CATEGORIES

భారత్ చేరుకున్న అమెరికన్ విమానం
Maro Kiranalu

భారత్ చేరుకున్న అమెరికన్ విమానం

• కొవిడ్ అత్యవసర సహాయ సామగ్రితో రాక • ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరిక • 40 దేశాలు సాయం ప్రకటించాయన్న విదేశాంగ శాఖ • కరోనా పోరులో భారతకు కువైట్ అండ • సామాగ్రితో నేడు చేరుకోనున్న ప్రత్యేక విమానం

time-read
1 min  |
May 01, 2021
హోం ఐసోలేషన్లో రెమ్ సివర్ తీసుకోరాదు
Maro Kiranalu

హోం ఐసోలేషన్లో రెమ్ సివర్ తీసుకోరాదు

వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి ఎయిమ్స్ చీఫ్ రణ్ దీప్ గులేరియా స్పష్టీకరణ విదేశాల నుంచి డ్రగ్ దిగుమతికి కేంద్రం నిర్ణయం

time-read
1 min  |
May 01, 2021
సామాన్యులకు రుణమాఫీ చేయాలి
Maro Kiranalu

సామాన్యులకు రుణమాఫీ చేయాలి

కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు ప్రజలను మరోమారు దివాళా తీయిస్తోంది. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకవు. దొరికి నా సరైన వైద్యం అందడం లేదు. కార్పోరేట్ ఆస్పత్రులు మొదలు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇన్సూరెన్స్ పనిచేయడం లేదు.

time-read
1 min  |
May 01, 2021
ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ నిలిపివేత
Maro Kiranalu

ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ నిలిపివేత

తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రులకు టీకా డోసుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు ప్రైవేటు ఆస్పత్రులకు పంపిణీ నిలిపివేయాలని రాష్ట్రంలోని డీఎంహెచ్ వోలకు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు.

time-read
1 min  |
May 01, 2021
దేశవ్యాప్తంగా కఠిన లాక్టోన్ పెట్టాల్సిందే
Maro Kiranalu

దేశవ్యాప్తంగా కఠిన లాక్టోన్ పెట్టాల్సిందే

నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలు విధించి ప్రయోజనం లేదు ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా

time-read
1 min  |
May 03, 2021
గుజరాత్ కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం
Maro Kiranalu

గుజరాత్ కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం

గుజరాత్ లోని భారు లోని కోవిడ్ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో 18 మంది కరోనావైరస్ రోగులు మరణించారు.

time-read
1 min  |
May 02, 2021
నేడు ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
Maro Kiranalu

నేడు ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి బెంగాల్ లో తమదే అధికారం అన్న ధీమాలో బీజేపీ

time-read
1 min  |
May 02, 2021
ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు వాయిదా
Maro Kiranalu

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు వాయిదా

ఏపీలో కరోనా మహమ్మారీ ఉదృతంగా వ్యాపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది.

time-read
1 min  |
May 03, 2021
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ
Maro Kiranalu

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ

మరో 3వేల 498మంది మృత్యువాత • ఢిల్లీలో అధ్వాన్నంగా కరోనా పరిస్థితులు • లెఫ్టినెంట్ గవర్నర్ బైజాను కరోనా • కరోనాతో ఆజ్ తక్ జర్నలిస్ట్ రోహిత్ సర్దనా మృతి

time-read
1 min  |
May 01, 2021
50ఏళ్లు..వడ్డీ లేని రుణం
Maro Kiranalu

50ఏళ్లు..వడ్డీ లేని రుణం

• కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్రాలకు కేంద్రం భారీ ఆర్థికసాయం • రాష్ట్రాలకు రూ.8,873 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల

time-read
1 min  |
May 02, 2021
ఆక్సిజన్తో ఒడిశా నుంచి హైదరాబాద్ చేరుకున్న ఎక్స్ ప్రెస్ రైలు
Maro Kiranalu

ఆక్సిజన్తో ఒడిశా నుంచి హైదరాబాద్ చేరుకున్న ఎక్స్ ప్రెస్ రైలు

ఆక్సిజన్ ట్యాంకర్ల లోడ్ తిరిగి హైదరాబాదు వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం సనత్ నగర్ గూడ్స్ కాంప్లెక్కు ఆక్సిజన్ రైలు చేరుకుంది. మొత్తం 5 ట్యాంకర్లలో 124.26 టన్ను లిక్విడ్ ఆక్సీజనను తరలించారు.

time-read
1 min  |
May 03, 2021
'వ్యూహకర్త'గా తప్పుకుంటున్నా
Maro Kiranalu

'వ్యూహకర్త'గా తప్పుకుంటున్నా

దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యూహాల్లో సుప్రసిద్ధులైన వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్.. ఎలక్షన్ మేనేజ్మెంట్కు రిటైర్మెంట్ ప్రకటించారు.ఎన్నికల్లో పార్టీల గెలుపు విషయంలో కీలకపాత్ర పోషించే ప్రశాంత్ కిషోర్.. పంజాబ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో తన పాత్రను పోషించి, అక్కడి పార్టీల గెలుపుకు కృషి చేశారు.

time-read
1 min  |
May 03, 2021
నాలుగు వారాల్లో సర్వీస్ కమిషన్ పునరుద్ధరణ
Maro Kiranalu

నాలుగు వారాల్లో సర్వీస్ కమిషన్ పునరుద్ధరణ

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి 4 వారాల్లో చైర్మన్, సభ్యులను నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

time-read
1 min  |
April 30, 2021
తెలంగాణలో పేదలకు సర్కార్ చేయూత
Maro Kiranalu

తెలంగాణలో పేదలకు సర్కార్ చేయూత

తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారందరికీ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. కరోనా కష్ట కాలంలో ఆదుకున్నందుకు మరోసారి సర్కార్ సిద్ధమవుతోంది.

time-read
1 min  |
April 30, 2021
తెలంగాణకు 3లక్షల కోవిషీల్డ్ టీకాలు
Maro Kiranalu

తెలంగాణకు 3లక్షల కోవిషీల్డ్ టీకాలు

వ్యాక్సిన్ల కొరతతో జనం అవస్థలు పడుతున్న నేపథ్యంలో తెలంగాణకు 3లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి.

time-read
1 min  |
April 30, 2021
కోవార్టిన్ ధరలు 400కు తగ్గింపు
Maro Kiranalu

కోవార్టిన్ ధరలు 400కు తగ్గింపు

కరోనా టీకా కొవాగ్జిన్ ధరను తగ్గించినట్లు భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. కోవిషీల్డ్ తన ధరల తగ్గింపును ప్రకటించన మరునాడే కోవార్షన్ కూడా తగ్గడం విశేషం రాష్ట్రాలకు రూ. 400కే కొవార్టిన్ టీకా డోసును సరఫరా చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

time-read
1 min  |
April 30, 2021
రిషబ్ పంత్ ఆటతీరు భేష్
Maro Kiranalu

రిషబ్ పంత్ ఆటతీరు భేష్

ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ గత నాలుగు నెలలుగా తన ఆటతీరును బ్రహ్మాండంగా మెరుగుపరుచుకున్నాడు.

time-read
1 min  |
April 29, 2021
రాష్ట్రంలో పదివేల బెడ్లకు ఆక్సిజన్ సరఫరా
Maro Kiranalu

రాష్ట్రంలో పదివేల బెడ్లకు ఆక్సిజన్ సరఫరా

గాంధీలో మరో 40 బెడ్డు ఆక్సిజన్తో సిద్ధం వివిధ జిల్లాల్లో పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రుల ఏర్పాటు

time-read
1 min  |
April 29, 2021
లాక్ డౌన్ పెట్టడం కేసీఆర్‌కు ఇష్టం లేదు
Maro Kiranalu

లాక్ డౌన్ పెట్టడం కేసీఆర్‌కు ఇష్టం లేదు

పరిస్థితులపై సీఎం త్వరలోనే సమీక్షిస్తారు పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి సమీక్ష

time-read
1 min  |
April 29, 2021
300కు తగ్గించిన కోవిషీల్డ్ ధరలు
Maro Kiranalu

300కు తగ్గించిన కోవిషీల్డ్ ధరలు

దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో ఒకటైన కోవిషీల్డ్ ధరలను సీరం ఇన్స్టిట్యూట్ తగ్గించింది. రూ. 400 నుండి రూ. 300లకు తగ్గిస్తున్నట్లు సంస్థ అధినేత అదర్ పూనావాలా తెలిపారు.

time-read
1 min  |
April 29, 2021
కరోనా ఐసోలేషన్ కేంద్రాలుగా స్కూల్స్
Maro Kiranalu

కరోనా ఐసోలేషన్ కేంద్రాలుగా స్కూల్స్

గ్రామాలు, పట్టణాల్లో కొవిడ్ బారిన పడుతున్న ప్రజల కోసం ప్రభుత్వ స్కూల్స్, సంస్థల భవనాలను ఐసోలేషన్ కేంద్రాలుగా వినియోగంలోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.

time-read
1 min  |
April 29, 2021
ఎన్జిఓ పేరుతో ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్
Maro Kiranalu

ఎన్జిఓ పేరుతో ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్

ఆక్సిజన్ సిలిండర్లను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

time-read
1 min  |
April 28, 2021
ప్రపంచం యావత్తూ భారత్ వైపు చూపు !
Maro Kiranalu

ప్రపంచం యావత్తూ భారత్ వైపు చూపు !

భారత్ లో కరోనా మరింత విజృంభిస్తున్న తీరు ప్రపంచాన్ని కూడా కదలిస్తోంది. ప్రపంచ దేశాల్లో అంతటా ఆందోళన చెందుతున్నారు. అత్యధిక జనాభా కలిగిన భారత్ లాంటి దేశంలో కరోనా విజృంభణ అన్నది ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపే అంశంగా చెప్పుకోవాలి.

time-read
1 min  |
April 28, 2021
ఆర్థిక వ్యవస్థపై కరోనా దాడి
Maro Kiranalu

ఆర్థిక వ్యవస్థపై కరోనా దాడి

కుదేలవుతున ఉత్పత్తి రంగాలు సెకండ్వెవ్ భయాలతో మరింత దుస్థితి

time-read
1 min  |
April 28, 2021
నిరాడంబరంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
Maro Kiranalu

నిరాడంబరంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ భవన్లో జెండా ఎగురేసిన కేకే జిల్లాల్లో జెండా ఆవిష్కరణ చేసిన మంత్రులు, నేతలు

time-read
1 min  |
April 28, 2021
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సతీవియోగం
Maro Kiranalu

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సతీవియోగం

అనారోగ్యంతో కన్నుమూసిన కనకదుర్గ సంతాపం తెలిపిన సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించిన కేసీఆర్, చంద్రబాబు, దత్తాత్రేయ తదితరులు ఇంటికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించిన పలువురు ప్రముఖులు

time-read
1 min  |
April 28, 2021
సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠినచర్యలు
Maro Kiranalu

సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠినచర్యలు

మే 31 వరకు స్కూల్స్ కి కాలేజి లకు వేసవి సెలవులు ఇచ్చినట్లు చెప్పిన ఇంటర్ విద్యా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉమర్ జలీల్ సెలవుల్లో పరీక్షలు నిర్వహించిన , క్లాస్ లు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు.

time-read
1 min  |
April 27, 2021
సూర్య డీమోషనే ముంబై కొంపముంచింది
Maro Kiranalu

సూర్య డీమోషనే ముంబై కొంపముంచింది

బ్యాటింగ్ ఆర్డర్‌లో ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ను డీమోట్ చేసి ముంబై ఇండియన్స్ మూల్యం చెల్లించుకుందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.

time-read
1 min  |
April 25, 2021
రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాల ఏర్పాటు
Maro Kiranalu

రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాల ఏర్పాటు

రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషనను వెలువ రించింది.

time-read
1 min  |
April 25, 2021
వ్యవస్థలన్నిటికీ కొత్త సవాళ్లు
Maro Kiranalu

వ్యవస్థలన్నిటికీ కొత్త సవాళ్లు

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అత లాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. అటు జనాలు.. సెకండ్ వేవ్ దాటికి పిట్టల్లా రాలిపోతున్నారు. రోజువారీ కేసులతో దేశం అతలాకుతలం అవుతోంది.

time-read
1 min  |
April 26, 2021