CATEGORIES
فئات
గాంధీ ది గ్రేట్
దేశంలోనే నంబర్ 1 స్థానంలో దవాఖాన 85 వేల మంది కరోనా బాధితులకు వైద్యం
గద్దె దించడమే లక్ష్యం
ధాన్యం కొనుగోలు చేసే వరకూ పోరాటం ఏకీకృత శక్తులతో కలిసి పనిచేస్తాం కాంగ్రెస్ తప్పుడు ప్రచారం మానాలి రైతుబంధు సమితి అధ్యక్షుడు 'పల్లా'
కోర్టుకెక్కిన టీచర్లు
• జోనల్ విభజన మార్గదర్శకాలపై అసంతృప్తి • సీనియారిటీతో పాటు స్థానికతకూ డిమాండ్ • నేడు విద్యాశాఖ మంత్రితో సంఘాల భేటీ
ఎల్లుండి నుంచి ఆప్షన్లు
20న కొత్త కేటాయింపులు 7 రోజుల్లోగా జాయినింగ్లు జోనల్ విభజన షెడ్యూలు ఖరారు జీవో జారీ చేసిన ప్రభుత్వం
నైట్ కర్ఫ్యూ విధించండి
• పెరుగుతున్న పాజిటివిటీ రేటు • 'ఒమిక్రాన్'పై మరింత జాగ్రత్త • రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ • ముంబైలో 144 సెక్షన్ఫ్లమలు • 8 జిల్లాల్లో కేసులు నమోదు
తిరుమలకు మరో ఘాట్ రోడ్డు
శేషాచలం అడవి మీదుగా నిర్మాణం అన్నమయ్య కాలినడక మార్గం అభివృద్ధి తిరుపతి టచ్ కాకుండానే కొండపైకి.. ఆమోదం తెలిపిన టీటీడీ బోర్డు
ఓట్లు తగ్గితే రాజీనామా!
• ఫలితాల తరువాత నిర్ణయం • మంత్రులు, బండి డమ్మీలు • టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి • 400 ఓట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడి
ఏజిల్ కు జీ హుజూర్!
సర్కారు ఆస్పత్రుల్లో ఆధిపత్యం • దండిగా రాజకీయ అండదండలు • పేషెంట్ల నుంచి దర్జాగా వసూళ్లు • పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తం • డాక్టర్లకూ తప్పని బెదిరింపులు • మంత్రి చెప్పినా మారని తీరు
ఎదురుచూపుల్లో ఏడాది
ఈసారి నోటిఫికేషన్ ఒక్కటీ రాలే.. గతేడాది డిసెంబర్ 13న 50 వేల ఉద్యోగాల ప్రకటన అప్పటి నుంచి నేటివరకూ 'త్వరలోనే.." గత 6 నెలల్లో 26 మంది నిరుద్యోగులు సూసైడ్ 86వేల ఖాళీలను గుర్తించిన ఆర్థిక శాఖ!
రాష్ట్రంలో అరాచక పాలన
సమస్యలపై పోరాడుతా అరాచక శక్తులను తెలంగాణ నుంచి పారదోలడమే లక్ష్యంగా పని చేస్తా బీజేపీ నాయకుడు తీన్మార్ మల్లన్న
గులామ్ చోడో.. బహుజన్ బనో
తీన్మార్ మల్లన్న బృందానికి ఆర్ఎస్పీ పిలుపు టీంలో ఉన్నోళ్లంతా బీఎస్పీలోకే... మీరూ రండి కలిసి నడుద్దాం ఏడేళ్ల సర్వీసును త్యాగం చేశానన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మరో 9 మందికి ఒమిక్రాన్
బాధితుల్లో మూడేళ్ల చిన్నారి దేశంలో 32కు చేరిన కేసులు అందరిలోనూ మధ్యస్థ లక్షణాలే కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడి
కూల్చేయండి!
నిర్మాణాలను పరిశీలించండి నెలాఖరుకల్లా రిపోర్ట్ ఇవ్వాలి అక్రమ కట్టడాలపై కొరడా మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఆదేశం
నయీండైరీస్ నయా ట్విస్ట్
థియేటర్ వద్ద ఉద్యమకారుల ఆందోళన సారీ చెప్పిన దర్శక నిర్మాతలు దృశ్యాలు తొలగిస్తామని హైకోర్టును ఆశ్రయించిన బెల్లి కుమారుడు
వచే ఏడాది ఇళ్ల ధరలకు రెక్కలు
• నివాస గృహాల ధరలు 5 శాతం పెరిగే అవకాశం • కోలుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగం • నైఫ్రాంక్ నివేదిక వెల్లడి
ముగిసిన ఉద్యమం
నిరసనలకు ముగింపు పలికిన రైతు సంఘాలు డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన కేంద్రం రేపు 'విజయ్ దివాస్'ఆపై అన్నదాతల ఇంటిబాట
వరిసాగుషురూ!
• జిల్లాల్లో మొదలైన పొలం పనులు • ఇప్పటికే 7 వేల ఎకరాల్లో నాట్లు • గతేడాదితో పోలిస్తే రెట్టింపు • రోజురోజుకూ పెరుగుతున్న సాగు
ప్రాణాలకే ముప్పు
• ఒమిక్రాన్ని నిర్లక్ష్యం వద్దు • 57 దేశాల్లో వేరియంట్ • డబ్ల్యుహెచ్ వో హెచ్చరిక • పెరుగుదల రేటు లెక్కించడం కష్ట మేనని వెల్లడించిన అధికారులు
అమిత్ షాతో ఎంపీ అర్వింద్ భేటీ
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ గురువారం కేంద్ర హోం శాఖ మంత్రిని ఢిల్లీలో కలిశారు. నిర్మల్ జిలా భైంసాలో జరిగిన అల్లర్లు, పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయనకు వివరిం చారు.
రోహిత్క వన్డే పగ్గాలు
టెస్టు కెప్టెన్సీకే కోహ్లి పరిమితం కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ దక్షిణాఫ్రికా పర్యటనకు టెస్టు జట్టు ప్రకటన
ఫ్రీ ఫ్రీ
బస్సెక్కితే ఆ ఇద్దరు టికెట్టు తీసుకోవాల్సిన అవసరం లేదు..జీవితకాలం ఉచిత ప్రయాణం ఆఫర్ ఇచ్చారు.
ఘనంగా పంచమి తీర్థం
తిరుచానూరులో ముగిసిన బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయం నుంచి సారె వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు నేటి పుష్పయాగానికి ఏర్పాట్లు
ఎంబీబీఎస్ కు ఎగ్జిట్ మస్ట్
పరీక్ష పాసయితేనే డాక్టర్ గా రిజిస్ట్రేషన్ ఎఎంజీ స్థానంలో కొత్త విధానం ఇప్పటికే 80% మంది విద్యార్థులు ఫెయిల్ కొత్త నిబంధనతో మరింత కష్టం
అంతా ఒక్కటే కోరితే!?
సమస్యగా మారనున్న సీనియార్టీ నేటి నుంచి ఆప్షన్ల ప్రక్రియ ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు చేరిన జాబితా జోనల్ స్థాయి విభజనపై మొదలైన కసరత్తు
విద్యాసంస్థల్లో థర్డ్ వేవ్ భయం
• 20% తగ్గిన స్టూడెంట్స్ అటెండెన్స్ • గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికం • సౌకర్యాల లేమి, నిబంధనలు పాటించక పోవడమే కారణం • పెరుగుతున్న కేసులతో తల్లిదండ్రులు సతమతం
వరిసాగుపై ఆంక్షల్లేవ్
• యాసంగి సీజన్ పై క్లారిటీ తెలంగాణకు ఎలాంటి ఆదేశాలివ్వలేదు. • కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడి
కొనుగోలు కేంద్రంపై రైతుల దాడి
తూకాల్లో మోసంపై ఆగ్రహం జగిత్యాల జిల్లాలో సంఘటన క్వింటాకు 15 కిలోల కోత ఆగ్రహించిన అన్నదాతలు
అగ్గి పుట్టిస్తానన్న సీఎం పెగ్గుకే పరిమితం
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ ఒప్పందం టీఆర్ఎస్ ఎంపీలకు కోడిగుడ్లు, రాళ్లతో స్వాగతం పలకాలి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో అగ్గి పుట్టిస్తానన్న రేవంత్ రెడ్డి
'కుప్ప కూలాడు
ఆగిన అన్నదాత గుండె తేమ శాతం పేరిట జాప్యం గుండె నొప్పితో కన్నుమూత
గోదావరి నుంచి 247 టీఎంసీలు
• తమిళనాడు తాగు, సాగు నీటి అవసరాలకోసం... • ఏప్రిల్ లోనే గోదావరి-కావేరీ డీపీఆర్ ఇచ్చాం • రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు