CATEGORIES
فئات
అంగరంగ వైభవంగా బొబ్బిలి కోటలో ఆయుధ పూజ
ఆయుధ పూజ చేస్తున్న రాజవంశీయులు బంగారు సింహాసనం వద్ద సుజయనాయన, బేబినాయన
అశ్వవాహనంపై కల్కి అవతారంలో కొండలరాయుడు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు కలియుగప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల ఏకాంత బ్రహ్మోత్సవాల్లో చివరగా గురువారం రాత్రి అశ్వవాహనంపై కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చాడు.
నెలాఖరులోగా 11వ పిఆర్సీ
వచ్చే నెల నుండి 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లింపు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ కొవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు త్వరలో ఉద్యోగాలు
కొత్త సిజెగా జస్టిస్ ప్రశాంత కుమార్ ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణస్వీకారం చేసారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో ప్రమాణం స్వీకారాన్ని చేయించారు.
కేన్సర్ బాధితులకు ఆరోగశ్రీ అపరిమితం
ప్రతి జిల్లా ఆరోగ్య, వైద్యకేంద్రం, నగరాల్లోని జిజిహెఛలో అంకాలిజిస్టు ప్రతి కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో కేన్సర్ స్క్రీనింగ్ మెడికల్ అంకాలజీలో 26, సర్జికల్ అంకాలజీలో 16 సేవలు విస్తరణ: ముఖ్యమంత్రి జగన్
ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఈవీ ట్రాన్స్
దేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్, ఎంఈఐఎల్ గ్రూప్ కంపెనీల, ఈవీ ట్రాన్స్ దేశంలోనే తొలిసారి ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సు సేవలను పూణే, ముంబైల మధ్య బుధవారం లాంఛనంగా ప్రారంభించింది.
100 లక్షల కోట్లతో 'ప్రధాని గతిశక్తి'
• ప్రారంభించిన ప్రధాని మోడీ • బహుముఖ అనుసంధానం కోసం పాతికేళ్ల సుదీర్ఘ ప్రణాళిక • విదేశీ పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధ్యేయం
విద్యుత్ సంక్షోభం!
దేశంలో క్షీణించిన బొగ్గు నిల్వలు విద్యుత్ కొరత పెరిగే అవకాశం మహారాష్ట్రలో 13 థర్మల్ ప్లాంట్ల మూసివేత కరెంటు కోతలు తప్పవని పలు రాష్ట్రాల హెచ్చరికలు బొగ్గు, విద్యుత్ మంత్రులతో అత్యవసర సమావేశం జరిపిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
'మా'లో ఆగని చిటపటలు
అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా తెలుగువాడిగా పుట్టకపోవడం తన తప్పుకాదని ఆవేదన అదే బాటలో నాగబాబు, ఆమోదించబోమన్న విష్ణు
అందరి జీవితాల్లో ఆనందం విరియాలి
ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలని, రాష్ట్రంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాం క్షించారు. పేదప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు.
హాజరు శాతంతోనే 'అమ్మఒడి
విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే పథకం యాజమాన్యాల అనుమతి లేకుండా ఎయిడెడ్ పాఠశాలల స్వాధీనం లేదు స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరుశాతం,అమ్మఒడి, విద్యాకానుక తదితరంశాలపై సిఎం జగన్ సమీక్ష ఉపాధ్యాయుల్లో సందిగ్ధత, అభద్రతా భావాన్ని రానివ్వ కూడదు: సిఎం జగన్
ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
ఆర్థిక శాస్త్రంలో ప్రతి ష్టాత్మక నోబెల్ బహుమతి ఈ ఏడాది ముగ్గుర్ని వరించింది. అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు డేవిడ్ కార్డ్, జాషువా డి, ఆంద్రిస్ట్. గైడో డబ్ల్యు ఇంబెల్స్ లకు ఈ ఏడాది అర్థశాస్త్రంలో నోబెల్ అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడెమీ ప్రకటించింది.
విష్ణు విజయం
'మా' అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ పై భారీ మెజారిటీతో మంచు విష్ణు గెలుపు ఆద్యంతం ఎంతో ఆసక్తి, ఉత్కంఠ రేకెత్తించిన ఎన్నిక ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు వాద ప్రతివాదాలు, ఉద్రిక్తత నడుమ కౌంటింగ్
స్టాలిన్ కాన్వాయ్ లో వాహనాల సంఖ్య తగ్గింపు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. తన ప్రయాణాల సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
పుట్టిన బిడ్డ నుంచి, వృద్ధుల వరకు అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది అక్కచెల్లెమ్మల జీవితాల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి అన్ని విధాలుగా కృషి సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరికి కచ్చితంగా లబి: సిఎం జగన్
న్యాయవృత్తి ఎంతో క్లిష్టమైంది
• సామాజిక న్యాయం భావాలను యువ న్యాయవాదులు అర్ధం చేసుకోవాలి • సవాళ్లతో ముడిపడి ఉంది • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.గోస్వామికి ఘనంగా వీడ్కోలు
జస్టిస్ అరూప్ గోస్వామికి వీడ్కోలు పలికిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్ నుండి చత్తీస్ ఘడ్ హైకోర్టుకు బదిలీపై వెళ్తున్న చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి, మీనాక్షి గోస్వామి దంపతులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా వీడ్కోలు పలికారు.
వ్యవసాయ ఉత్పత్తులకు గిటుబాటు ధర
గట్టిచర్యలు తీసుకొంటున్నామన్న సిఎం జగన్ వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల సాగు రాష్ట్రంలో 33 చోట్ల సీడ్ కమ్ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు ఈ డిసెంబరు నాటికి 20 యూనిట్లు అందుబాటులోకి ఆక్వారంగ అభివృద్ధికి చర్యలు
రైతు కంట మిర్చి మంట
కిలో రూ.8కి పడిపోయిన ధర మూట 450 రూపాయలే కూలి130 రూపాయలు
రష్యాలో మళ్లీ పడగ విప్పిన కొవిడ్-19
వరుసగా రెండో రోజూ 900కు పైగా మరణాలు నమోదు కరోనా పేషెంట్లతో నిండిన 95 శాతం ఆస్పత్రి పడకలు మళ్లీ ఆంక్షలబాట పట్టిన ప్రభుత్వం
మంత్రి కుమారుడైతే అరెస్టు చేయరా?
అవే ఆరోపణలున్న మరో నిందితుని పట్ల కూడా ఇలాగే వ్యవహరిస్తారా? బాధ్యతాయుత ప్రభుత్వాన్ని మేం కోరుకుంటున్నాం యుపి సర్కార్ పై నిప్పులు చెరిగిన చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ
భారత్, డెన్మార్క్ మధ్య నాలుగు ఒప్పందాలు
ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ, డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ శనివారంనాడు న్యూఢిల్లీలో సమా వేశమయ్యారు. కీలకరంగాలైన ఆరోగ్యం, వ్యవసాయం, జలనిర్వ హణ, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారానికి ఫలప్రదమైన చర్చలు జరిపినట్లు ఇరుదేశాల ప్రధానులు సమావేశానంతరం సంయుక్తంగా ప్రక టించారు.
ప్రజలకు మరింతగా 'ఆరోగ్యఆసరా'
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరగాలి ప్రసవానంతరం బాలింతలకు మరింత సాయం టెలిమెడిసిన్ సేవలు విస్తృతం కావాలి ప్రజారోగ్యంపై కలెక్టర్ల నిరంతర పరిశీలన రాష్ట్రంలో ఆరోగ్య సర్వీసుల సమీక్షలో ముఖ్యమంత్రి జగన్
ఎపిఎఫ్ఎక్స్ప్రెసి, అపిటాతో ఐఎస్ బి ఒప్పందం
యువత ఉపాధి పొందేలా నైపుణ్య శిక్షణ ఒక్కో కోర్సులో 40 గంటల పాటు శిక్షణ హైదరాబాద్‌లో సంతకాలు చేసిన ఇరు సంస్థలు
ఎపి హైకోర్టు సిజెగా జస్టిస్ ప్రశాంత్ కుమార్
తెలంగాణ సిజెగా జస్టిస్ సతీష్ చంద్ర రాష్ట్రపతి ఆమోదంతో ఉత్తర్వులు జారీ
ఆన్లైన్ దర్శన టిక్కెట్లతో బ్రహ్మోత్సవ మొదటిరోజు తగ్గిన భక్తులు
కోవిడ్ 19 మూడోదశ హెచ్చరికల నేపధ్యంలో తిరుమలకు రావడానికి ఆన్లైన్ దర్శన టిక్కెట్లు శరణ్యం కావడంతో వెంకన్న బ్రహ్మోత్సవాలు మొదలైన తొలిరోజు భక్తుల సంఖ్య సాధారణం కంటే తగ్గిపోయింది.
'స్టార్ వార్'కు రెడీ
నేడే 'మా' పోలింగ్ ప్రకాష్ రాజ్, విష్ణు మధ్య గట్టి పోటీ రాత్రి కి ఫలితాలు వెల్లడి
100 ఎకరాలో అగ్రసేన్ విగ్రహం, సృతివనం
పటేల్ విగ్రహం తరహాలో తెలంగాణలో నిర్మాణం అఖిల భారత వైశ్ సమాఖ్య అధ్యక్షుడు డా. గిరీష్ కుమార్ సంఘీ స్వాతంత్ర్య పోరాటంలో వైశ్ సమాజ్ పాత్ర మరువలేనిది బీహార్ ఉపముఖ్యమంత్రి తారా కిశోర్ ప్రసాద్ ఘనంగా అగ్రసేన్ మహరాజ్ జయంతి వేడుకలు
మహిళలకు ఆసరా
అక్క,చెల్లెమ్మల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం 'వైఎస్సార్ ఆసరా' పథకం రెండోయేడాది నిధుల జమను ప్రారంభించిన సిఎం జగన్ ఒంగోలుకు తాగునీటి కోసం రూ.400 కోట్లు మంజూరు
దుర్గమ్మ సేవలో గవర్నర్ హరిచందన్ దంపతులు
ఇం ద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గురువారం రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత గవర్నర్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దం పతులకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణు, దేవాదాయ శాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ డాక్టర్ జి. వాణీమోహన్, జిల్లా కలెక్టర్ నివాస్ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ ఇఓ దర్భముళ్ల భ్రమ రాంబ, తదితరులు ఘనంగా స్వాగతం పలికారు