CATEGORIES
فئات
ఢిల్లీలో మరోసారి వర్క్ ఫ్రమ్ హోం!
దేశ రాజధాని ఢిల్లీ ప్రజలను వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. గాలి నాణ్యత భారీగా క్షీణించింది.
దాతృత్వంలో బిల్ గేట్స్ నెంబర్ వన్
సామాజిక సేవా కార్యక్రమాలకు 2022లో అత్య ధిక మొత్తంలో విరాళాలు అందించిన మొదటి 10 మంది వ్యక్తులు లేదా సంస్థల జాబితాలో బిలేట్స్ మొద టిస్థానంలో నిలిచారు.
తిరుమలకు వస్తే మాస్క్ తప్పని సరి!
• జనవరి 1,2 తేదీల్లో సిఫార్సులేఖలు తేవద్దు • 3.50లక్షల లడ్డూలు ముందుగా నిల్వ • పదిరోజుల వైకుంఠ ద్వారదర్శనాలకు టిటిడి సిద్ధం
ఆగమోక్తంగా కోయిల్ ఆళ్వారు తిరుమంజనం
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళ వారం ఉదయం కలియుగవైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టిటిడి అధికారులు మహాయజ్ఞంలా నిర్వ హించారు.
విహారంలో విషాదం
గుంటూరు జిల్లాకు చెందిన ఎన్నారై కుటుంబంలో తీరని విషా దం చోటుచేసుకుంది.
ఫార్మా లారస్‌లో భారీ ప్రమాదం
నలుగురు కార్మికులు మృతి ఒకరికి తీవ్ర గాయాలు 42 నుంచి 75 లక్షల పరిహారం: యాజమాన్యం
'సంక్షేమా'నికి లోటులేదు..
చిత్తశుద్ధితో పథకాల అమలు విమర్శలు పరిశీలించి తప్పులు దిద్దుకోండి జిల్లా కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలి 2.79 లక్షలమంది లబ్దిదారులకు రూ.590 కోట్లు వారి ఖాతాల్లో జమ: సిఎం జగన్
వివాదాస్పద ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి
కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని మహారాష్ట్ర మజీ సిఎం ఉద్దవ్ థాక్రే డిమాండ్ చేశారు.
సంకుచిత ధోరణులు వీడాలి
గురుగోబింద్ సింగ్ సాహసాలు స్ఫూర్తిదాయకం వీర్‌బల్ దివస్ ప్రధాని మోడీ
బీహార్ మాజీ సిఎం లాలూకు సిబిఐ షాక్
ఆర్జేడి అధినేత లాలూప్రసాద్ యాదవ కు సిబిఐ మరోసారి షాకిచ్చింది.
దేశంలో పెరుగుతున్న ఊపిరితిత్తుల కేన్సర్!
భారత్‌లో ఊపిరితిత్తుల్లో కేన్సర్సోకిన రోగుల సంఖ్య గణనీయంగా పెరు గుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం ఒక్క తెలం గాణలోనే తక్కువ కేస్సరే కేసులు నమోదయ్యాయి
హెటిరోనుంచి కరోనా మాత్రలు
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మందుల ఉత్పత్తిసంస్థ హెటిరోకు చెందిన కొవిడ్ 19 చికిత్సలో వినియోగించే మాత్రలు నిర్మట్రెల్వీరు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఔషధ ముందస్తు ధృవీకరణ పొందింది
సొరంగం తవ్వి స్ట్రాంగ్ రూమ్‌లో బంగారం చోరీ
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సొరంగం తవ్వి పెద్ద దుండగులు బ్యాంకులోని బంగారం దోపిడీచేసారు.
ఫ్రాన్స్ చేరుకున్న సీరియల్ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్
ఫ్రెంచ్ సీరియల్కెల్లర్ ఛార్లెస్ శోభరాజ్ శనివారం ఫ్రాన్కు చేరు కున్నారు. నేపాల్‌లోని జైలులో 20 ఏళ్లపాటు గడిపిన సీరియల్ బికినికిల్లర్ ఆరోగ్య కారణాలపై గతవారం విడుదలయిన సంగతి తెలిసిందే. ఖాట్మండు ఎయిర్‌పోర్టునుంచి బయలుదేరి విమానం ఆయన్ను దోహా మీదుగా ప్యారిస్‌కు తరలించింది
చైనా సహా 5 దేశాల ప్రయాణికులకు ఆర్టిపిసిఆర్ పరీక్షలు, పాజిటివ్ వస్తే క్వారంటైన్
ప్రపంచాన్ని మరోసారి కరోనా వైరస్ వణికిస్తున్నవేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది.
'మైనస్-30'లో అమెరికా
• మంచు గుప్పెట్లో విలవిల్లాడుతున్న ప్రజలు • మైనస్ 30 డిగ్రీలకు పడిపోయిన శీతల పరిస్థితి • 13 రాష్ట్రాలలో ఎమర్జెన్సీ • స్తంభించిన రోడ్డు, విమాన సర్వీసులు
2 లక్షల టిక్కెట్లు నిమిషాల్లో బుకింగ్
ధనుర్మాసంలో అత్యంత పవిత్రమైన వైష్ణవాలయాలలో వైకుంఠద్వార మోక్షమార్గం ప్రవేశానికి సామాన్యభక్తులకు అవకాశం కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో శనివారం ఉదయం విడుదలచేసిన 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనాల టిక్కెట్లకు అనూహ్యస్పందన కనిపించింది.
ఢిల్లీ మేయర్ ఆప్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్!
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్‌గా సానియా మీర్జా!
గగన విహారాలు చేయడమే కాదు వైమానిక పోరాటాలకు సిద్ధమేనని వనితలు నిరూపించుకొంటున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన సానియామీర్జా తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్ చరిత్ర సృష్టించనున్నారు.
శ్రీకాళహస్తిలో రోప్‌వే ఏర్పాటుకు లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఎంపి చర్చలు
కేంద్ర ప్రభుత్వం 'పర్వతమాల కార్యక్రమం ద్వారా చేపడు తున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తిరుపతి పార్లమెంటు సభ్యుడు మద్దెల గురుమూర్తి నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ముఖ్యకార్య నిర్వహణాధికారి ప్రకాష్ గౌర్నుకలసి చర్చించినట్లు సమాచారం అందించారు
అసౌకర్యం కలగకుండా భక్తులకు ఏర్పాట్లు
ధనుర్మాసంలో అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి (జనవరి 02,03తేదీలు)తో బాటు 11వతేదీవరకు పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి భక్తు లకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లుచేయాలని టిటిడి ఇన్‌ఛార్జి ఇఓ అనిల్కుమార్సంఘాల్ తెలిపారు.
టిటిడి ఇన్‌ఛార్జి ఇఒగా సింఘాల్ మరోసారి బాధ్యతలు
శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులకు సేవచేసే అవకాశం మళ్ళీ తనకు కల్పించడం భగవంతుడిచ్చిన వరంగా భావిస్తున్నానని రాష్ట్రదేవదాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, టిటిడి ఇఓ (అదనపు బాధ్యతలు) అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గ
జనవరి నుండి మారుతి కార్ల ధరల పెంపు
ద్రవ్యోల్బణం నేపథ్యంలో కొత్త ఏడాది నుండి కార్ల ధరలను పెంచాలని మారుతీ సుజుకి యోచిస్తోంది.
ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి బెస్ట్ బ్రాండ్ అవార్డు
ఏపి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి బెస్ట్ బ్రాండ్ అవార్డు\" లభించింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది ఎకనామిక్స్ టైమ్స్\"2021-22 సంవత్సరానికి గాను ఉత్తమ బ్రాండ్ విద్యాసంస్థగా ఏపి ఎస్ఆర్ఎం వర్సిటీని గుర్తించి అవార్డును ప్రకటించింది
కావాలనే కరోనా అంటించుకున్న చైనా లేడీ సింగర్
కరోనా మరోసారి విజృంభిస్తుండటంతో ప్రపంచమంతా ఆందోళన చెందుతుండగా.. జేన్ ఝాంగ్ అనే చైనా సింగర్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే కరోనా వైరసన్ను అంటించుకున్నారు.
వారాల ఆనంద్, మధురాంతకం నరేంద్రలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు
ఇద్దరు తెలుగు కవులను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించాయి.2022 ఏడాదికి 23 భాషల్లో రచయితలు, కవులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది.
విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణి
శ్రీకాళహస్తీశ్వరాలయంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం పంపిన ల్యాబ్ ట్యాప్‌లను గురువారం శాసనసభ్యుడు బియ్యపు మధుసూధనరెడ్డి అందజేస్తారు.
మహిళలు యూనివర్సిటీల్లో చదవడంపై నిషేధం
అఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వంలో మహిళా లోకంపై అణచివేత నానాటికీ పెరుగుతోంది.
కరెన్సీ నోట్లపై కింగ్ ఛార్లెస్ చిత్రం
నోట్లపై కనిపించే రెండో రాజు ఈయనే
అమెరికాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా బయల్దేరాడు. రష్యా దాడులు మొదలుపెట్టిన తర్వాత ఆయన తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు.