CATEGORIES
فئات
మేకపాటికి కన్నీటి వీడ్కోలు
రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళి, ఐటీ శాఖామంత్రి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు బుధవారం ముగిశాయి.
సినిమా టిక్కెట్లపై జీవో త్వరలో జారీ
టిక్కెట్లు బ్లాక్ లో అమ్మడాన్ని ప్రోత్సహిస్తున్నారా? సినిమా బాగుంటే జనం చూస్తారు: మంత్రి పేర్ని నాని
సరకు రవాణాలో మరో మైలు రాయిని సాధించిన గంగవరం పోర్ట్
దేశంలో అతి లోతైన, అత్యాధునిక నౌకాశ్రయాలలో ఒకటైన గంగవరం పోర్ట్ నేడు తమ అపూర్వమైన రికార్డుల పరంపరను కొనసాగిస్తూ మరో మైలు రాయిని పలు సరుకుల రవాణాలో సాధించింది.
హై కోర్టులో అయ్యన్నకు ఊరట
సిఎంను దూషించారంటూ అయ్యన్నపై నల్లజర్ల పిఎస్‌లో కేసు నమోదు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో సద్దుమణిగిన ఉద్రిక్తత
అంతా అమెరికాయే చేసింది!
ఉత్తరకొరియా విదేశాంగ ప్రతినిధి వ్యాఖ్య
బ్లూ ఎకానమీపై ఇండో-ఫ్రాన్స్ దేశాల పరస్పర కృషి
నీలి ఆర్థికవ్యవస్థపై భారత్ ఫ్రాన్లు సరికొత్త రోడ్ మ్యాపన్ను రూపొందిస్తున్నాయి. అంతేకాకుండా రెండు దేశాలు ఈ ఆర్థిక వృద్ధిపై పరస్పరం సహకారం అందించుకునేందుకు ఒప్పందంచేసుకున్నాయి.
స్వాతంత్ర్య సమరయోధురాలు శకుంతలా చౌదరి కన్నుమూత
గాంధేయ సామాజిక కార్యకర్త, స్వాతంత్ర్య సమరయోధురాలు శకుంతాల చౌదరి (102) సోమవారం కన్నుమూశారు. అస్సోంలోని కామ్రూప్ కు చెందిన ఆమె గ్రామీణ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా మహిళలు, పిలల కోసం పనిచేశారు.
నిరుద్యోగ యువతను నట్టేట ముంచిన ప్రభుత్వం
ఉద్యోగుల వయో పరిమితి పెంచి నిరుద్యోగుల పొట్టకొట్టిన సిఎం జగన్ ఎస్కేయు మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళన
కాపు రిజర్వేషన్ రాష్ట్ర పరిధిలోనిదే: జివిఎల్
కాపు రిజర్వేషన్ అంశం పూర్తిగా రాష్ట్రప్రభుత్వం పరిదిలోనిదేనని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహా రావు స్పష్టం చేసారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల కాపు జెఎసి నాయకులతో కలిసి సమాజానికి న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో కలిసామన్నారు.
ఐటిలో రాష్ట్రానికి కి అంతర్జాతీయ గుర్తింపు
వైజాగ్ నగరంలోనే హైఎండ్ ఐటీ స్కిల్స్ యూనివర్సిటీ అత్యంత ఉపయుక్తంగా గ్రామాల్లో ఇంటర్నెట్ నెట్వర్క్: ముఖ్యమంత్రి జగన్
సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు సడలింపు
రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలను ప్రభుత్వం క్రమంగా ఎత్తివేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను ఎత్తి వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం సచివాలయంలో కొవిడ్ ఆంక్షలను సడలించింది.
విశాఖలో రాష్ట్రపతి
పిఎస్ఆర్లో పాల్గొననున్న రాష్ట్రపతి కోవింద్ ఐఎన్ఎస్ డేగలో ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి జగన్
సిఎంకు ఘన స్వాగతం
విశాఖ వేదికగా సోమవారం జరగనున్న పిఎస్ఆర్ కార్య క్రమంలో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం విశాఖ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విశాఖ విమానాశ్రయంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది.
వక్స్ బోర్డు చైర్మన్ గా సినీ నటుడు అలీ!
కీలక పదవి అప్పగించిన సిఎం జగన్
హెటిరో నోటిమాత్రలతో ఐదు రోజులకే కొవిడ్ మాయం!
హెటెరో ఔషధ తయారీ సంస్థ మోవర్ మాత్రల క్లినికల్ ట్రయల్స్ మూడో దశలో సానుకూల ఫలితాలు సాధించి నట్లు ప్రకటించింది.
సిఎం జగన్‌ను కలిసిన ఎన్టీపీసీ సిఎండీ గురుదీప్ సింగ్
ఎన్టీపీ సీ లిమిటెడ్ సీఎండీ గురుదీప్ సింగ్ ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం కలుసుకున్నారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యాలయంలో సీఎం జగన్ కు గురుదీప్ సింగ్ కలుసుకున్న అనంతరం కొద్ది సేపు బేటీ అయ్యారు.
విగ్రహ ప్రతిష్ఠలో విశాఖ శారదా పీఠాధిపతి
పట్టణంలోని ఐదవ వార్డు సుబ్బారావుపేలో నూతనంగా నిర్మించిన శ్రీభూసమేత శ్రీవేంకటేశ్వ రస్వామి, శ్రీసీతారామచంద్రస్వామి, జ్ఞాన సర స్వతీదేవి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్స వంలో విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానం దేంద్ర సరస్వతీ స్వామిజీ పాల్గొన్నారు.
రాష్ట్రంలో 31 లక్షల జగనన్న ఇళ్ల నిర్మాణం
వేగివాడలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ:టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి
మహిళల జీవనోపాధికే జీవక్రాంతి పథకం
వ్యవసాయంతో అనుబంధరంగాల్లో గ్రామీణ స్త్రీల పాత్ర కీలకమైందని సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. అనుబంధ రంగాల్లోను స్త్రీల భాగస్వామ్యం మరింత వృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంపూర్ణ చేయూతను అందిస్తోం దని సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు.
చిట్యాల వద్ద బిజెపి నేత మల్లారెడ్డి దారుణ హత్య
గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుదాలతో దాడి
పాత అన్నదానం కాంప్లెక్స్, హోట ల్స్ ను పరిశీలించిన టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి
తిరుమలలోని రావిచెట్టు సెంటర్లో ఉన్న పాత అన్నదానం కాంప్లెక్స్, చుట్టు పక్కల ఉన్న హోటళ్ళు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ఉదయం పరిశీలించారు.
పోలవరం నుంచే అనుసంధానం జరగాలి
నదుల అనుసంధానంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
ఆ జీవో చించేస్తాం
మత్స్యకారుల పొట్టకొట్టే కుట్రచట్టం అది ఎవరికీ భవయపడను.. నరసాపురం బహిరంగసభలో పవన్ కల్యాణ్
అవినీతి పై కొరడా
ప్రభుత్వ అధికార యంత్రాంగం అన్ని విషయాల్లోను పారదర్శకతతో వ్యవహరించాలని సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. ఆయా ప్రజాప్రాధాన్యతా శాఖల్లో కార్యనిర్వాహణ ప్రజలకు అందు బాటులో ఉండాలన్నారు.
సరైన సమయంలో 'సుప్రీం' జోక్యం
హిజాబ్ వివాదంపై సిజెఐ ఎన్వీ రమణ సమస్యను పెంచవద్దని సూచన
రగులుతున్న అన్నమయ్య జిల్లా సాధన ఉద్యమం
రైల్వేకోడూరులో ఉద్రిక్తత.. పోలీసులకు, బత్యాలకు మధ్య దూషణలతో వాగ్వాదం ఓబనపల్లి సమీపంలో బత్యాలను అరెస్టు చేసిన పోలీసులు పోలీసులు తనపై అనుచితంగా వ్యవహరించారంటూ చట్టపరిధిలో నోటీసులి స్తానంటూ బత్యాల వెల్లడి
యాదాద్రి తరహాలో 'అంజనాద్రి'నిర్మాణం
ప్రపంచప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలకొండపై తెలంగాణలోని యాదాద్రి తరహాలో హిందూ ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా 'అంజ నాద్రి'లో అద్భుత కట్టడం నిర్మించేందుకు కార్యాచరణ చేపట్టింది.
మహిళలు, శిశువుల సంక్షేమమే లక్ష్యం
గ్రామ ప్రాంతాల్లోని మహిళల రక్తహీనత సమస్యకు శాశ్వత పరిష్కారం వైఎస్సార్ సంపూర్ణ ప్లస్, పోషణ్ సక్రమంగా అమలు కావాలి గర్భిణులు, బాలింతలతో పాటు 6 నెలల నుండి 72 నెలలలోపు పిల్లలకు పౌష్టిక ఆహారం శిశు మరణాలు గణనీయంగా తగ్గించాలి: సిఎం జగన్
భక్తి శ్రద్ధలతో భీష్మ ఏకాదశి
శ్రీకాళహస్తీ శ్వరా లయం సంప్రదాయాలకు, సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు నిలయం. ఇక్కడ ప్రతీ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించటం ఆనవాయితీ.
నేటి ఉదయం నుంచే షాలో కౌంట్ డౌన్
రేపు పిఎస్ఎల్వీ సి-52 రాకెట్ ప్రయోగం ఇస్రోకు ఇది ఎంతో కీలకం: చైర్మన్ ఎస్. సోమనాథ్