CATEGORIES
فئات
‘అగ్ని-5' సక్సెస్
ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ధ్వంసంచేయగల అధునాతన క్షిపణి పరీక్షలను ఒడిశా తీరంలో డిఆర్ డిఓ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది.
పర్యాటక క్షేత్రాలుగా అడవులు
తిరుపతి, విశాఖ జూపార్కుల అభివృద్ధి కపిలతీర్థం నుండి జూ పార్క్ వరకు మెమో రైలు: మంత్రి పెద్దిరెడ్డి
తవాంగ్ వద్ద చైనా ఆర్మీని తరిమికొట్టిన భారత సైన్యం
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్వద్ద వాస్త వాధీన రేఖవెంబడి భారత చైనా బలగాల మధ్య డిసెంబరు 9న ఘర్షణలుచోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
సీనియర్ సిటిజన్ రాయితీ పునరుద్ధరణ ఆలోచనలేదు
రైల్వేల్లో సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీలను పునరుద్ధరించలేమని రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ వెల్లడించారు.
మలేసియా ఎయిర్ లైన్స్ విమాన ప్రమాదం
పైలట్లే కూల్చేసి ఉంటారని నిపుణుల నివేదిక
రూ.140కే పద్మావతి విశ్రాంతి భవనంలో రుచికర భోజనం!
కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థంవిచ్చేసే ప్రముఖులతోబాటు అనుచరులు, సహాయకులకు మరింత రుచికరమైన భోజనం అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యా చరణ రూపొందిస్తోంది.
ఆ పదిరోజులు మహాలఘునే!
జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న ద్వాదశి వైకుంఠద్వార దర్శనం ఏర్పాట్లపై టిటిడి ప్రణాళికలు
రైల్వేలో 3.15 లక్షల పోస్టులు ఖాళీ
ఉత్తర రైల్వేలో అత్యధికంగా 38,974 మెట్రో రైల్వేలో అత్యల్పంగా 961 రాజ్యసభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి
వైద్యరంగంలో ముందడుగులు..
వైద్య, ఆరోగ్యమంత్రి రజనికి సిఎం జగన్ అభినందనలు
పార్లమెంటుపై దాడిఘటన అమరులకు మోడీ ప్రభృతుల ఘననివాళి
పార్లమెంటుపై ఉగ్రదాడి సమ యంలో అసువులు బాసిన అమర వీరులకు ప్రధాని మోడీతో పాటు మొత్తం కేంద్ర మంత్రులు ప్రజాప్రతిని ధులు ఘన నివాళి అర్పించారు.
జనవరి నుంచి పెన్షన్ పెంపు
ఇక లబ్ధిదారులకు రూ.2750 చెల్లింపు ప్రతి కుటుంబంలో సంతోషమే ప్రభుత్వ లక్ష్యం 21 నుంచి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ
'రియల్' కోసం కొండలు పిండి..
మరో రుషికొండ..రాజంపేట పోలికొండ ఎవరు అనుమతులిచ్చారు? అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా 'ఫైర్' లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ఏమైంది? క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం
వైద్యంలో రెండు అవార్డులు
రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు జాతీయ గుర్తింపు వైద్య, ఆరోగ్య మంత్రి విడదల రజని
చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చే పథకం ఉందా?
రాష్ట్రంలో 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఏ ఒక్కటైనా చేశారా అని రాష్ట్ర మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నిం చారు.
'బ్రేక్' మార్పుతో మెరుగైన సాధారణ దర్శనం
ప్రపంచంలోని కోట్లాదిమంది హిందూ భక్తుల ఆరాధ్యదైవం ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామిని సామాన్యభక్తులు ఉదయం వేళ సకాలంలో, సంతృప్తికరంగా దర్శించుకుంటున్న వాళ్లు పరవశం చెందుతున్నారు.
రూ. 29,985 కోట్లతో భారీ ప్రాజెక్టులు
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చర్యలు: సిఎం జగన్ కడప స్టీల్ ప్లాంట్‌కు రూ. 8,800 కోట్లు 6,300 కోట్ల పెట్టుబడితో అదాని గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఎర్రవరం, సోమశిల వద్ద రూ.8,855 కోట్ల పెట్టుబడితో హైడ్రో స్టోరేజీ ప్లాంటు
'హోదా’ లేదు..
పోలవరం గడువులోగా పూర్తి కాదు.. పార్లమెంటులో స్పష్టంచేసిన కేంద్రం పన్నుల వాటా 42 శాతానికి పెంచినట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్
ఇంటి ముంగిటే పేదలకు వైద్యం
250 మంది ప్రత్యేక వైద్యులు వాకిన్ ఇంటర్వ్యూల ద్వారా నియామకం రూ. 125 కోట్లతో కర్నూలులో రాష్ట్రస్థాయి కేన్సర్ ఆసుపత్రి: సిఎం జగన్
వెంకన్నను దర్శించుకున్న విద్యేశతీర్థ శ్రీపాదులు
కలియుగ ప్రత్యక్షదైవమ్ శ్రీవేంకటేశ్వరస్వామిని ఆదివారం ఉదయం ఉడిపి భండారికేరి మఠాధిపతి హెచ్చ్ విద్యేశతీర్థ శ్రీపాదులు శిష్యులతో కలసి దర్శించుకున్నారు.
కపిలతీర్థం జలకళ!
మాండూస్ తుఫాన్ కురిసిన భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోంచి వరదనీరు జోరుగా ప్రవహి స్తుండటంతో ఆధ్యాత్మికనగరం తిరుపతిలోని కపిల తీర్థం జలపాతం ఉధృతంగా పరవళ్లు ఎగసి పడు తున్నాయి. ఎత్తైన కొండలపై నుంచి జలపాతం వస్తుండటంతో కపిలతీర్థంలో భక్తులను పుణ్య స్నానాలకు అనుమతించలేదు.
‘లడ్డూ’ ప్రసాదం కోసం ఇబ్బందులు!
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు...ఏడుకొండల వేంకటేశ్వర స్వామి దర్శనాన్ని సామాన్యభక్తులకు సులభతరం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం,
ఆరో వందేభారత్ రైలు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్పూర్ మధ్య ఆరవ వందేభారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు.
తుఫాన్ ఎఫెక్ట్ !
తిరుమలలో పాపవినాశనం గేట్లు ఎత్తివేత ఐదు జలాశయాల్లో నిండుకుండలా వరదనీరు
తిరుమల-తిరుపతి అతలాకుతలం
పెనుగాలులకు కూలిన చెట్లు పాపవినాశనం, శిలాతోరణం, శ్రీవారి మెట్టుదారి మూసివేత
ముంచేస్తున్న మాండుస్
నెల్లూరు, చిత్తూరు, కడప, తిరుపతి జిల్లాల్లో తుఫాను తీవ్ర ప్రభావం పలు ప్రాంతాలో కుప్పకూలిన చెట్లు, తెగిన విద్యుత్ తీగలు తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటిన తుఫాను మరో రెండు రోజులు భారీ వర్షాలు
విజయవాడ రైల్వే స్టేషన్లో క్యూఆర్ కోడ్ విధానం
ప్రయాణికులకు తప్పిన తిప్పలు యుటిఎస్ యాప్ అందుబాటులోకి
తక్షణమే తుఫాను సాయం
అధికార యంత్రాంగం అప్రమత్తం ప్రభావిత జిల్లాలపై దృష్టి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దు: సిఎం జగన్
సాయుధ దళాల సేవలే ఆదర్శం
వీరనారీమణులకు గవర్నర్ ఘనసత్కారం సాయుధ దళాల పతాక నిధికి లక్ష విరాళం
ఆహార శుద్ధి రంగంలో రాష్ట్రం ప్రత్యేకం
శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ల్యాండ్ బ్యాంకు.. ఈ రంగంలోకి ఉద్యానసాగు పరిధిలోని అన్నిపంటలు: సిఎం జగన్
సకల సమాచారంతో టిటిడి ప్రత్యేక యాప్
కలియు ప్రత్యక్షదైవమ్ శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతున్న నేపథ్యంలో వెంకన్న దర్శనం తోబాటు స్వామివారికి నిర్వహించే సేవల టిక్కె ట్లను, గదుల సౌలభ్యాన్ని, టిటిడి నోటిఫికేషన్స్ వంటి సమాచారం నేరుగా భక్తుల చెంతకే అందు బాటులో తీసుకువచ్చే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఐటి విభాగం కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది.