CATEGORIES
فئات
సరిగ్గా నాలుగేళ్లు... 'ఆర్ఆర్ఆర్' టీం ఇంట్రెస్టింగ్ పోస్ట్
దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ' ఆర్ఆర్ఆర్'.. దర్శకధీరుడు రాజమౌళి మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో అనౌన్స్ చేసిన మాసివ్ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ ఇది..
శాసన మండలి చైర్మన్‌గా మోషేన్ రాజు
ఏపీ శాసనమండలి చైర్మన్ గా కొయ్యే మోషే రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే ఆయనను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి అభినం దించారు.
శాసన మండలి చైర్మన్‌గా మోషేన్ రాజు
ఏపీ శాసనమండలి చైర్మన్ గా కొయ్యే మోషేన్ జు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే ఆయనను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి అనం దించారు.
వ్యవ 'సాయ'మే ప్రభుత్వ లక్ష్యం
సేద్యపురంగంలో విప్లవాత్మక సంస్కరణలు అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి శాసనసభ సోమవారానికి వాయిదా
వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ ద్వారా తరలింపు
అకాల వర్షాల కారణంగా ఆపదలో చిక్కుకున్న పది మందిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సకాలంలో స్పందించడంతో ప్రభుత్వ అధికారులు పదిమందిని రక్షించారు. దీంతో చిత్రావతి వరద ప్రవాహంలో చిక్కుకున్న పది మందికి పునర్జన్మ పొందినట్లు అయింది.
రెండో టి-20లో భారత్ ఘన విజయం
ఏడు వికెట్ల తేడాతో కివీస్ గెలుపు మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం
భారీ వర్షాలకు విరిగిపడుతున్న కొండచరియలు
తిరుమల ఘాట్లోడ్లు మూసివేత జలమయమైన తిరుపతి రహదారులు మూడు జిల్లాలకు వాయు 'గండం' కలెక్టర్లతో సిఎం జగన్ సమీక్ష
ప్రభుత్వ నిర్ణయంపైనే విచారణ
రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంపై రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపడం లేదని, ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాల చట్టబద్ధతపైనే విచారణ జరపుతున్నా మని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు.
తిరుమల కొండపై వేడుకగా కార్తీకదీపోత్సవం
పవిత్రమైన కార్తీకమాసం కార్తీకదీపోత్సవం పర్వదినం పురస్కరించుకుని గురువారం సాయంత్రం వేడుకగా నేతిదీపాలు వెలిగించారు.
ఆ మూడు సాగు చట్టాలు రద్దు చేస్తాం
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే చట్టాలు వెనక్కి చిన్న రైతుల సంక్షేమమే ముఖ్యం వ్యవసాయ చట్టాలపై రైతులను ఒప్పించలేకపోయాం జాతినుద్దేశించి ప్రసంగించిన పధాని
అసెంబ్లీలో కంటతడిపెట్టిన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి
జగనన్న నాకు పునర్జన్మ నిచ్చారు మహిళల రక్షణకు నిజమైన నాయకుడు
25.65 కోట్లకు చేరిన ప్రపంచ కరోనా కేసులు
ప్రపంచదేశాలను మహమ్మారి వైరస్ మరింత కలవరపెడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కొత్త కేసులతో పాలక ప్రభుత్వాలు సైతం కలవరపాటుకు గురవుతున్నాయి. ఓపక్క భారీ ఎత్తున వ్యాక్సినేషన్ అమలుచేస్తున్నా కేసులు మాత్రం విపరీతంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
దశలవారీగా కొత్త విద్యా విధానం
పేద విద్యార్థుల నాణ్యమైన విద్యకోసమే సంస్కరణలు మధ్యాహ్న భోజనం పథకంపై పర్యవేక్షణ ఉండాలి 1092 పాఠశాలలకు సిబిఎస్సీ అఫిలియేషన్ : సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి
పురపోరులో అధికార పార్టీ హవా
కుప్పంలో టిడిపి ఘోరపరాజయం ప్రకటించిన ఫలితాల్లో 10 చోట్ల గెలుపు కొండపల్లిలో టిడిపి, వైఎస్సార్సీ చెరి సగం కౌన్సిలర్లు, స్వతంత్ర అభ్యర్దే కీలకం జగ్గయ్యపేటలో వైఎస్సార్సీ, టిడిపి పోటాపోటీ
గవర్నర్ హరిచందను కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బీశ్వభూషణ్ హరిచందనక్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. హైదారబాద్ లోని ఏఐజీ ఆస్పత్రి ఈ విషయాన్ని వైద్యులు వెల్లడించారు.
టీమిండియా బోణీ అదుర్స్
మూడు టీ20ల సిరీలో భాగంగా జైపూర్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా విక్టరీ కొట్టింది.
14 కీలక బిల్లులపై పై కసరత్తు
రాష్ట్ర అసెంబ్లీ సమావేశం ఈ నెల 18న గురు వారం ఒకరోజు సమావేశం కానుంది. అదే రోజు ఉదయం 8.30 గంటలకు శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ, 9.30 గంటలకు శాసనమండలి వ్యవహారాల సలహాకమిటీ సమావేశాలు నిర్వహించి ఉభయ సభల్లో చర్చించాల్సిన, పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు.
వైఖానస విధానంలోనే తిరుమలేశుని కైంకర్యాలు
వైకుంఠంలోని శ్రీమహావిష్ణువు ప్రతిరూపమైన కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామిగా అవతరిం చిన స్వామివారికి వైఖానస ఆగమం ప్రకారం తిరుమల ఆలయంలో నిత్యపూజలు, కైంకర్యాలు, నివేదనలు జరుగుతున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం విశ్వసించింది.
టి20 ప్రపంచకప్ 2031 వరకు నిర్వహించే దేశాల లిసు రెడీ..
2024 నుంచి 2031 మధ్య జరిగే ప్రధాన ఐసిసి పురుషుల పరిమిత ఓవర్ల ఈవెంట్స్ ఆతిథ్యం ఇచ్చే దేశాలు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు నేడు ఐసిసి నేడు ఓ ప్రకటనను విడుదల చేసి ఆయా దేశాలను, అక్కడ జరిగే టోర్నీలను వెల్లడించింది.
ఇంద్రాణీ ముఖర్జీకి బెయిల్ తిరస్కృతి
బాంబే హైకోర్టు మంగళవారం షీనా బోరా హత్య కేసులో ప్రధాన ముద్దాయి అయిన ఇంద్రాణీ ముఖర్జీ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
అమరావతి పాదయాత్రపై మీరెందుకు స్పందించరు?
మీ చేతకానితనం వల్లే టిడిపి మద్దతు ఇస్తోంది ఏ నిర్ణయమైనా పార్టీ కేంద్ర కార్యాలయానికి చెప్పరా? ఇప్పటి నుండే పొత్తులపై మీకెందుకు అంత తొందర? రాష్ట్ర బిజెపి నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్లాస్
'గులాబ్' తుఫాతో నష్టపోయిన పంటలకు 22 కోట్ల పరిహారం
రైతుకు పూర్తి అండగా ఉంటాం 34,586 మంది రైతుల ఖాతాల్లో పరిహారం జమ ఆక్వా రైతులకు కరెంటు రాయితీగా రూ.1505 కోట్లు ప్రకృతి వైపరీత్యాల నిధికింద రూ. 2000 కోట్లు, పంటల ధరల స్థిరీకరణ నిధికింద రూ. 3000కోట్లు విజయవాడలో పారిశుధ్య లోపంపై సిఎం జగన్ ఆగ్రహం
రోడ్ల అభివృద్ధికే ప్రాధాన్యం
నిర్మాణం, మరమ్మతులు, పునరుద్దరణపై సమీక్ష నిర్వహించిన సిఎం జగన్ 2022 జూన్ నాటికి రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణ జరగాలి 46వేల కిలో మీటర్లు రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టండి పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులోకి
కపిలేశ్వరుని సన్నిధిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
మూడు రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా చివరి రోజు సోమవారం మధ్యాహ్నం కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ తో కలసి టిటిడి ఆధ్వర్యంలోని కపిలేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఒక్క ఓటు రూ. వెయ్యి!
పోలింగ్ బూతు కూతవేటు దూరంలోనే బహిరంగపంపకాలు ఏలూరు ఉప ఎన్నికల్లో సొమ్ముల ప్రభావం పోలింగ్ బూత్ వద్ద నేతల హడావిడి
ఆన్లైన్ టిక్కెట్లకు సినిమా ఎగ్జిబిటర్లు అంగీకారం
ఆన్లైన్ టిక్కెట్లు విధా నానికి సినిమా ఎగ్జిబిటర్లు అంగీకరించారని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నివెంకట్రామయ్య (నాని) స్పష్టం చేసారు.
గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యసేవలు
రాష్ట్రవ్యాప్తంగా 10,011 వైఎస్సార్ విలేజీహెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు ఇప్పటికే 8585 విలేజీ క్లినిక్స్ నిర్మాణ పనులు ఆరంభం ఆరోగ్యశ్రీలో 2446 వైద్యప్రక్రియలు 7,82,652 మందికి ఆరోగ్యఆసరా కింద రూ. 439.4కోట్లు చెల్లింపు నాలుగు చోట్ల కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం తొమ్మిది చోట్ల సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణ పనులు వేగవంతం వైద్యఆరోగ్యశాఖలో నాడు, నేడు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్కులు, కంటివెలుగు తదితరాలపై సిఎం జగన్ సమీక్ష
కొవార్టిన్, కొవిషీల్డ్ కు 96 దేశాల గుర్తింపు
కోవార్టిన్, కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్లను ఇపుడు ప్రపంచంలోని 96కిపైగా దేశాలు ఆమోదిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్షక్ మాండవీయ వెల్లడించారు.
ముగ్గురు వైఎస్సార్సీ ఎమ్మెల్సీ అభ్యర్థులు
ఎమ్మెల్యే కోటా నుండి శాసన మండలి సభ్యు లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థులను పార్టీ ప్రధాన కార్య దర్శి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామ కృష్ణారెడ్డి బుధవారం ప్రకటించారు.
పూర్వ వైభవానికి కాంగ్రెస్ కసరత్తు
నేటి నుండి పార్టీ సభ్యత్వ నమోదు హాజరుకానున్న ఎపి వ్యవహారాల ఇన్‌ఛార్జిలు మెయ్యప్పన్, క్రిప్టోఫిలక్ 14 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 'కాంగ్రెస్ జాగరణ యాత్రలు': పిసిసి అధ్యక్షుడు డాక్టర్ శైలజానాథ్ వెల్లడి