CATEGORIES
فئات
ఐసిఎంఆర్ కీలక ప్రాజెక్ట్ సలహాదారుగా బీపీ ఆచార్య
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తన కీలక జాతీయ ప్రాజెక్ట్ నేషనల్ యానిమల్ రీసోర్స్ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ ( ఎస్ఎఆర్ఎఫ్ బిఆర్)కు సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య నియమితులయ్యారు.
ఈఎస్ఏ స్కాంలో వెలుగులోకి కొత్త కోణాలు?
ముకుందారెడ్డి, నాయిని అల్లుడు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు, భారీగా నగదు, నగలు గుర్తింపు బినామీ పేర్లతో వ్యాపారాలు చేసినట్లు ఈడీ నిర్ధారణ
నేను గాంధీ భవన్‌లోనే కూర్చుంటా
ఎవరు గెలుస్తారో చూద్దామా..!? టీఆర్ఎస్, బీజేపీకి జానారెడ్డి బహిరంగ సవాల్ సాగర్‌లో జానారెడ్డి గెలుపు ఖాయం: ఉత్తమ్
అమిత్ షా తల్చుకుంటే కేసీఆర్ జైల్లో?
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బీజేపీ అధికారంలోకి రాగానే తిన్న డబ్బులు కక్కిస్తాం
భక్తులతో కోలాహలంగా మారిన కొమురవెల్లి
జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. డిసెంబర్ మాసంలో ప్రారంభమైన మల్లికార్జునుడి బ్రహ్మోత్సవాలు
సాగర్‌లో టీఆర్ఎస్ ప్రచారంలో దూకుడు
గెలుపే లక్ష్యంగా పార్టీల ప్రచారం • ఊరూరా ప్రచారంలో నేతలంతా బిజీ • తమదే గెలుపు అంటున్న మంత్రులు
బోణీ కొట్టేదెవరో...
హ్యాట్సిక పై కన్నేసిన రోహిత్ సేన ఆర్సీబీ ఆశలన్నీ మ్యాక్స్వల్ పైనే
సోషల్ మీడియాలో దుష్ప్రచారం
• పాత వీడియోలు, ఫోటోలతో గందరగోళం • కార్మికులు ఎవరూ రైళ్ల కోసం పరుగెత్తడం లేదు • సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు • వలస కార్మికుల తరలి వెళుతున్న వార్తల పై రైల్వే శాఖ వివరణ
నేడు ఖమ్మంలో షర్మిల సంకల్ప సభ
ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న సంకల్ప సభ షర్మిల నిర్వహించనున్నారు. తెలంగాణ లో పార్టీ పెట్టేందుకు తాను సంకల్పం ఎందుకు తీసుకున్నారో ప్రజలకు ఆమె వివరించనున్నారు.
టీచర్లకు ఇచ్చే రూ. 2వేలు ఏ మూలకు?
బతుకులు ఆగమైతే ఇదా సాయం మండిపడ్డ బీజేపీ నేత విజయశాంతి ప్రైవేట్ టీచర్లకు రూ. 5 వేల ఆర్థిక సహాయం చేయాలి సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
వరికోతలనుబట్టి ధాన్యం సేకరణ
అవసరమైతే మరిన్ని కొనుగోలు కేంద్రాలు రైతులకు ఇబ్బంది రాకుండా సేకరణ చేపడతాం: మారెడ్డి
వకీల్ విషయంలో పూరీకి థాంక్స్
కీల్ సాబ్ సినిమాలో కోర్టు సన్నివేశాలే ప్రముఖమని అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కాంబినేషన్ పై సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
నెలకు 2వేలు, 25కిలోల బియ్యం
ప్రవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆపత్కాల ఆర్థిక సాయం ఆర్థిక సాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
దేశంలో వ్యాక్సిన్ కొరత రాకుండా చూడండి
• అందరికీ వ్యాక్సిన్ అందేలా చేయండి • విదేశాలకు ఎగుమతులను నిషేధించండి • ప్రధాని మోడీకి రాహుల్ బహిరంగ లేఖ
2వేల కోట్లతో విద్యారంగం బలోపేతం
క్యాబినేట్ సబ్ కమిటీ భేటీలో సమగ్ర చర్చ హాజరైన మంత్రులు కేటీఆర్, హరీష్, ఎర్రబెల్లి, సబిత
హైదరాబాద్ పోలీసులకు సోనుసూద్ కృతజ్ఞతలు
తన పేరును వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులకు నటుడు సోనుసూద్ ధన్యవాదాలు తెలిపారు.
వడ్డీరేట్లలో మార్పు చూపని ఆర్బీఐ
• యధావిధిగా రెపో, రివర్స్ రెపో రేట్లు • ద్రవ్యపరపతి విధానంపై 6 విరాలు వెల్లడించిన శకీకాంత్ దాస్
రాధిక, శరత్ కుమార్‌కు ఏడాది జైలుశిక్ష
తమిళ నటుడు శరత్ కుమార్, అతని భార్య, నిర్మాత రాధికా శరత్ కుమార్‌కు చెన్నైలోని సైదాపేట కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ప్లాట్ ఫామ్ పై చాయ్ అమ్మిన మోడీ రైల్వేనే అమ్మేస్తున్నాడు
• రెండుకోట్ల ఉద్యోగాలంటూ నిరుద్యోగులను మోసం చేశాడు • ఎగిరెగిరి పడ్డ వాళ్లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు దెబ్బకొట్టారు • టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఔట్
టీఆర్ఎస్లో టీడీపీ విలీనం • ఒక్క ఎమ్మెల్యే మెచ్చా కూడా టీఆర్ఎస్లో చేరిక
సర్కార్ తీరు దారుణం
• కరోనా టెస్టుల నివేదిక పై హైకోర్టు అసంతృప్తి • 48 గంటల్లో సమర్పించాలని ఆదేశాలు
బీజేపీ లేని దేశాన్ని ఊహించుకోలేం
అధికారం కోసం ఏనాడూ వెంపర్లాడలేదు పార్టీ అవిర్భావ వేడుకల్లో బండి సంజయ్ నిరుద్యోగులను కేసీఆర్ విస్మరించారన్న కిషన్ రెడ్డి
హల్లీ కాలువలోకి గోదావరి జలాలు విడుదల
సీఎం కేసీఆర్ మంగళవారం గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం పర్యటిస్తారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ గాను మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
నిరుపేదలకు అండ..సిఎం సహాయ నిధి
అనారోగ్యానికి గురై ఆసుపత్రి ఖర్చుల కోసం కష్టాలు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో దోహదపడుతుందని ఎంవీవీ గుత్తా ఉమాదేవి, నారాయణపురం సర్పంచి ఎస్. శ్రీహరిలు అన్నారు.
సాగర్ హిల్‌కాలనీలో విషాదం
నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు టీచరు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది.
సాగర్‌లో పోటాపోటీగా నేతల దూకుడు
టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఊరూరా ప్రచారం మండుటెండలు లెక్క చేయకుండా ప్రచారం మెజార్టీ పైనే దృష్టి అంటున్న టీఆర్ఎస్
హెల్డర్ వచ్చేశాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనేందుకు వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హెల్డర్ సోమవారం చెన్నై చేరుకున్నాడు.
రోజురోజుకు పెరుగుతున్న కేసులు
• తెలంగాణలో కొత్తగా 1498 కరోనా కేసులు నమోదు • సీఎస్ సోమేశ్ కుమార్‌కు కరోనా • జగిత్యాల జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు • ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మృతి • ఇబ్రహింపట్నంలో కరోనా లాక్ డౌన్ విధిస్తూ తీర్మానం
కరోనా ముప్పు పూర్తిగా తొలగలేదు.
లాక్ డౌన్ రావద్దంటే మాస్కులు ధరించాల్సిందే • నగరంలో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శ్రీకారం • అందుబాటులోకి వచ్చిన కూకట్ పల్లి ఆర్యూబీ
ప్రతి కుటుంబానికి 5 లక్షల నగదు రహిత 'మెడిక్లయిమ్'
రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు నగదు రహిత 'మెడిక్లయిమ్' పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.