CATEGORIES
فئات
చంద్రబాబుకు ఐటి నోటీసులు
సబా కాంట్రాక్టుల ద్వారా రూ.118 కోట్లు అందుకున్నారని అభియోగాలు
సేవా సంస్థనే రాజకీయ పార్టీగా మార్చబోతున్న స్టార్ హీరో విజయ్!
ప్రముఖ తమిళ నటుడు, దక్షిణాదిలో పాపులారిటీ ఉన్న విజయ్ జోసెఫ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే.
ఓవైసీ ర్యాలీలో పాక్ అనుకూల నినాదాలు, కేసు నమోదు
ఝార్ఖండ్లో ఎం అధినేత ఎంఐ అస దుద్దీన్ ఓవైసీ పాల్గొ న్న ఎన్నికల ప్రచార ర్యాలీలో ఓ యువ కుడు పాకిస్థాన్ అను కూల నినాదాలు చేయడంపై తాజాగా కేసు నమోదైంది.
చెస్ చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద కుటుంబంతో ప్రధాని మోడీ
గతవారం చెస్ ప్రపంచకప్ లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన తమిళనాడు చెస్ చిచ్చరపిడుగు ప్రజ్ఞానందను ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు.
ఏడాది మొత్తం విభిన్న తరహా రాకెట్ ప్రయోగాలు
ఆదిత్య ఎల్1 ఉపగ్రహ ప్రయోగం తర్వాత ఈ ఏడాది మొత్తం విభిన్న తరహా రాకెట్లను శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పేర్కొన్నారు.
రష్యాకు రామస్వామి ఆఫర్!
రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవి రేసులో నిలిచేందుకు పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి రష్యా విషయంలో విభిన్న వైఖరిని ప్రకటించారు.
74 నుంచి 78 సీట్లు గెలుస్తాం
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే మీడియా సమావేశంలో సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
శ్రీలంక చేతిలో బంగ్లా బ్యాటర్లు విలవిల
ఐదు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి
వ్యవసాయ పరిశోధనా రంగంలో సహకారం ఇవ్వాలి
అమెరికా పర్యటనలో మంత్రి నిరంజన్రెడ్డి
పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలి
పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్ తరాలకు అహ్లాదకరమైన వాతావరణం అందించాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతు గిండెగి అన్నారు
పోలీసులు స్వాధీనంలో 12 కిలోల గంజాయి
ఇంజినీరింగ్ విద్యార్థులనే టార్గెట్ చేసుకొని గంజాయిని సరఫరా చేస్తే నలుగురు సభ్యులున్న ముఠాను గురువారం నార్సింగి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఇస్రో చీఫ్ సోమనాథ్కు ఇండిగో అపూర్వ స్వాగతం
140 కోట్ల మంది ఆకాంక్షను నెరవేరుస్తూ ఆగస్టు 23న చంద్రయాన్ 3 జాబిల్లి ధృవంపై అడుగిడి చరిత్ర సృష్టించింది.
ప్రతి ఒక్కరూ సంస్కృతంలో ఒక వాక్యం రాయాలి
ప్రపంచ సంస్కృత దినోత్సవం రోజు ప్రధానిమోడీ పిలుపు
షార్లో నేటి మధ్యాహ్నం లో పిఎస్ఎల్వి సి-57కి కౌంట్ డౌన్
సూర్య పరిశోధనల కోసం ఇస్రో ప్రయోగిస్తున్న ఆదిత్య |ఎల్1 శనివారం మధ్యాహ్నం 11.50 గంటలకు చేపట్టనున్నారు.
టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సీతక్క
పూర్ణిమ సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ములుగు ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టినారు
చందమామ 'పెరటో' రోవర్ ఆటలు
విక్రమ్ ల్యాండర్ తీసిన రోవర్ విడియో మహారాజ దర్పంతో మన ప్రజ్ఞాన్
వరల్డ్ అథ్లెటిక్స్ భారత్ తొలి పసిడి పతకం
వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ లో భారత ఆశాకిరణం నీరజ స్వర్ణచరిత్ర సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్లో దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించాడు. పోటీలకు చివరిరోజైన ఆదివారం రాత్రి జరిగిన జావెలిన్ ఫైనల్లో నీరజ్ రెండు ప్రయత్నంలోనే గరిష్ఠంగా 88.17 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
దేవుళ్లకు పవిత్రాల సమర్పణ
కలియుగ ప్రత్యక్షదైవమ్ స్వామికి జరిపించే రెండవరోజు సోమవారం ఆలయంలోని మూలవిరాట్ బాటు ఉత్సవమూర్తులకు, శ్రీవేంక టేశ్వర పవిత్రోత్సవాల్లో జయవిజయులకు, గురుకు విమాన వేంకటేశ్వర్లుకు, ధ్వజస్తంభానికి, ఇతర ఉప ఆలయాల్లోని దేవుళ్ళకు పవిత్రాలు సమర్పిం చారు
నడకమార్గంలో మరోచిరుత 'బందీ'!
వారంరోజులు శ్రమించిన అటవీశాఖ
అభివృద్ధి పథాన భారత్ ఆర్థిక వ్యవస్థ
ఆ మూడు రంగాల్లోనే అధిక ఉపాధి అవకాశాలు రాష్ట్రీయ రోజ్గర్ మేళాలో ప్రధాని మోడీ
అబయ డ్రెస్పై ఫ్రాన్స్ నిషేధం
ప్రకటించిన ఫ్రాన్స్ విద్యా మంత్రి
హిజాబ్ ధరించకుంటే పార్క్ కి నో ఎంట్రీ..
ఆఫ్ఘానిస్థాన్లో తాలిబన్లు అధికారం కైవసం చేసుకున్న తర్వాత మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. కొద్ది నెలల క్రితం మహిళలను మాధ్యమిక విద్యదతోపాటు, యూని వర్శిటీలో చదువులకు దూరం చేస్తూ ఆదేశాలు జారీచేశారు.
ఒకే కాన్పులో నలుగురు శిశువులు
రాజస్థాన్లోని టోంక్లో గ్రామంలో ఒక గర్భిణి ఒకేసారి నలుగురు శిశువులకు జన్మని చ్చింది.
అణు జలాల విడుదల..చైనా నుంచి బెదరింపులు!
జపాన్ అణు జలాలను పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేయడం మొదలు పెట్టింది
2 రోజుల్లో నర్సాపూర్, జనగాం అభ్యర్థులు ఖరారు
పల్లా రాజేశ్వర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పేర్ల పరిశీలన
లాస్య విజయానికి కలిసికట్టుగా పనిచేయాలి
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరుకాని చైర్మన్లు క్రిషాంక్, గజ్జెల నాగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్
50 గ్లోరియస్ ఇయర్స్
1974లో అద్భుతమైన అరంగేట్రం చేసిన నటసింహ నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలో 50 గ్లోరి యస్ ఇయర్స్ పూర్తిచేసుకున్నారు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న యుద్ధ విన్యాసాల్లో కూలిన అమెరికా హెలికాప్టర్
ఆస్ట్రేలియాలో జరుగుతున్న యుద్ధ వినాసాల్లో అమెరికకాఉ చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మెరైన్ మరణిం్చగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పర్యాటక కేంద్రంగా మారిన సిద్దిపేట
దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో అన్ని రంగాల్లో దూసుకుపోతోంది హరీశ్రవును అదర్శంగా తీసుకొని అభివృద్ధిలో పోటీ పడుతున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణకొచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మేదెవరు?
కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్..