CATEGORIES

మేం చేసిన ఘోర తప్పిదం క్షమించండి: కెనడా ప్రధాని ట్రూడో
Vaartha

మేం చేసిన ఘోర తప్పిదం క్షమించండి: కెనడా ప్రధాని ట్రూడో

ఓ వైపు ఖలిస్థానీ' అంశంలో భారత్ వివాదం జరుగుతున్న వేళ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో నాజీ' అంశం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది

time-read
1 min  |
September 29, 2023
తొలిప్రధాని నెహ్రూ కాదు నేతాజీ!
Vaartha

తొలిప్రధాని నెహ్రూ కాదు నేతాజీ!

కర్ణాటక బిజెపి ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. భారత దేశ తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాదని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ప్రకటించారు.

time-read
1 min  |
September 29, 2023
కీర్తినగర్ వడ్రంగులతో రాహుల్ చిట్ చాట్
Vaartha

కీర్తినగర్ వడ్రంగులతో రాహుల్ చిట్ చాట్

కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ రోజు రోజుకూ కొత్తకొత్త అవతారాల్లో కనిపిస్తున్నాడు.

time-read
1 min  |
September 29, 2023
ఏరియల్ వ్యూ ద్వారా నిమజ్జనం పర్యవేక్షించిన మంత్రులు
Vaartha

ఏరియల్ వ్యూ ద్వారా నిమజ్జనం పర్యవేక్షించిన మంత్రులు

• పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు మహమూద్ అలీ, తలసాని

time-read
1 min  |
September 29, 2023
దేశ 'వ్యవసాయ తలరాత'ను మార్చిన ఘనుడు
Vaartha

దేశ 'వ్యవసాయ తలరాత'ను మార్చిన ఘనుడు

ఇసుక నేలల్లోనూ పసిడి రాసులు పండించవచ్చని నిరూపించిన శాస్త్రవేత్త, అధిక దిగుబడులిచ్చే కొత్త వంగడాల సృష్టికర్త.

time-read
1 min  |
September 29, 2023
తొమ్మిదేళ్ల క్రితం ఇంట్లో నుంచి పారిపోయిన బాలుని గుర్తింపు
Vaartha

తొమ్మిదేళ్ల క్రితం ఇంట్లో నుంచి పారిపోయిన బాలుని గుర్తింపు

ఎహెచ్ఐటియు బృందం కాపాడిన వ్యక్తి మధ్యలో వున్న వ్యక్తి

time-read
1 min  |
September 28, 2023
అమెరికాలో టెక్ సిఇఒ దారుణ హత్య
Vaartha

అమెరికాలో టెక్ సిఇఒ దారుణ హత్య

అమెరికాలో ఓ యువ టెక్ సిఇఒ దారుణ హత్యకు గురయ్యారు. బాల్టిమోర్ ప్రాంతంలో ఎకోమ్యాప్ టెక్నాలజీస్ కంపెనీ వ్యవస్థాం పకురాలు, సిఇఒ పావాలాపెరి గత సోమవారం తన అపార్ట్మెంట్లోనే విగత జీవిగా కనిపించారు. ఓ నేరగాడు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అను మానిస్తున్నారు.

time-read
1 min  |
September 28, 2023
- గణేశ నిమజ్జనోత్సవాలకు పక్కాగా ట్రాఫిక్ ఏర్పాట్లు
Vaartha

- గణేశ నిమజ్జనోత్సవాలకు పక్కాగా ట్రాఫిక్ ఏర్పాట్లు

నేటి ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం పది గంటల వరకు ప్రధాన ఊరేగింపు మార్గాల్లో సాధారణ వాహనాలపై నిషేధం

time-read
3 mins  |
September 28, 2023
బైజూస్లో ఉద్యోగాల కోత..
Vaartha

బైజూస్లో ఉద్యోగాల కోత..

దేశీయ అతిపెద్ద ఎడ్డెక్ సంస్థ బైజూస్ భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది.

time-read
1 min  |
September 28, 2023
చింతల్బస్తీలోని నాలాలో మొసలి పిల్ల ప్రత్యక్షం
Vaartha

చింతల్బస్తీలోని నాలాలో మొసలి పిల్ల ప్రత్యక్షం

నగరంలో బుధవారం కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లాయి. కొన్నిచోట్ల నీళ్లు నిలిచాయి.

time-read
1 min  |
September 28, 2023
అక్కినేని 'భారతరత్న'కు అర్హుడు
Vaartha

అక్కినేని 'భారతరత్న'కు అర్హుడు

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు భారతరత్న' పురస్కారానికి అర్హులని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ బ్రాహ్మణపరిషత్ చైర్మన్ డాక్టర్ కె. వి. రమణాచారి అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు కారణజన్ముడు అని అన్నారు.

time-read
1 min  |
September 28, 2023
కావేరీ జలాలపై సుప్రీం కోర్టులో సవాల్ చేస్తాం
Vaartha

కావేరీ జలాలపై సుప్రీం కోర్టులో సవాల్ చేస్తాం

తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయాలంటూ కావేరీ జల నియంత్రణ కమిటీ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు.

time-read
1 min  |
September 28, 2023
ఇ-మెయిల్ చూడని వైనం..‘బెయిల్' వచ్చినా 3యేళ్లు జైల్లోనే!
Vaartha

ఇ-మెయిల్ చూడని వైనం..‘బెయిల్' వచ్చినా 3యేళ్లు జైల్లోనే!

ఓ కేసులో శిక్ష అనుభవిస్తోన్న వ్యక్తి, బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం అతడికి శాపంగా మారింది.

time-read
1 min  |
September 28, 2023
నిజ్జర్ హత్య వెనుక పాక్ ఐఎస్ఐ!
Vaartha

నిజ్జర్ హత్య వెనుక పాక్ ఐఎస్ఐ!

ఖలిస్థానీ సానుభూతిప రుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై జస్టిస్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో భారత్, కెనడా మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

time-read
1 min  |
September 28, 2023
నా పేరిట సొంత ఇల్లు లేదు..
Vaartha

నా పేరిట సొంత ఇల్లు లేదు..

లక్షలాది ఆడబిడ్డలను సొంతింటి యజమానులను చేసిన కేంద్రప్రభుత్వం: ప్రధాని మోడీ

time-read
1 min  |
September 28, 2023
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం ఇరాక్లో 100 మందికిపైగా సజీవదహనం
Vaartha

పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం ఇరాక్లో 100 మందికిపైగా సజీవదహనం

ఇరాక్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో పేల్చిన బాణసంచా కారణంగా ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకొని 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

time-read
1 min  |
September 28, 2023
నెల్సన్ మండేలా మనవరాలు కేన్సర్తో మృతి
Vaartha

నెల్సన్ మండేలా మనవరాలు కేన్సర్తో మృతి

జాతి వివక్షకు వ్యతి రేకంగా పోరాటం చేసిన నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మనవరాలు జొలేకా మండేలా(43) చనిపో యారు.

time-read
1 min  |
September 28, 2023
జడ్జిల నియామకాల్లో ఇంత జాప్యమా?
Vaartha

జడ్జిల నియామకాల్లో ఇంత జాప్యమా?

దేశవ్యాప్తంగా న్యాయ మూర్తుల నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.గతేడాది నవంబర్ నుంచి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు 70 వరకు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని వెల్లడించింది.

time-read
1 min  |
September 28, 2023
హోల్ మార్క్ ఆప్టో లిస్టింగ్ భేష్
Vaartha

హోల్ మార్క్ ఆప్టో లిస్టింగ్ భేష్

హోల్మార్క్ ఆప్టో మెకాట్రానిక్స్ కంపెనీ ఐపిఒ సోమవారం మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది.

time-read
1 min  |
September 26, 2023
రూ.2వేల నోట్ల మార్పిడికి 5రోజులే గడువు!
Vaartha

రూ.2వేల నోట్ల మార్పిడికి 5రోజులే గడువు!

రెండు వేల రూపాయల నోట్ల మార్పినడికి గడువు దగ్గరపడుతోంది.

time-read
1 min  |
September 26, 2023
ట్యాంక్బండ్పై ఆందోళనలు
Vaartha

ట్యాంక్బండ్పై ఆందోళనలు

ట్యాంక్బండ్ పై నిమజ్జనాలు అడ్డుకోవద్దంటూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవసమితి నేతలు విన్నవించినప్పటికీ ట్యాంక్బండ్పై గణేష్ నిమజ్జనాలు ప్రశ్నార్ధకంగా మారాయి.

time-read
1 min  |
September 26, 2023
తొలిసారి ఓటు వేయనున్న 93 యేళ్ల వృద్ధుడు..
Vaartha

తొలిసారి ఓటు వేయనున్న 93 యేళ్ల వృద్ధుడు..

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఛత్తీస్ గఢ్లో అరుదైన పరిణామం చోటు చేసుకుంది.

time-read
1 min  |
September 26, 2023
భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధం: చైనా రాయబారి
Vaartha

భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధం: చైనా రాయబారి

ఆసియా క్రీడల్లో భాగంగా కొందరు భారత్ ఆటగాళ్లకు చైనా వీసాలతో పాటు అక్రిడిటేషన్ నిరాకరిం చడంపై ఇరుదేశాల మధ్య మరోసారి వివాదం మొదలైంది.

time-read
1 min  |
September 26, 2023
మరో మహమ్మారి ముప్పు: బ్రిటన్ శాస్త్రవేత్తలు
Vaartha

మరో మహమ్మారి ముప్పు: బ్రిటన్ శాస్త్రవేత్తలు

ప్రపంచానికి డిసీజ్ ఎక్స్ రూపంలో మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని ఆరోగ్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి తరహాలో డిసీజ్ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్క నాయకత్వం వహి స్తున్న డేమ్ కేట్ బింగ్హామ్ చెప్పారని డైలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది

time-read
1 min  |
September 26, 2023
ఒడెస్సా పోర్టులో రష్యా భారీ విధ్వంసం!
Vaartha

ఒడెస్సా పోర్టులో రష్యా భారీ విధ్వంసం!

ఉక్రెయిన్కు ఉన్న ఏకైక ప్రధాన పోర్టు అయిన ఒడెస్సాపై రష్యా విరుచుకుపడింది. ఈ దాడిలో పోర్టు, ధాన్యం నిల్వ గోదాములు, ఓ హోటల్ తీవ్రంగా దెబ్బతిన్నాయి.

time-read
1 min  |
September 26, 2023
పోచంపల్లి చేనేత వస్త్రాలకు దక్కిన అరుదైన గౌరవం
Vaartha

పోచంపల్లి చేనేత వస్త్రాలకు దక్కిన అరుదైన గౌరవం

మిసెస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫైనల్ పోటీల్లో చేనేత వస్త్రాల్లో ఆకట్టుకున్న ఫైనలిస్టులు

time-read
1 min  |
September 26, 2023
చంద్రబాబు పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా
Vaartha

చంద్రబాబు పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా

కస్టడీ విచారణ నివేదిక జడ్జికి అందజేత

time-read
2 mins  |
September 26, 2023
‘సాగర్'లో పిఒపి విగ్రహాల నిమజ్జనానికి నో
Vaartha

‘సాగర్'లో పిఒపి విగ్రహాల నిమజ్జనానికి నో

హైకోర్టు ఆదేశం.. కృత్రిమ కొలనుల్లో చేయాలని సూచన

time-read
1 min  |
September 26, 2023
ఉద్యోగం పోలీసు శాఖలో, విధులు ఉగ్రవాదంలో!
Vaartha

ఉద్యోగం పోలీసు శాఖలో, విధులు ఉగ్రవాదంలో!

ఉద్యోగమేమో పోలీసు శాఖలో.. చేసేదేమో ఉగ్రవాదులకు సహకారం.

time-read
1 min  |
September 23, 2023
హిజాబు కాదంటే పదేళ్ల జైలు శిక్ష
Vaartha

హిజాబు కాదంటే పదేళ్ల జైలు శిక్ష

ఇస్లాం  సంప్రదాయం ప్రకా రం బహిరంగ - ప్రదేశాల్లో హిజాబ్ ధరించేందుకు విము ఖత వ్యక్తం మహిళలకు, చేసే ఇoదుకు మద్దతు తెలిపేవారికి భారీ - శిక్షలు విధించేలా ఇరాన్ పార్లమెంటు బిల్లును ఆమోదించింది.

time-read
1 min  |
September 23, 2023