CATEGORIES
فئات
యాజమాన్యాలు ఒప్పుకుంటేనే 'ఎయిడెడ్' విలీనం
రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎయిడెడ్ విద్యాసంస్థలను బలవంతం చేయ డం లేదని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేసారు
నీరజ్, మిథాలీ సహా 11 మంది 'ఖేల్ రత్న'కు ఎంపిక
ఒలింపిక్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా, భారత మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీరాజ్, ఫుట్ బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి వంటి వారిని ఈ ఏడాది మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేసారు.
చంద్రబాబుకు అమిత్ షా ఫోన్
కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితులపై ఆయన ఆరా తీశారు.
ఆగని పెట్రో మంట
అక్టోబర్ నెలలో 19 సార్లు పెరుగుదల గుంటూరులో తాజాధర రూ. 114.28
వర్దన్ బ్యాంక్ ఉచ్చులో డిపాజిటర్లు విలవిల
జిల్లాలో జరిగిన ఈ ఘరానా మోసం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అలజడి రేపుతోంది. ఈ ఏడాది మార్చి నెలలో కేసులు నమోదు అయిన విషయం తాజాగా రాజకీయ రంగు పులుము కుంది. వర్ధన్ పేరుతో డిపాజిట్లు స్వీకరించి ప్రజ లకు కుచ్చుటోపీ పెట్టారు. దాదాపు 20 కోట్ల రూపాయలు కొట్టేశారు.
సూపర్‌స్టార్ స్టన్నింగ్ లుక్
సూపర్‌స్టార్ మహేష్ బాబు తాజాగా 'సర్కారువారి పాట' సినిమాకు తన లుక్స్ తోనే వేరే లెవల్ టీ అంది స్తున్నారు..
వివేకా హత్య కేసు: చార్జిషీటు దాఖలుకు రెడీ
పులివెందులకు వెళ్లిన సీబీఐ ఐదు సంచుల్లో కీలక దస్త్రాలు తీసుకెళ్లిన అధికారులు
ఇంకా నానుతున ఎఫ్ డి కేసు
బ్యాంకు అధికారుల లంచగొండి వ్యవహారాలపై తెలుగు రాష్ట్రాల పోలీసులు సీరియస్ నిధుల గోల్ మాల్ పై ఆర్బిఐకి లేఖ?
పరిహారం అత్తకూ ఇవ్వొచ్చు
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి కుటుంబానికి బీమా చెల్లించే కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అల్లుడి ఇంట్లో నివసిస్తున్న అత్త ఆయనకు చట్టబద్ధమైన ప్రతినిథి అవుతుందని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.
ఐపిఎల్ రెండు కొత్త టీమ్ కోసం తెరిచిన టెండర్లు
దుబాయ్ తాజ్ హోటల్ లో బిడ్ల పరిశీలన అహ్మదాబాద్ సివిసికేపిటల్, లక్నో ఫ్రాంజైజీ ఆర్ పి సంజీవ్ గోయంకా పరం ఎంఎధోనీ రిథిస్పోర్ట్స్ కూడా ఫ్రాంచైజీ కోసం బిడ్ దాఖలు
చైనాలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వారం రోజుల్లో 11 ప్రావిన్సులకు కొవిడ్ వ్యాప్తి
కరోనా వైరస్ చైనాను తీవ్రంగా వెంటాడుతోంది. అక్టోబర్ 17 నుంచి వారం వ్యవధిలో 11 ప్రావిన్సులకు కరోనా వైరస్ వ్యాపించిందని నేషనల్ హెల్త్ కమిషన్ మిపెంగ్ వెల్లడించారు.
కీచక ఉపాధ్యాయుల భరతం పడతాం
మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ లైంగిక వేధింపుల ఘటనలపై సీరియస్ కఠిన చర్యలకు పోలీసు అధికారులకు ఆదేశాలు
కాకినాడ మేయర్‌గా సాగర్
డిప్యూటీ మేయర్ 1గా మీసాల ఉదయకుమార్ మంత్రి కన్నబాబు,ఎంపి వంగా గీత,ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవం
వేగంగా విస్తరిస్తున్న 'డెల్టా ప్లస్'
బ్రిటన్‌లో కరోనా మహ మ్మారి మరోసారి తన కోరలను చాస్తోంది.ఇప్పటికే ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెడుతున్న డెల్టా వేరియంట్.. మరో వేరియంట్ గా మారింది. డెల్టాప్లస్ (ఎవై 4.2)గా వ్యవహ రిస్తున్న ఈ వేరియంట్ ను 'పరిశీలనలో ఉన్న వేరియంట్ గా బ్రిటన్ ఆరోగ్య సంస్థ ప్రకటిం చింది.
సిఎం నివాస పరిధిలోనే వేధింపులా?
• దిశ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే... పంచాయితీ పెడతారా? • వివాదాస్పదమైన గ్రామ వార్డు సచివాలయ అడ్మిన్ • గుంటూరు జిల్లా తాడేపల్లి అడ్మిన్ వ్యవహారంపై అనుమానాలు • మంగళగిరి అసిస్టెంట్ కమిషనర్ మధ్యవర్తిత్వం • ఆందోళన వ్యక్తం చేస్తున్న వలంటీర్లు, చర్యలకు డిమాండ్
రిషికేశ్‌లో సమంత!
స్టార్ హీరోయిన్ సమంత శాకుంతలం మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా తన ఖాళీ సమయాన్ని తన స్నేహి తులతో కలిసి గడుపు తోంది. స్నేహితురాలు ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి ఉత్తరా ఖండ్ లోని చార్ధమ్ యాత్రకు వెళ్లారామె.
నియోజకవర్గాల పునర్విభజన, జమ్మూకాశ్మీరు ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరిస్తాం
ఉగ్రవాదం తగ్గింది.. యువత అభివృద్ధిని కోరుకుంటున్నారు మూడు రోజుల జమ్మూ కాశ్మీర్ పర్యటనలో హోం మంత్రి అమిత్ షా
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గత ఏడేళ్లుగా విజయవంతంగా కొనసాగుతోంది.. 8వేల మంది సినీ కార్మికులతో, 800 ప్రొడ్యూసర్లతో, 400 టీ మా మార్టిస్టులతో అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోంది.
అడుగడుగున నిషా
డ్రగ్స్' మత్తులో తెలంగాణ రాజధాని మాదకద్రవ్యాల తయారీ కేంద్రాలుగా మారుతున్న హైదరాబాద్ శివారు పారిశ్రామికవాడలు రసాయన డ్రగ్స్ తాయారీలో ఆరితేరి, స్మగ్లర్లుగా మారిన కెమిస్టు గంజాయి రహిత రాష్ట్రంగా చేయడం సాధ్యమేనా?
'కోడ్' ను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వం
బద్వేలు ఉప ఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఎన్నికల కోడను ఉల్లంఘిస్తున్నదని బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నా రు. పోరుమామిళ్ళ ప్రచారంలో ఆయన విలేక రులతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పోరుమామిళ్ళ, బి. కోడూరు మండలాలలో ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు, వాచీలు పంపిణీ చేయడం ఏమిటని ప్రశ్నించారు.
టి20లో ఎవరూ హాట్ ఫేవరేట్లు ఉండరు
టీ20 ప్రపంచకప్ లో టీమిండియా నాకౌట్లో చిత్తవుతుందని ఆ జట్టును ఏటీమ్ అయినా ఓడించే అవకాశ 0ఉందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ అన్నాడు.టీ20 ఫారానమట్లో హాట్ ఫేవరేట్ అంటూ ఎవరూ ఉండరని, ఓమూడు బంతులు మ్యాచ్ ఫలితాన్ని శాసించగలవని తెలిపాడు.
కంగనాకు కోర్టులో చుక్కెదురు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై పాటల రచయిత, సామాజిక కార్యకర్త జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ జరుపుతున్న అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిక్షపాతంగానే వ్యవహరిం చారని అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు చెప్పింది.
వైరసకు బూస్టర్ డోసు అవసరమే
వ్యాక్సినేషన్లో 00 కోట్ల మైలురాయిని చేరుకోవడంపై దేశం మొత్తం గర్వంగా ఫీలవుతోంది.
సంతకానికి 300 కోట్లు
తాను జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా ఉన్నప్పుడు తన దగ్గరకు రెండు ఫైళ్లు వచ్చాయని, వాటిమీద సంతకాలు చేస్తే రూ.300 కోట్లు ఇస్తామన్నారని శుక్రవారం సత్యపాల్ మాలిక్ వెల్లడించారు.
మెక్సికో ఉల్లిపాయలు తిన్న అమెరికన్లకు సాల్మొనెల్లా వ్యాధి
ఓ పక్క కరోనా వ్యాధిలో సత మతమవుతున్న అగ్రరాజ్యం అమెరికాను ఇప్పుడు సాల్మొనెల్లా బ్యాక్టీరియా మరోపక్క ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం అమెరికాలో పెద్ద సంఖ్యలో ప్రజలు సాల్మొనెల్లోసిస్ బారినపడుతున్నారు.
మహాభారతానికి అనుబంధమే ఉత్తర హరివంశం
ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానంలో పురాణాల అనువాదం ఒక మహాయజంలా జరుగుతోందని, మహాభారతానికి అనుబంధంగా ఉన్న గ్రంధం ఉత్తర హరివంశంఅని టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ ధ్యేయంగా పనిచేయాలి
క్షేత్ర స్థాయి తనిఖీలతో లోపాలను సరిచేయాలి రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశుసంక్షేమ మంత్రి వనిత అంగన్వాడీ కేంద్రాలకు పరిషత్ నిధులు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
ఆన్లైన్ దర్శనాలు పరిమితమే!
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనభాగ్యం మళ్ళీ రానున్న నవంబర్, డిసెంబర్ మాసాల్లో పరిమితంగానే భక్తులను అనుమతించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.
నవంబరు లోపు కొవిడ్ కారుణ్య నియామకాలు
రాష్ట్రంలో కోవిడ్ కారణంగా చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కారుణ్య నియామ కాలను నవంబరు 30వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు.
పేదలకు సంపూర్ణ ఆస్తి హక్కులు
జగనన్న సంపూ ర్ణ గృహహక్కు పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు ప్రయోజనాన్ని కలిగిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేసారు.