CATEGORIES
فئات
దశాబ్దాల సరిహద్దు వివాదం పరిష్కారం
రెండు రాష్ట్రాల మధ్య 50 ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు వివాదం పరిష్కారానికి మార్గం సుగమమైంది. అసోం, మేఘాలయ రాష్ట్రాల మధ్య సరిహద్దు మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న సమస్య పరిష్కారానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చొరవ తీసుకోవడంతో ఇక మంచి రోజులు రానున్నాయని ఇరు రాష్ట్రాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఉగాదికి ముందు శాసోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తెలుగు నూతన సంవత్సరం శుభకృత్ నామ ఉగాది పర్వదినం పురస్కరించుకుని కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్తోక్తంగా నిర్వహించారు.
ఐక్యపోరాట స్పూర్తిని ప్రతిబింబించే వేడుక
రాజమండ్రిలో వైభవంగా జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్, మంత్రి ముత్తంశెట్టి తదితరులు
తిరుమలలో వారాంతంలో కెవి రు భారీగా పెరిగిన భక్తుల రద్దీ!
వారాంతం సెలవులు రావడం.... రోజువారీగా 60 వేలకు పైగా దర్శన టిక్కెట్లు జారీకావడం వెరసి కలియుగవైకుంఠం ఏడుకొండలు భక్తజనులకొండగా మారిపోయింది. సాధారణ రోజుల్లో రోజువారీగా 65వేలమందికి పైగా భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు.
ఐపిఎల్ తొలిమ్యాచ్ కు ముందు ఒలింపిక్ విజేతలకు సత్కారం
ఐపిఎల్ 2022 సీజన్లో ఆరంభ వేడు కలు లేవన్న సంగతి తెలిసిందే. సిఎస్ కె, కెకె ఆజట్లతో ధనాధన్ లీగ్ ప్రారంభం అయింది. అయితే ఈ వేడుకలకు బదులుగా టోక్యో ఒలిం పిక్స్ 2021లో మువ్వన్నెల జెండాను రెపరెప లాడించిన భారత అథ్లెట్లను బిసిసిఐ ఘనంగా సత్కరించింది.
'స్పందన' పటిష్టతకు కొత్త పోర్టల్
ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం: సిఎం జగన్
ఎండ మంటలు
రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎండలు మండి పోతున్నాయి. మార్చి చివరి రావడంతో ఉషో గ్రతలు బాగా పెరిగాయి.
వారికి పరీక్షలు రాయడానికి మరో ఛాన్స్
కర్ణాటక రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న ఒక వర్గానికి చెందిన విద్యార్థినులు బహిష్కరించిన పరీక్షలు రాయడానికి మరో అవకాశం | ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
లాలూ పార్టీలో శరద్ పార్టీ విలీనం
జనాభా రీత్యా మూడో అతిపెద్ద రాష్ట్రంఅయిన బీహార్ లో రాజకీయాలు కూడా రోజు రోజు కూ మారిపోతుంటాయి. 25 ఏళ్లుగా కలిసిలేని రెండు పార్టీలు ఇపుడు ఒకే పార్టీగా రూపాంతరం చెందాయి.
మద్యపాన నిషేధం అంటే ఇదేనా?
జగన్ చర్యల వల్ల నాటుసారా, గంజాయి ఎక్కువైంది మాజీ మంత్రి పరిటాల సునీత, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్
ప్రజలు, ప్రభుత్వానికి నడుమ వారధిగా 'స్పందన
నిర్దిష్ట వ్యవధిలో స్పందన అర్జీలు పరిష్కారం కావాలి పేదలకు మిగిలిన ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలి పోలీసు స్పందన కీలకంగా ఉండాలి కాల్ మనీ కేసులపై దృష్టి పెట్టాలి: సిఎం జగన్
నేడు అసెంబ్లీలో పోలవరంపై చర్చ
శాసనసభలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఈ నెల 21 స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. ప్రభుత్వ వర్గాల సమాచారాన్ని అనుసరించి పోలవం ప్రాజెక్ట్ ప్రస్తుత నిర్మాణ దశ, ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుంది, నిధుల వినియోగం, కేంద్రం నుంచి నిధుల విడుదల్లో జాప్యం, ఇతరంశాలు ఈ సందర్భంగా కీలకంగా చర్చిస్తారు.
ఏప్రిల్ నుంచి 'ఆజాద్ కా అమృత్ మహోత్సవ్'
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్స రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1వతేదీ నుంచి “ఆజాద్ కా అమృత్ మహో త్సవ్” కార్యక్రమం చేపడుతున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
క్యూబా, ఇండియా మధ్య సంబంధాలను మరింత విస్తరిస్తాం
• ఇండియా-క్యూబా సమ్మిట్-2022లో క్యూబా రాయబారి మారిన్ • పాల్గొన్న ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్
ఇక తిరుమలకు విద్యుత్ బస్సులు!
శేషాచలం కొండల్లోని సప్తగిరులపై వెలసిన తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు విద్యుత్ తో నడిచే ఆర్టీసి బస్సులను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తిరుపతి ఆర్టీసి రీజియన్ పరిధిలో తొలి దశలో తిరుపతి-తిరుమల మధ్య 75వరకు బస్సులను తిప్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ బడుల్లో చదువు
నైపుణ్య, సృజనాత్మక రంగాల్లో రాష్ట్ర యువతకు ప్రపంచ గుర్తింపునకు చర్యలు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా గిరిజన విశ్వవిద్యాలయం: సిఎం జగన్
'కాశ్మీర్ ఫైల్స్' దర్శకుడికి 'వై' కేటగిరి భద్రత
జమ్మూ-కాశ్మీర్‌లోని పండిట్లపై జరిగిన దారుణాలు, వారి వలసలకు ప్రేరణ కల్పించిన అంశాలతో 'కాశ్మీర్ ఫైల్స్' అనే చలన చిత్రాన్ని రూపొందించి సంచలనం సృషించడంతోపాటు ఎంతోమంది విమర్శకులతో సహా శెహబాష్ అనిపించుకున్న దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రికి కేంద్ర ప్రభుత్వం సిఆర్ పి ఎఫ్ బలగాలతో కూడిన 'వై' కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది.
వెంకన్నకు పెరిగిన హుండీ ఆదాయం 15రోజుల రాబడి రూ.58 కోట్లు
కలియుగప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి భక్తులు మొక్కుబడులుగా, ముడుపుల రూపంలో హుండీలో సమర్పిస్తున్న కానుకల ఆదాయం అనూహ్యంగా పెరిగింది.
వేసవి డిమాండకు అనుగుణంగా 24/7 గంటలు నాణ్యమైన విద్యుత్తు -మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
బుధవారం విజయవాడ మధురానగర్ లో నిర్మించనున్న సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి బాలినేని
నిర్విఘ్నంగా టీకా కార్యక్రమం : మోడీ
దేశ ప్రజల సహకారం వల్లే కరోనా టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని సోమవారం ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
తిరుమలలో 24 గంటల్లోపే గది ఖాళీ!
వసతి కల్పన విభాగం సిబ్బంది పర్యవేక్షణ
'దీవెన' కింద రూ. 6,969 కోట్లు చెల్లింపు
ఉన్నత విద్యకు పేదరికం అడ్డుకారాదు: సిఎం జగన్
శ్రీశైల మల్లన్న మ సన్నిధిలో సిజెఐ రమణ
శ్రీశైలం మహపుణ్యక్షేత్రంను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ సతీసమేతంగా ఆదివారంనాడు శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు శ్రీశైలంకు చేరుకున్నారు.
వెంకన్న హుండీ లెక్కింపులు ఇక ప్రత్యక్ష వీక్షణం
ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతమైన దేవుడుగా...ప్రతిరోజూ 4కోట్ల రూపాయలు వరకు కానుకల రూపంలో హుంఢీ ఆదాయం లభించే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం తరువాత భక్తులు పరకామణిని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కలగనుంది.
రికవరీలు పెరుగుతున్నా పుట్టుకొస్తున్న కొత్త కేసులు
ప్రపంచ దేశాల్లో 45.74 కోట్లకు పెరిగిన వైరస్ బాధితులు • 60.64 లక్షలకు చేరుకున్న మృతులు
ప్రజారోగ్యమే లక్ష్యం
జగనన్న కాలనీల్లో సామాజిక రూపకల్పన కోసం రూ.33,406కోట్లు మౌలిక సదుపాయాల కోసం రూ.30,691కోట్లు: సిఎం జగన్
తెప్పోత్సవాల ఆరంభంతో శ్రీమలయప్పస్వామి జలవిహారం
వేసవి కాలం ప్రారంభంలో భాగంగా ఏడకొండల్లో ఐదురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే తీరు మలేశుని తెప్పోత్సవాలు ఆదివారం రాత్రి శాస్తో క్తంగా మొదలయ్యాయి.
బహుళ ప్రయోజనాలతో 'రైతు భరోసా
గ్రామీణ వికాసానికి విప్లవాత్మక సంస్కరణలు రాష్ట్ర క్రెడిట్, నాబార్డు వార్షిక రుణ ప్రణాళికపై సమావేశంలో సిఎం జగన్ 2022-23 ఫోకస్ పేపరు విడుదల
పరిపాలన మాతృభాషలో జరగాలి
జిఒలు, కోర్టు తీర్పులపై ప్రజలకు అవగాహన ఉండాలంటే మాతృభాష తప్పనిసరి గురువులు దిశానిర్దేశం చేయాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
కొవిడ్ తగ్గుముఖంతో భారీగా పెరిగిన భక్తులు
ఏడుకొండల వాడా వేంకటరమణా ..ఆపద మొక్కులవాడ అనాధరక్షకా” గోవింద అంటూ తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య అనూహ్యంగా రెట్టింపయ్యింది.