CATEGORIES
فئات
పేదలకు ఉచిత వైద్యం
కడప నగరంలో మూడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, నగర మేయర్ సురేష్ బాబు
అవినీతిపై కొరడా
• అన్ని ప్రభుత్వ యంత్రాంగాల్లో అవినీతి నిరోధానికి కఠిన చర్యలు • దిశ ఎస్ఇబికి అత్యంత ప్రాధాన్యత • పారదర్శకంగా గోరుముద్ద, సంపూర్ణ పోషణ: సిఎం జగన్
గోదావరి జలాలు సీమకు మళ్లిస్తాం
యువత వ్యవసాయంవైపు మళ్లే విధంగా చర్యలు బటన్ నొక్కగానే ట్రాక్టర్లు, ఇతర పరికరాలు అందజేస్తాం: లోకేష్
సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్‌కు గ్రీన్ సిగ్నల్
పచ్చజెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ
ఒక్క రోజులో 6155 కొత్త కేసులు
భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
వక్ష్బోర్డు ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
ముస్లిం మైనార్టీ విద్యార్థుల కోసం రూ.75 కోట్లతో 5 గురుకుల పాఠశాలలు గుంటూరులో గత ప్రభుత్వ హయాంలో నిలిచి పోయిన క్రైస్తవ భవనం నిర్మాణం పూర్తికి చర్యలు: సిఎం జగన్
ఇక జనంలోకి జగనన్న సైన్యం
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నుంచి సీఎం సైనికులుగా పార్టీ పదాతీదళం ప్రతి ఇంటికి వెళ్లనుందని రాజ్యసభ సభ్యులు వైఎస్సా ర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.
మాజీ సిఎం కిరణ్ బిజెపిలోకి
పార్టీలోకి ఆహ్వానించిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
800 కి.మీకి చేరిన లోకేష్ పాదయాత్ర
మర్తాడు వద్దే చీనీ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతానని హామీ పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ
కుటుంబసమేతంగా గోవిందుని దర్శనంలో హైకోర్టు సిజె జస్టిస్ మిశ్రా
కలియుగ ప్రత్యక్షదైమ్ ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి అభిషేకసేవలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు పాల్గొన్నారు.
నేటి నుంచి 'జగనన్నే మా భవిష్యత్తు' ప్రారంభం
రాష్ట్రంలో 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్ర మానికి ఏర్పాట్లు చేసామని వైకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదా రులు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
రేపు తిరుపతికి 'వందే భారత్'
సికింద్రాబాద్ నుంచి స్మార్ట్‌సిటీకి సూపర్‌ఫాస్ట్ రైలు పచ్చజెండా ఊపనున్న ప్రధాని మోడీ
పవన్ ఢిల్లీ యాత్ర తాత్పర్యం?
బిజెపి హైకమాండ్ ఇచ్చిన సందేశమేమిటి? ఢిల్లీకి వెళ్లినా దక్కని అపాయింట్మెంట్లు పొత్తుల మాటేమిటి?
అభివృద్ధికి టిడిపి బ్రాండ్ అంబాసిడర్
జగన్ నాలుగేళ్ల పాలనలో అన్నీ గాలిమాటలే.. బిసి సంక్షేమం కూడా టిడిపి హయాంలోనే: నారా లోకేష్
శిక్షణలో అపశ్రుతి: నేవీ అధికారి మృతి
మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ శిక్షణా కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కోల్‌కతాలో పారా గ్లైడిరగ్ శిక్షణలో జవాన్ మృతి చెందారు.
శివధనుర్బంగాకారంలో రాముల వారి రాజసం
ఒంటిమిట్టలోని కోదండరామస్వామి బ్రహ్మోత్సల్లో భాగంగా 6వ రోజు బుధవారం ఉదయం శివధనుర్భంగాలం కారంలో స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు ముగ్దమనోహరంగా దర్శనం ఇచ్చారు.
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారాతే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని సూక్ష్మ చిన్న మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనందకుమార్ అన్నారు.
ఆకట్టుకున్న పోతురాజు ముగ్గు
శ్రీకాళహస్తీశ్వ రాలయానికి అనుబంధంగా కన్నులపండువగా ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో జాతర సంబరాలు నిర్వహిస్తున్నారు..
మార్షల్ ఆర్ట్స్‌లో విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చిన అబ్బులు సేవలు అభినందనీయం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల ఉచిత మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కార్యక్రమా లను ఏర్పాటు చేస్తూ విద్యార్థులకు ఆరోగ్యం, ఆత్మరక్షణపై అవగాహన కలిగిస్తున్న టైక్వాండో మాస్టర్ టి అబ్బులను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథా రిటీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అభినందిం చారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువే
రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుందని, చేబదుళ్లు తీసుకుంటుందని టిడిపి దుష్ప్రచారం చేస్తుందని ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ వ్యాఖ్యా నించారు.
నిరసనలతో ఉభయసభలు వాయిదా
రాజ్యసభలో మరోసారి ఆదాని హిండెన్‌బర్గ్ వ్యవహారంపై విపక్షాలు దుమారం రేపాయి.
ఫిన్నిస్ ప్రధాని సన్నామారిన్ కు ఉద్వాసన
కన్సర్వేటివ్ పార్టీ ఆధ్వర్యంలో సంకీర్ణ కూటమి
మూడున్నర దశాబ్దాల కిందటి ఊచకోత కేసు కొట్టివేత W
మీరటిజిల్లా మాల్వానా ఘర్పణల కేసులో 39మంది విడుదల
మతఘర్షణలపై మోడీ, షా మౌనమెందుకు?
శ్రీరామనవమి వేడుకల నేపథ్యం లో పశ్చిమబెంగాల్, బీహారల్లో తాజాగా చోటు చేసుకున్న ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి
సిరియా విమానాన్ని కూల్చేసిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్, సిరియా మధ్య ఇటీవల తీవ్ర ఉద్రిక్తతలు నెల కొన్నాయి.సిరియాకు చెందిన ఓ విమానం ఇజ్రాయోల్ గగనతలంలో తిరుగు తుండగా, సైన్యం దాన్ని కూల్చివేసినట్లు ప్రకటించింది.
ఎలాంటి పరిస్థితికైనా సాయుధ దళాలు సన్నద్ధం
భారత్‌కు ఎదురవుతున్న సవాళ్లనుప్రతిమటించేందుకు సన్నద్ధం కావాలని మిలిటరీ కమాండర్లకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
అమెరికా టోర్నడోల వల్ల 26 మంది మృతి
అమెరికా దక్షిణప్రాంతంలోను, మిడ్వెస్ట్ ప్రాంతాల్లో ఏర్పడిన టోర్నడోలు సుమారు 26 మందిని పొట్టనపెట్టుకున్నాయి.
ట్రంప్‌కు వెల్లువెత్తిన విరాళాలు
లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపనకు అభిమానుల సానుభూతి వ్యక్తమవుతోంది.
కోతకొస్తున్న వరి ముంచుకొస్తున్న ముసురు
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి.
ఇక పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్'
క్షేత్రస్థాయిలో సంక్లిష్ట వ్యాధులను గుర్తించి, రోగికి చికిత్స బిపి, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇంటికి సమీపంలోనే వైద్యసేవలు: సిఎం జగన్