెప్పిందని, దీనిని టీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నటువంటి మాటలకు సమాధానాలు చెప్పిన సీతక్క ను వ్యక్తిగతంగా దూషించిన వరంగల్ ఎమ్మెల్యే నన్నెపునేని నరేందర్ సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పాలని దయ్యబట్టారు.
అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి కొండా?
అమిత్ షా పర్యటనరోజు మాజీ ఎంపికొండా విశ్వేశ్వర్ రెడ్డి గులాబీ దళంలోచేరు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బిజెపిలో చేరుతానని ప్రకటించారు.
మిరున్నారనే ధైర్యంతోనే వరి వేశా
జిల్లాలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తన కాన్వాయ్ ను ఆపి ఓ రైతుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి, రైతు మధ్య ఆసక్తికర సంభాషణ కొనసాగింది.
మంత్రి సభలో ప్రజాప్రతినిధికి గౌరవమెక్కడ??..
అధికారిక సభలో వేదిక పై టిఆర్ఎస్ నాయకులు జెడ్పీటీసీని విస్మరించిన గ్రామ పాలకులు
దూసుకొస్తున్న 'ఆసాని' తుపాన్!
ఆంధ్ర రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు
రైతుబంధు నిధుల విడుదలపై ప్రభుత్వం వడివడిగా అడుగులు!
రైతుబంధు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం ఆదేశం? మే 20నుంచే రైతుల ఖాతాల్లో నిధులు సమకూర్చేలా కసరత్తు
బాంబు దాడి
భీకరంగా కొనసాగుతోన్న యుద్ధం ఉక్రెయిన్ పాఠశాలపై రష్యా బాంబు దాడి 60 మంది మృతి చెందినట్లు వెల్లడి
ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పులు పెంచాలి
మోతే మండల కేంద్రంలోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అసంక్రమిత వ్యాధుల అధికారిని డాక్టర్ నాజియా శు క్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు
ప్రపంచస్థాయి ఆలయంగా యాదాద్రి
చిన్న సమస్యలను భూతద్దంలో చూపే యత్నం భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు సౌకర్యాల కల్పన పై అధికారులతో మంత్రి సమీక్ష
దేశసరిహద్దులను కాపాడే వారికి ప్రాధాన్యం
దేశ సరిహద్దులను కాపాడేవారికి గరిష్ఠ స్థాయిలో సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. బోర్డర్ రోడ్సు ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వ సమగ్ర రక్షణ వ్యూహంలో చాలా ప్రధానమైనది సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయడమేనని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం
కరోనా నిబంధనలతో పరీక్షల నిర్వహణ కేంద్రాల వద్ద పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం
శుక్రవారం ఉదయం 6 గంట 25నిమిషాలకు ఉత్తరా ఖంలోని కేదార్నాథ్ ఆల యాన్ని అధికారులు తెరిచా రు
ఢిల్లీకి వెళ్లి తల దించుకొని వచ్చిన సన్నాసి కేసీఆర్!
ధాన్యం కొనుగోలు చేయించడంలో సీఎం ఘోరంగా విఫలం వరి వేస్తే ఉరి అని చెప్పి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టారు రైతు నుదిటి మీద మరణ శాసనం రాస్తున్న కేసీఆర్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డ వైయస్ షర్మిల
డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించనున్న ఆర్టీసీ
ప్రపంచవ్యాప్తంగా పోటీపడుతూ అభివృద్ధిలో దూసుకు వెళుతున్న భాగ్యనగరం సిగలో త్వరలో మరో మణిహారం చేరబోతోంది.
కోవిడ్ మరణాల లెక్క తప్పుల తడక
భారత్ లో కోవిడ్ వల్ల 47 లక్షల మంది మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన ని వేదకను కేంద్రం తప్పుపట్టింది. దీన్ని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎస్కే అరోరా కూడా తప్పుపట్టారు.
కామారెడ్డిలో విషాదం
జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం మాలన్ ఖేడ్‌లో విషాదం చోటుచేసుకుంది. నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో పడి ముగ్గురు మృతిచెందారు.
అక్షరాస్యతను..వందశాతం పెంచుదాం
రూ.7,300 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ఒక్కో స్టూడెంట్ పై రూ.1.20లక్షలు ఖర్చు చేస్తున్నాం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వ్యవసాయంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెరగాలి
ఊబర్, ఓలా తరహా సేవలతో విప్లవాత్మక మార్పులు ఐటీ, పరిశ్రమల శాఖ ఈ విషయంపై చొరవ తీసుకోవాలి రైతువేదికలను సంపూర్ణంగా సద్వినియోగం చేయాలి వానాకాలంలో రైతులు పత్తి పెద్దఎత్తున సాగుచేయాలి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అభిప్రాయం
నన్ను కాస్త ఊపిరి పీల్చుకోనివ్వండి
సినిమాలు లేకున్నా వార్తల్లో నిలిచే హీరోయిన్లలో ఉత్తరాది భామ పూనమ్ కౌర్ ఒకరు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా ఫేమస్ అయింది.
నయా సోచ్.. నయా ప్రయాస్
రాజకీయ పార్టీపై ఇప్పుడే ఆలోచన లేదు ముందుగా పాదయాత్రతో ప్రజలను పలకరిస్తా చంపారన్ నుంచి 3వేల కిలోమీటర్ల పాదయాత్ర వెల్లడించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
ధాన్యం కొనకుండా బీజేపీ, టీఆర్ఎస్ల డ్రామాలు
రైతులకు అండగా ఉండేలా నిర్ణయాలు వరంగల్ వేదికగా రాహుల్ ప్రకటిస్తారు నిజాం ఆస్తులను మించిన కేసీఆర్ ఆస్తులు మీడియాతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాహుల్ సభకు రైతులంతా తరలిరావాలని పిలుపు రాహుల్‌ను విమర్శించే స్థాయి.. అర్హత నీకుందా? ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావుకు రేవంత్ కౌంటర్ రైతులను మోసం చేస్తున్న టీఆర్ఎస్, బీజేపీ వరంగల్ సభలో రెండు పార్టీల తీరును ఎండగడతాం: ఉత్తమ్
జడేజాకు కెప్టెన్సీ ఇవ్వడం..తప్పించడం రెండూ తప్పే అన్న సెహ్వాగ్
ఈ యేటి ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ చాలా పేలవ ప్రదర్శన కనబరి చింది. ఆడిన 10 మ్యాచుల్లో ఆ జట్టు ఏడు మ్యాచుల్లో ఓడిరది. ఇక టోర్నీకి ముందే రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా ప్రకటించడం తప్పే అని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయప డ్డాడు.
వడ్డీ బాదుడు
ద్రవ్యోల్బణం వెన్నాడుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ అనూహ్య నిర్ణయం రెపోరేటను 40 బేసిస్ పాయింట్ల మేర పెంపు ఆర్థిక పరిస్థితి మందగింపుతోనే ఈ నిర్ణయం వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆర్బీఐ నిర్ణయంతో మార్కెట్లలో భారీ కుదుపు
మోకరిలైనా పసుపు బోర్డు తేవాల్సిందే
నిజామాబాదు అర్వింద్ చేసిందేమీ లేదు ఎంపీ అగమించి విప్పులు చెరిగిన కవిత కేంద్రం ప్రకటించిన 2కోట్ల ఉద్యోగాలు ఏవీ? పెట్రో, వంట గ్యాస్ ధరలతో నడ్డి విరిచారు రాహుల్ వరంగల్ కు వచ్చి చేసేదదేమి లేదు ఎన్నికల ముందు తెలంగాణ టూరిస్ట్ స్పాట్ గా మారింది