CATEGORIES
فئات

బ్రిటిష్ కాలపు తుపాకులకు చెల్లుచీటి
ఎప్పుడో మూలనపడేసిన బ్రిటిష్ కాలంనాటి తుపాకులను శాశ్వతంగా ధ్వంసం చేయడానికి ఢిల్లీ పోలీసులు సన్నద్ధమయ్యారు.మొదట పాయింట్ త్రీ నాట్ త్రీ రైఫిళ్లను, ఆపై స్టెన్గన్లను ముక్కలు చేసి లోహ భాగాలను కరిగిస్తారు.

'డెత్ జోన్‌గా అల్ షిఫా'
హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది.

కొత్తగా జాతీయ ఫార్మసీ కమిషన్
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ముసాయిదా బిల్లు విడుదల

ఉత్తరాఖండ్‌లో టన్నెల్ ప్రమాదం
170 గంటలుగా సొరంగంలోనే 41 మంది.. పైపుల ద్వారా మల్టీవిటమిన్, యాంటీ డిప్రెషన్ మాత్రలు

పాలస్తీనాకు భారత్ మరోసారి మానవతా సాయం
ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా నష్టపోయి, సాయం కోసం ఎదురు చూస్తున్న పాలస్తీనాలోని గాజా ప్రజలను ఆదుకు నేందుకు భారత్ మరోసారి సిద్ధమైంది.

బందీల విడుదలపై హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం?
గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు 'ది వాషింగ్టన్ పోస్టు' కథనం ప్రచురించింది.

నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి కన్నయ్య ఆత్మహత్య
తెలంగాణ శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలో దిగిన యమకంటి కన్నయ్యగౌడ్(36) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

2023 విశ్వసుందరిగా నికరాగువా భామ షెన్సిస్ పలాసియోస్
ప్రతిష్ఠాత్మక 'మిస్ యూనివర్స్' దక్కించుకున్నది. నికరాగ్వా దేశానికి చెందిన 23 యేళ్ల యూనివర్స్-2023' టైటిల్‌ను గెలుచుకున్నది.

ఢిల్లీ వాసులకు కాలుష్యం నుంచి స్వల్ప ఊరట
అర్థరాత్రి కురిసిన వర్షంతో ఢిల్లీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉదయం కాలుష్యం కాస్త తగ్గి గాలి నాణ్యత మెరుగుపడింది.

బరితెగించిన పాక్ రేంజర్స్
కాల్పుల విరమణ ఒప్పందా నికి తూట్లు పొడుస్తూ పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన కాల్పుల్లో సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచంలోనే మొట్టమొదటి చికన్‌గున్యా టీకాకు అమెరికా అనుమతి!
ప్రపంచంలోనే మొట్ట మొదటి సారి చికున్గాన్యా జ్వరాల నివారణకు తయారు చేసిన టీకాకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదముద్ర వేసింది. దోమల కార ణంగా వ్యాపించే ఈ వ్యాధితో జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు వస్తాయి.

కేజీవాల్‌పై కాషాయ పాలకుల భారీ కుట్ర: ఆప్ నేత సంజయ్ సింగ్
ఢిల్లీ సిఎం అరవింద్ కేజీవాలు మద్యం కుంభకోణంలో ఇరికించేందుకు భారీ కుట్రకు కాషాయ పాలకులు తెరలేపారని ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు

విద్యుత్ తీగలు తెగి 20 మంది భక్తులకు షాక్!
కర్ణాటకలోని హసనాంబ ఆలయంలో తొక్కిసలాట

పూరీ ఆలయంలో తొక్కిసలాట, 10 మంది భక్తులకు గాయాలు
ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీజగన్నాథ ఆలయంలో తొక్కిస లాట చోటు చేసుకుంది.

రాజస్థాన్‌లో అతి చిన్న పోలింగ్ బూత్
ఒకే కుటుంబంలో 35 మంది ఓటర్లు

నామినేషన్ల హోరు.. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం
రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 30వ తేదీన జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు శుక్రవారం చివరిరోజు కావడంతో జంట నగరాలు, శివార్లలో గల 29 సెగ్మెంట్ల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెంట్ల వరకు తరలిరావడంతో ట్రాఫిక్ జాంలు నెలకొన్నాయి.

బిసిలకు లక్ష కోట్లు
కాంగ్రెస్ బిసి డిక్లరేషను విడుదల చేసిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య

అది పసలేని డిక్లరేషన్..
దానితో బిసిలు, ముస్లింల మధ్య చిచ్చు బిజెపి పాలసీలతో రూపొందించారు మంత్రి కెటిఆర్ ఘాటు విమర్శ

5 వికెట్ల తేడాతో కివీస్ భారీ విజయం
వరల్డ్ కప్ వన్డే మ్యాచ్‌లో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో 171 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది.

డిసెంబరు 4 నుంచి శీతాకాల పార్లమెంటు
పార్లమెంట్ శీతాకాల సమా వేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ నెల 4వ తేదీ నుంచి 22 వరకు మొత్తం 19 రోజులు 15 సిట్టింగులతో ఈ సమావేశాలు కొనసాగనున్నా యి.

సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు
సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్న సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు సిజెగా ఉన్న జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్, గువాహటి హైకోర్టు సిజెగా ఉన్న జస్టిస్ సందీప్ మెహతా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు.

65% రిజర్వేషన్లకు బీహార్ అసెంబ్లీ ఆమోదం
బీహార్ ప్రస్తుతమున్న 50% రిజర్వేషన్లు ఇకపై 65శాతానికి పెరగనున్నాయి.

130 హమాస్ సొరంగాలను పేల్చేశాం: ఐడిఎఫ్
హమాస్ ను అంతం చేసే లక్ష్యంతో ఇజ్రాల్ దాడులను తీవ్రం చేస్తోంది.

తల్లి భారతి మెడలో ముత్యాలదండ ఇస్రో
జె.ఎ.కమలాకర్ దంపతులను ఆకృతి-సర్ సి.వి.రామన్ ఎక్సలెన్సీ అవార్డుతో సత్కరిస్తున్న జయప్రకాష్ నారాయణ, వకుళాభరణం కృష్ణమోహన్ రావు, ఆకృతి సుధాకర్ తదితరులు

ఇబ్రహీంపట్నం రణరంగం
నామినేషన్ ర్యాలీలో రాళ్లు రువ్వుకున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు

కామారెడ్డి, గజ్వేల్‌లో సిఎం కెసిఆర్ నామినేషన్
పార్టీ గీత దాటితే క్రమశిక్షణ చర్యలు: సిఎం

ఎన్నికల్లో గాలి మోటార్ల టేకాఫ్
విమానాలు, హెలికాప్టర్లకు మస్తు డిమాండ్ మారిన రాజకీయ పార్టీల నేతల అభిరుచులు

క్షమాపణలు చెప్పిన నితీశ్ కుమార్
జనాభా నియంత్రణ వ్యాఖ్యలపై దుమారం

మానవ అక్రమ రవాణా..8 రాష్ట్రాలో ఎన్ఐఎ దాడులు
మానవ అక్రమణ రవాణా కేసు విచారణలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాడులు చేపట్టింది.

ఆస్ట్రేలియాలో లక్షమందికి కమ్యూనికేషన్లు బంద్!
ఆస్ట్రేలియా రెండో అతిపెద్ద టెలికామ్ కంపెనీలో తీవ్రమైన సాంకేతిక సమస్య తలెత్తింది.