CATEGORIES
فئات
టీఆర్ఎస్ మండలి అభ్యర్థులు వీరే?
నేడు జాబితా విడుదల చేయనున్న కేసీఆర్ ప్రగతిభవన్‌కు క్యూ కట్టిన ఆశావహులు ఆఖరు తేదీ కావడంతో నేడే నామినేషన్లు
ఎవరా.. కోటీశ్వరుడు
టీవీలో రోజూ ఎన్నో కార్య క్రమాలు వస్తూనే ఉంటాయి.కానీ, అందులో మనం ఒక్క క్షణం కనిపిస్తేనే ఎంతో సంతోషంగా ఉంటుంది.అలాంటిది టీవీలో కనిపించ డంతోపాటు రూ.కోటివస్తే ఇంకేమైనా ఉన్నదా? ఎగిరి గంతులేస్తాం.. మరి ఆ కోటి ఎవరికి వచ్చింది..? ఎవరా కోటీశ్వరుడు?
6 గంటలు బంద్
రైల్వే శాఖలో కీలకమైన ఆ విభాగం ఏడు రోజులపాటు ఆరుగంటలు నిలిచిపోనున్నది. ఆవిభాగం ఆధునీకరణ, మెరు గుపర్చడంలో భాగంగానే నవంబర్ 14 నుంచి 21వతేదీ , వరకు ప్రతిరోజు రాత్రి 11.30గంటలనుంచి ఉదయం 5.30వరకు ఈ అంతరాయం కలుగుతున్నదని ఆశాఖ వెల్లడించింది.
హైట్ ఫైట్!
కలవర పెడుతున్న ఎత్తు సమస్య 20 రాష్ట్రాల్లో ఒకలా.. తెలంగాణలో మరోలా! నిబంధనలు సడలిస్తే మరింత మందికి చాన్స్ మంత్రికి విన్నవించినా పరిష్కారం కరువు నిరుద్యోగ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్
మిషన్ కాకతీయకు 'స్కోచ్' అవార్డు
చెరువు పర్యవేక్షణకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ సాగునీటి శాఖను వరించిన పురస్కారం ఆన్లైన్ వేదికగా అందజేత
పీపీఈ వేస్టేజ్
మన్నికైనది, చవకైనది' కావడం మూలాన ప్లాస్టిక్.. వ్యక్తిగత రక్షణ పరికరాలు, ప్యాకేజింగ్ ఉత్పత్తికి సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఇది సముద్ర జీవులకు ప్రమాదం కలిగించడమే కాక తీరప్రాంత పర్యావరణానికి దీర్ఘకాలిక సమస్యలను కలిగిస్తుందని నివేదికలో పేర్కొన్నారు. ఇక 2020లో 1.56 మిలియన్ ఫేస్ మాస్టర్లు సముద్రంలోకి వెల్లాయని మరో నివేదిక వెల్లడించింది.
పాలమూరు పాతదే
కర్ణాటక అభ్యంతరాలు అర్థరహితం జనవరిలో డీపీఆర్ సమర్పిస్తాం కృష్ణా జలాల వాటాపై ట్రిబ్యునల్ నిర్ణయమే ఫైనల్ ఏపీరూ. 4,457 కోట్లు బకాయి ఉంది సదరన్నల్ కౌన్సిల్లో తెలంగాణ
మానని గాయం పోలీసు జులుం
గతంలో ఇసుక రవాణాకు వ్యతిరేకంగా నిరసన అదే వారి పాలిట శాపంగా మారింది.. ఏండ్లుగా కొనసాగుతున్న న్యాయపోరాటం సిరిసిల్ల జిల్లాలో పోలీసులు అసామాన్య చర్య
సార్లకు స్పాట్
సర్కారు కాలేజీలపై ఎఫెక్ట్ అటకెక్కిన తరగతుల నిర్వహణ మూల్యాంకనకు ప్రైవేటు లెక్చరర్లు దూరం నిబంధనలకు నీల్లొదిలిన యాజమాన్యాలు
వరుడా..ఓ వరుడా..
పెళ్లి బాజా మోగుతోంది. వధూవరులు పీటలెక్కడానికి రెడీ అయ్యారు.అంతలోనే వరుడికి తనకు చెప్పులు లేవనే విషయం గుర్తొచ్చింది.. చెప్పుల కోసం పెండ్లి డ్రెస్ లోనే కల్యాణ మండపం నుంచి బయల్దేరాడు.. తిరిగి రాలేదు.. బాజాలు మూగబోయాయి. ఇరు పక్షాల వాళ్లు ఆందోళనలో పడ్డారు.. సీన్ కట్ చేస్తే...!
మేం బిచ్చమెత్తుకునేందుకే ఢిల్లీ వెళ్తున్నాం
కేసీఆర్ ఎందుకు వెళ్తున్నట్టు? బయట కాలర్ ఎగరేసి.. లోపల కాళ్లు పట్టుకునే అలవాటు జగన్‌కు లేదు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్
నేడు షర్మిల రైతు వేదన దీక్ష
ఇందిరాపార్క్ వద్ద ఏర్పాట్లు ఉదయం 10 నుంచి 6 వరకు అనంతరం లోటస్ పాంట్లో, 72 గంటల దీక్ష చేయనున్న వైఎస్సార్ టీపీ అధినేత్రి
పెళ్ళి మండపం నుంచి వరుడు పరార్
చెప్పుల సాకుతో పలాయనం వివాహం ఇష్టం లేదని పెద్దలకు సంజాయిషీ వివాహం రద్దుతో ఇంటి దారి పట్టిన బంధువులు దిక్కుతోచని స్థితిలో వధువు కుటుంబం
నూటొక్క జిల్లాల అందగాడు
ఇస్టా గ్రామ్ లో అందమైన ఫొటోలు పెడుతూ ఎర పోలీసుల అదుపులో నిందితుడు
నాకూ ఓకియా
బాజిరెడ్డికి కార్నివాల్ కారు పాత చైర్మన్ వాడిన ఇన్నోవా షెడ్డులోనే! ఆర్టీసీ అప్పుల్లో ఉన్నా ఆడంబరాలు డైరెక్టర్లకు కూడా వాహనాలు కావాలట?
తిరుపతి మీటింగు కేసీఆర్ దూరం
హోం మంత్రి, ప్రధాన కార్యదర్శి హాజరు 14న దక్షిణాది రాష్ట్రాల న కౌన్సిల్ సమావేశం
చెన్నయ్ విలవిల
చెన్నయ్ చెరువైంది. భారీ వర్షాలకు వీధులన్నీ నీట మునిగాయి. తమిళనా డులోని పలు జిల్లాలపై వర్షప్రభావం తీవ్రంగా ఉంది.
చర్చకు సిద్ధం
ఢిల్లీకి రమ్మన్నా వస్తా కిషన్ రెడ్డి మాటలు బాధ్యతారాహిత్యం ఎయిమ్స్ కు భూమి ఇవ్వలేదనడం అవాస్తవం మెడికల్ కాలేజీలు అడిగినా స్పందించలేదు కేంద్రమంత్రిగా ఉండి గోబెల్స్ ప్రచారమా? ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు
ఆరోగ్యశ్రీ పరిధిలోకి క్యాన్సర్
2,446 చికిత్సలకు ఆరోగ్యశ్రీ సేవలు వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి రాకూడదు వైద్యారోగ్యశాఖలో నాడు-నేడు, కంటి వెలుగు దిశ సమీక్షలో సీఎం జగన్
నాకేం కాలేదు
తాను హత్యకు గురైనట్టు వచ్చిన వార్తలో నిజం లేదని రెజ్లర్ నిషా దహియా తెలిపారు. కాగా, హర్యానా సోనిపట్ లోని సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడమీ వద్ద గుర్తు తెలియన దుండుగులు నిషా దహియాపై కాల్పులు జరిపినట్లు బుధవారం వార్తలు వైరలయ్యాయి.
ధాన్యమంతా మేమే కొంటాం
రైతులకు రూ.460 సబ్సిడీ ఇవ్వండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు , మిల్లర్లతో ఒప్పందం చేసుకోవాలి సౌతిండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తూడి దేవేందర్ రెడ్డి
దేశం రెండుగా చీలేది కాదు
ఆయనే దేశానికి తొలి ప్రధాని అయి ఉంటే దేశ విభజన జరిగి ఉండేదే కాదని ఉతర ప్రదేశ్ కు చెందిన సుహలేవ్ బీఎస్పీ చీఫ్ రాజ్ భర్ వ్యాఖ్యానించారు. ఇంతకీ అఖండ భారతదేశాన్ని కలిపి ఉంచగల ఆ నేత ఎవరై ఆ ఉంటారు..?!
పాండ్యాకు చెక్!
సొంత గడ్డపై కివీతో టీ20 మ్యాచ్‌లకు దూరం అతని స్థానంలో వెంకటేశ్ అయ్యరు చోటు వరుసగా విఫలమవుతున్న స్టార్ ఆల్ రౌండర్ వేటుకు కారణం ఇదేనా?
దాచుకోవడానికి ఫాంహౌజుల్లేవ్
తాటాకు చప్పుళ్లకు దిశ6 బీజేపీ భయపడదు సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
బీఓఐ, టాటా మోటార్స్ మధ్య కుదిరిన ఒప్పందం
దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహన విని యోగదారులకు ఫైనాన్స్ అందించేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు మంగళవారం ప్రకటించింది.
తాయిలాలపై పరిమితి విధించాలి
బైపోల్... ఒక దేశం ఎన్నికలనే తలపించింది. మొత్తం బ్రిట ఎలక్షన్ ఖర్చును దాటింది ప్రధాని మోడీకి జయప్రకాశ్ నారాయణ సూచన
కష్టాల్లో కౌలురైతు
యాసంగిలో వడ్లు కొనబోమన్న సర్కారు పంట సాగుచేస్తేనే కుటుంబ పోషణ కౌలు సాగుకు కర్షకులు దూరం సర్కారు నిర్ణయంపైనే అన్నదాతల ఆశలు
నాయబ్ తాసిల్దార్లకు ధరణి పగ్గాలు
రిజిస్ట్రేషన్ల బాధ్యతలు వారికే పనిభారం పేరిట తాసిల్దార్లకు కోత రిజిస్ట్రేషన్ల చట్టాన్ని పట్టని అధికారులు
అఖిలపక్ష సమావేశం పెట్టాలి
2006 ఫారెస్ట్ చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది పోడు పరిష్కారంలో అటవీ శాఖ జోక్యం తగదు తమ్మినేని, చాడ వెంకట్ రెడ్డి, కోదండరాం
గిరిజన, విశ్వకర్మ పూజారులకు 'దూప, దీప నైవేద్యం'
గిరిజన, విశ్వకర్మల పూజారులకు దూప, దీప నైవేధ్యం పథకాన్ని వర్తింపజేస్తున్నామని ప్రభుత్వ హామీల కమిటీ(శాసన మండలి) చైర్మన్, ఎమ్మెల్సీ వీ గంగాధర్ గౌడ్ అన్నారు.