CATEGORIES
فئات
సిఎం జగన్ కర్నూలు పర్యటన ప్రశాంతం
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలుకు వచ్చారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బావ, వైఎస్సార్సీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ కుమార్ రెడ్డి కుమారుని వివాహం వివాహం సందర్భంగా జిల్లాకు వచ్చారు.
వ్యవసాయరంగంలో సంస్కరణలకు రైతు భరోసా కేంద్రాలు
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
వెన్నెల వెలుగులో..రాములోరి కల్యాణం
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాషికంను నుదుట పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీతమ్మతల్లికి సంపంగినూనె కరులను దువ్వి సొంపుగా కస్తూరి నామం దిద్ది పెళ్లికొడుకు అయిన రామయ్య తండ్రికి వేద మంత్రాల సాక్షిగా, మంగళవాయిద్యాలు, రామ నామ సంకీర్తన నడుమ శుక్రవారం రాత్రి 9.45 గంటలకు ఉత్తర నక్షత్ర యుక్త శుభలఘ్నంలో దశరథ మహారాజు తనయుడు శ్రీరామచంద్ర మూర్తి జనకుని ముద్దుల తనయ, నునుసిగ్గుల మొలక సీతమ్మను పరిణయమాడారు.
మరో రెండు ఒమిక్రాన్ వేరియంట్లు
పలు దేశాల్లో గుర్తింపు
బ్రిడ్జిపై ఘోర ప్రమాదం
ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం. మరో మహిళ పరిస్థితి విషమం
ప్రపంచ స్థాయి పర్యాటకం
పర్యా టక రంగంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని చేపట్టిన కార్యచణ అమలుచేసే విషయంలో ప్రభుత్వం మరింత బాధ్యతగా అడుగులు ముం దుకు వేస్తోందని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేసారు.
ప్రముఖ పర్యాటక హబ్ గా రాష్ట్రం
మంత్రి ఆర్కే రోజా
నిర్ణీత గడువులో పోలవరం పూర్తి
కొన్ని వర్గాల మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
పోరస్ ఫ్యాక్టరీ మూసివేత
హోంమంత్రి తానేటి వనిత
నేడే ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం
ప్రభుత్వం తరపున పట్టు వస్త్రసాలు సమర్పించనున్న సిఎం జగన్
నాసిన్ పరిశ్రమ ఓమైలురాయి
నిర్మాణం పురోగతిపై సమీక్షించిన మంత్రి బుగ్గన
కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ పాక్ ప్రధానికి మోడీ లేఖ
పాకిస్తాన్ కొత్త ప్రధాని షాబాజ్ షరీఫ్ కు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ లేఖ రాస్తూ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలకు చిన్నారి బలి!
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ కు మంత్రి పదవి రావడంతో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కళ్యాణదుర్గం విచ్చేస్తున్న సందర్భంలో భారీ స్వాగత సంబరాలు ఏర్పాటు చేసారు.
కొండ మళ్లీ కిటకిట
వెంకన్న సర్వదర్శనానికి 15 గంటలు
ఎస్సీ, ఎస్టీ చట్టం కఠినంగా అమలు
ఎస్టీ, ఎస్సీ అత్యాచార నిరోధక చట్టానికి విస్తృత ప్రచారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులను అడ్డుకునేందుకు యత్నించే అరాచక శక్తు లను అత్యంత కఠినంగా అణచివేసేందుకు పూర్తి స్థాయి నిఘాను ఏర్పాటుచేసింది.
త్వరలో కల్యాణమస్తు - దేశవ్యాప్తంగా శ్రీనివాస కళ్యాణాలు
మే 8న భద్రాద్రి కొత్తగూడెంలో కల్యాణం
గ్రామీణ సంక్షేమమే లక్ష్యం
గ్రామా లను పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు వీలుగా అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసు కుని వచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్లేందుకు క్షేత్రస్థాయి నుంచి అధికారులు మరింత మెరుగ్గా సహకరించాలని కోరారు.. రాష్ట్ర ప్రభుత్వం చేపడు తున్న సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికార యంత్రాంగం ఇస్తున్న సహకారం మరువలేనిద న్నారు.
ఐఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురు
న్యాయస్థానం తనకు విధించిన శిక్షను పునః పరిశీలించాలంటూ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది.
ఉక్రెయిన్ రష్యా దాడులు ఉధృతం
మరియు పోల్ నగరం దిగ్బంధం
కుల రహిత సమాజమే అంబేద్కర్ సూత్రం
రాజ్యాంగాన్ని అనుసరించే పేదరిక నిర్మూలనకు చర్యలు. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం జగన్
24లో మళ్లీ గెలుస్తా జగనే మళ్లీ సిఎం
2024లో జరిగే ఎన్నికల్లో సింగిల్ గా వచ్చినా.. అందరూ కట్టకట్టుకుని వచ్చినా ఏ మాత్రం తగ్గేది లేదని మాజీ మంత్రి, నెల్లూరు నగర శాసనసభ్యుడు డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.
'అమ్మ ఒడి' కనిపించదా?
విపక్షాలను సూటిగా ప్రశ్నించిన మంత్రి సురేష్. పిల్లలను బడికి పంపడానికి సిఎం జగన్ చేసిన గొప్ప ఆలోచన
వైద్యానికి కొత్త రూపు
విద్య, వైద్య వ్యవస్థల్లో ప్రజా ప్రయోజిత సంస్కరణలు తీసుకుని రావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పున రుద్ఘాటిం చారు. అందులో భాగంగానే దేశంలోనే ఎక్కడా లేని రీతిలో వైద్య ఆరోగ్యంలో విప్లవాత్మక మార్పు లను తీసుకుని వచ్చామన్నారు.
కౌలు రైతులకు భరోసా
నన్ను సిబిఎన్ దత్తపుత్రుడు అంటే వైఎస్ జగనన్ను సిబిఐ దత్తపుత్రుడు అని అంటాం. జనసేనను టిడిపి బిటీం అంటే వైకాపాను చర్లపల్లి షెటిల్ టీం అంటాం. జనసేన ఎవరికి బిటీం కాదు.
న్యూయార్క్ లో భారీ పేలుళ్లు
న్యూయార్క్ లోని బ్రూక్లిన్ సబ్ వే స్టేషన్లో భారీ ఎత్తున పేలుళ్లు సంభ వించడంతో కనీసం ఐదుగురు చనిపోగా మరో 13 మందికి తీవ్రస్థాయి గాయాలయ్యాయి.
జగన్ వెంటే నేను..అసంతృప్తి లేదు: పిన్నెల్లి
మంత్రి పదవి రాలేదని తనకు ఎటువంటి అసంతృప్తి లేదని, అవకాశం లేనం దునే సీఎం జగన్ మంత్రివర్గంలో అవకాశం కల్పించలేక పోయారన్నారు. వైఎస్సా ఆర్ సీపీ అంటే తమ పార్టీ అన్నారు. తాము పార్టీలో ఉం టామన్నారు.
16న శ్రీవారి కల్యాణానికి విచ్చేయండి తమిళనాడు సిఎం స్టాలినక్కు టిటిడి ఆహ్వానం
ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచారంలో భాగంగా ఈనెల 16న శనివారం తమిళనాడు రాజధాని చెన్నైనగరంలో నిర్వహిస్తున్న శ్రీవారి కల్యాణానికి విచ్చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలినను ఆహ్వా నించారు.
అమాత్యపదవి ఇవ్వకున్నా ఆ కుటంబంతో అనుబంధం ప్రధానం: చెవిరెడ్డి
సాధార ణంగా ప్రజాబలం కలిగి, ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజాప్రతినిధులు తమ అనుభవం, దర్పం, ప్రతిష్ట నిదర్శనంగా మంత్రి పదవి దక్కితే చాలని అను కుంటుంటారు. అందుకు ఉన్న అన్ని రకాల అవకాశాలను ఉపయోగించి పావులు కదిపి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సామాజిక న్యాయం
రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో 90 శాతం బడుగు బలహీనవర్గాల వారికి అవకాశం కల్పించి ముఖ్యమంత్రి జగ న్మోహన్ రెడ్డి సామాజిక విప్లవం తీసుకువచ్చారని రాజ్యసభ సభ్యు లు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
రాజుకుంటున్న అసమ్మతి సెగ
మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ వైఎస్సార్సీలో అగ్గి రాజేసింది. అనూహ్యరీతిలో నేతలు, కేడర్ వ్యతి రేకతను ప్రదర్శిస్తున్నారు. వారిని ఎన్ని రకాలుగా బుజ్జగించే ప్రయత్నం చేసినా ససేమిరా అంటు న్నారు.