CATEGORIES
فئات
ఏపీ అధికారుల డుమ్మా
గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం మరోసారి వాయిదా పడింది. ఏపీ సభ్యుల ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి రాలేదని, దీంతో భేటీ వాయిదా పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు.
ఈనెల 26న అల్వాల్ కు సీఎం కేసీఆర్
అత్యాధునిక వైద్యశాలలకు శంకుస్థాపన చేయనున్న సీఎం అందుబాటులోకి రానున్న 3 వేల పడకల 3 దవాఖానలు
అవయవ దానంతో పునర్జన్మ ఎత్తినట్లే
చనిపోయి కూడా జీవించడమనేది చాలా గొప్ప విషయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. అవయవదానం చేయాలనే నిర్ణయం గొప్పదన్నారు.
నేడు వరల్డ్ ఎర్త్ డే
సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రీ దినోత్సవం
సివిల్ సర్వెంట్లు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి
భారతదేశాన్ని నాలుగు ప్రధాన సవాళ్లు వేస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పేదరికం, ఆర్థిక సామాజిక అసమానతలు, నిరక్షరాస్యతతో భరతమాత తల్లడిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిజాయితీని చాటుకున్న పోలీసు అభినందించిన అధికారులు
దొరికిన సొమ్మును బాధితునికి అందజేస్తున్న పోలీస్ అధికారులు
నగరానికి నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
ఆస్పత్రుల నిర్మాణానికి రూ. 2,679 కోట్లు కేటాయింపు
చల్లబడ్డ వాతావరణం..ఎండ వేడికి ఉపశమనం
ఆకాశంలో మేఘాలు కమ్ముకున్న దృశ్యం
శాంతి భద్రతల విషయంలో వెనక్కి తగ్గేదిలే
మతం పేరిట చిచ్చు పెడితే ఉక్కుపాదంతో అణచివేస్తాం విధ్వంసకర శక్తుల పట్టల అప్రమత్తంగా ఉండాల్సిందే పాతబస్తీలో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ ప్రారంభోత్సవాలు పాతబస్తీ అభివృద్ధికి నిధుల కేటాయింపు రూ.230 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభం
ప్రతిష్టాత్మకంగా రాహుల్ వరంగల్ పర్యటన
భారీగా ఏర్పాట్లు చేసేందుకు కాంగ్రెస్ సన్నద్ధం 22న వరంగల్ లో పర్యటించనున్న రేవంత్, కోమటిరెడ్డి
లూధియానాలో ఘోర అగ్నిప్రమాదం
ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి దంపతులతోపాటు ఐదుగురు చిన్నారుల సజీవదహనం
వరుస పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్
మూడు చోట్ల జరిగిన పేలుళ్లు 25 మంది విద్యార్థుల మృతి
బ్రిటన్ ప్రధాని బోరిస్ పర్యటన ఖరారు
అధికారికంగా ప్రకటించిన ప్రధాని కార్యాలయం
రోగుల సహాయకులకు రు.5లకే భోజనం
నగరంలోని 18 ఆస్పత్రుల్లో సౌకర్యం మూడుపూటలా అందుబాటులో భోజనం ' హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్' ఒప్పందం సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి హరీష్
నిప్పుల కొలిమి
సౌరజ్వాలలతో విరుచుకుపడ్డ సూర్యుడు ఢిల్లీలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు
ఢిల్లీలో మళ్లీ..మాస్క్ తప్పనిసరి
ఢిల్లీలో మళ్లీ..మాస్క్ తప్పనిసరి
గవర్నర్‌ను అవమానించడం దారుణం
ఆమెను ప్రోటకాల్ కల్పించకుండా అవమానిస్తారా కమ్మం ఘటనలో పువ్వాడను బర్తరఫ్ చేయాలి మీడియా సమావేశంలో రేణుకా చౌదరి డిమాండ్
ఏకాభిప్రాయంతోనే కుటుంబ ఆస్తి బదలాయింపులు
సొంతంగా నిర్ణం తీసుకునే హక్కు ఏ ఒక్కరికీ లేదు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
హరితహారం కింద గ్రామాల్లో పచ్చదనం పరిమళించాలి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉన్నత ఆశయంతో తలపెట్టిన తెలంగాణకు హరితహారం కింద గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరియాలని ఈ విషయంలో ఆయా పంచాయతీ కార్యదర్శులు ప్రధానపాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని ప్రియాంక వర్గీస్ అన్నారు.
నిప్పుల కొలిమిలా తెలంగాణ
మండుటెండలతో భీతిల్లుతున్న ప్రజలు
బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాద యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు.
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ఒక్కరోజులోనే రెండింతలు పెరిగిన సంఖ్య. షాంఘైలో కరోనాతో తాజాగా ముగ్గురు మృతి
డీలక్స్ బస్సులతో పరేషాన్
ఆగివున్న డీలక్స్ బస్సు
హైకోర్టు తల్లి ఒడి
భారత న్యాయవ్యవస్థ మరింత బలోపేతం అందుకు తనవంతుగా కృషి చేస్తున్నా తెలంగాణలో జడ్జిల సంఖ్యను పెంచాం తెలంగాణలో కేసీఆర్ 4,320కి పైగా ఉద్యోగాల కల్పన చేతికి ఎముక లేదన్న ట్రేడ్ మార్క్ కేసీఆర్‌దే తెలంగాణ న్యాయధికారుల సదస్సులో చీఫ్ జస్టిస్ రమణ అందరి సహకారంతో పురోగమిస్తున్నామన్న కేసీఆర్
హరితహారం లక్ష్యం మేరకు మొక్కలు సిద్ధం
నర్సరీల్లో పెరగుతున్న లక్షల మొక్కలు వర్షాకాలం ఆరంభంలో కార్యాక్రమానికి ప్రణాళిక
సీపీఐ నారాయణకు సతీ వియోగం
అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూత
శుభకార్యాలకు ఆర్టీసీ బస్సు
బుక్ చేస్తే మీ ఇంటికే బస్సు తలంబ్రాలను పంపిణీ చేసిన ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ సునీత
విజయపాల ధర మరో రూ.2 పెంపు
రాష్ట్ర ప్రజలపై మరో భారం పడింది. నిత్యం వినియోగించే విజయ పాల ధరలను కూడా పెంచాలని తెలంగాణ డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నిర్ణయించింది.
యుద్ధనౌక ధ్వంసం
రష్యా, యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం రష్యా యుద్ధ నౌకను ధ్వంసం చేసిన యుక్రెయిన్
యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాల ఏర్పాటు .
పాలనా యంత్రాంగం అటువైపే దృష్టి సారించాలి ధాన్యం మద్దతు ధరలకు కొనేలా చూడాలి ధాన్యం సేకరణ, రవాణాపై పక్కాగా చర్చలు జిల్లా కలెక్టర్లకు నిర్దేశించిన సీఎస్ సోమేశ్ కుమార్ వేరే రాష్ట్రం వడ్డు రాకుండా చూసుకోవాలి రైతులకు సూచించిన మంత్రి గంగుల