CATEGORIES
فئات
ఆ చానళ్లపై చర్య తీసుకోండి
అసత్యపు వార్తలు ప్రసారం చేశాయి పర్మినెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వండి కోర్టును కోరిన సమంత తరపు అడ్వొకేట్ తీర్పును రిజర్వ్ లో పెట్టిన న్యాయస్థానం
3రోజులకు 15వేలు
• శివారు గ్రామాల్లో అద్దె ఇండ్లకు డిమాండ్ • అవసరమైతే ఇంకా ఎక్కువే! • తుది అంకానికి హుజూరాబాద్ ప్రచారం • 27వ తేదీ తర్వాత నేతల మకాం అక్కడే! • పలు చోట్ల ఇప్పటికే క్యాష్ డంప్ • ఈసీకి చిక్కకుండా ప్రికాషన్స్
సరిదిద్దే వ్యవస్థ ఏది?
భూసమస్యల పరిష్కారంలో 'ధరణి' విఫలం పేరుకే రాష్ట్ర సర్కార్ గొప్పలు అన్నింటికీ కోర్టుకెక్కాల్సిందే! గ్రీవెన్స్ సెల్ ఉన్నా.. నో యూజ్ ఆర్వోఆర్-2020 ఏకపక్షం
సమరానికి దాయాదులు సై
1000 కోట్లకుపైగా బెట్టింగ్ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ పై జోరుగా దందా • నేడే భారత్, పాక్ మధ్య బిగ్ ఫైట్ •ఫేవరెట్ గా బరిలోకి టీమ్ ఇండియా • పటిష్ట జట్టుతో బలంగా పాకిస్తాన్ • గెలుపుపై కన్నేసిన ఇరు జట్లు • చిరకాల ప్రత్యర్థుల పోరుపై ఉత్కంఠ
శ్రీవారి భక్తులకు శుభవార్త
తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లను ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లోనూ అందుబాటులో ఉంచనున్నట్టు టీటీడీ ప్రకటించింది. రూ. 300 అదనంగా చెల్లించి శీఘ్ర దర్శనం టికెట్లు పొందవచ్చునని పేర్కొంది.రోజూ ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు శీఘ్ర దర్శనం ఉంటుందని తెలిపింది.
బుర్జ్ ఖలీఫాపై బతుకమ
ఎడారి దేశంలో విరబూసిన తంగేడు వనం ఖండాంతరాలు దాటిన తెలంగాణ వైభవం పూల పండుగను చూసి అబ్బురపడిన ప్రపంచం
యథావిధిగా ఇంటర్ ఎగ్జామ్స్
నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ చివరి నిమిషాల్లో కుదురదు పిటిషన్ ఉపసంహరించుకున్న పేరెంట్స్
సూపర్ ధమాకా
నేటి నుంచే అసలైన పోరు • శ్రీలంక, నమీబియా, స్కాట్లాండ్, బంగ్లాదేశ్ క్వాలిఫై • ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాతో రౌండ్ షురూ • నేటి రాత్రి ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ • రేపు ఇండియా, పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్
రింగ్..బెంగ!
హుజూరాబాద్‌లో 'సెల్' భయం వాయిస్ రికార్డింగ్ పై బెంబేలు పోలింగ్ ముగిసే వరకూ ఫోన్లు వద్దన్న అధిష్ఠానాలు నేతలను వణికిస్తున్న బై ఎలక్షన్
చలి గిలిగింత షురూ!
రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు లానినా ప్రభావం.. ఈసారి మరింత తీవ్రం 25 నుంచి ఉత్తరాది గాలులు
తప్పులను ప్రశ్నిస్తే దాడులా?
ధర్మం కోసం ఉక్కు సంకల్పంతో పోరాడుతాం అన్ని పార్టీలూ కలిసి రావాలని కోరుతున్నా 'ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు దీక్షలో చంద్రబాబు నేడు మీది..రేపంటూ ఒకటి ఉంటుంది
పోడుపై పీడీ అస్త్రం
అడవుల ధ్వంసం బయటిశక్తుల పనే ఆదివాసీలే నిజమైన అటవీ పరిరక్షకులు నవంబర్ 8 నుంచి పోడుసాగుపై దరఖాస్తులు నెల రోజులపాటు కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్ జిల్లాల్లో అఖిలపక్ష నేతలతో సమావేశాలు అడవుల చుట్టూ పటిష్ఠ ప్రొటెక్షన్ ట్రెంట్లు 12 జిల్లాల్లోనే 87% పోడు భూముల ఆక్రమణ కలెక్టర్లతో సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్
తెలుగు సై సౌందరరాజన్!
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలుగుపై 9 గా మారారు. కరోనా వ్యాక్సినేషన్ 100 కోట్ల డోసుల పంపిణీ పూర్తయిన సంద ర్భంగా ఐదు నిమిషాలపాటు తెలుగులో అనర్గళంగా సందేశం ఇచ్చారు. కరోనాను అరికట్టడంలో ముందున్న ఫ్రంట్ లైన్ వర్కర్లను అభినందించారు. ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తారు.
విద్యార్థిని కొట్టి చంపిన టీచర్
రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకుంది. హోంవర్క్ చేయనందుకు ఏడవ తరగతి విద్యార్థి గణేశ ను చితకబాదగా మరణించిన ఘటన చురు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒక్కో పోస్టుకు 10 లక్షలు
మహబూబాబాద్ ప్రభుత్వ బీఫార్మసీ కాలేజీ ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు తెలుస్తున్నది.
కూతురుని చంపిన తల్లి
కడపలో దారుణం జరిగింది. ఓ తల్లి తన కూతురు మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. అది చూసిన తనయుడు తల్లిని కత్తితో పొడిచి హత్య చేశాడు.
అధికారం కోసమే..
టీడీపీ అధికారం కోసమే కుట్రలు చేస్తున్నదని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.
కెప్టెన్‌తో పొత్తుకు సిద్దమే!
అమరీందర్ రిక్వెస్ట్ పై బీజేపీ కొత్త పార్టీతో జట్టుకడతామని ప్రకటన పంజాలో మారుతున్న రాజకీయాలు
నిర్లక్ష్యం వద్దు!
పెండింగ్‌లో సెకండ్ డోసులు 36.35 లక్షల మందికి సింగిల్ లోనే! 69 లక్షల మంది టీకాలే తీసుకోలే ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ రెడీ
నేటి నుంచి గురుకులాలు ఓపెన్
5వ తరగతి నుంచి డిగ్రీ వరకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ గంటల్లోనే సొసైటీ ఉత్తర్వులు
కోర్టును ఆశ్రయించిన సమంత
సోషల్ మీడియాపై చర్యలకు విజ్ఞప్తి బేషరతు క్షమాపణ చెప్పాలని సూట్ పిటిషన్‌పై నేడు క్లారిటీ
ఏపీ బంద్ ఉద్రిక్తం
పలువురు టీడీపీ నేతల అరెస్టు గృహ నిర్బంధంలో అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి టీడీపీ, వైసీపీ పోటాపోటీగా నిరసన ర్యాలీలు టెక్కలి టీడీపీ కార్యాలయం వద్ద టెన్షన్ టెన్షన్ పట్టాభి ఇంటి వద్ద పోలీసుల హడావుడి, ఆరెస్టు నేటి నుంచి 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష
వాట్సాప్..హ్యాట్సాఫ్
అలిగి ఇంటి నుండి వెళ్లిపోయిన బాలుడు తల్లిదండ్రుల వద్దకు చేర్చిన వాట్సాప్ గ్రూప్
మత్తు వదిలేనా?
రాష్ట్రంలో రాజ్యమేలుతున్న డ్రగ్స్ ఎన్ఫోరెన్ను మరిచిన ఆబ్కారీ కేసులను నీరుగారుస్తున్న ఆఫీసర్లు బడాబాబులను వదిలి.. సామాన్యులపై ప్రతాపం అధికారుల తీరుపై సర్కారు సీరియస్ నేడు ఎక్సైజ్ శాఖతో సీఎం కేసీఆర్ సమీక్ష
భారత ఐటీ కంపెనీల్లోఅత్యధికంగా వలసలు
ఫ్రెషర్ల వెంట పడుతున్న దిగ్గజ కంపెనీలు టెక్ నిపుణులకు అధిక డిమాండ్ స్టార్టప్‌ల ఆఫర్లకు ఉద్యోగుల ఆసక్తి
నేడు ఏపీ బంద్
తెలుగుదేశం పార్టీ పిలుపు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం స్వచ్ఛందంగా ప్రజలు నిరసనలో పాల్గొనాలి నాటెంపర్మెంట్ లూజ్ చేసుకుంటే తట్టుకోలేరు టీడీపీ అధినేత చంద్రబాబు
400 రోజులు 4000 కిలోమీటర్లు
నేటి నుంచి షర్మిల పాదయాత్ర తండ్రి బాటలో వైఎస్సార్ టీపీ అధినేత్రి చేవెళ్ల నుంచి ప్రారంభం
కష్టం మిల్లింగ్
సర్కారుకు బియ్యం తిరిగి ఇవ్వని మిల్లర్లు పట్టించుకోని పౌరసరఫరాల శాఖ గత సీజన్లో లక్షటన్నులు పెండింగ్ ప్రభుత్వ ధాన్యంతో సొంత వ్యాపారం నాలుగుసార్లు లేఖ రాసిన ఎఫెసీఐ 60 మిల్లులకు సివిల్ సప్లయ్స్ నోటీసులు మళ్లీ వారికే ధాన్యమిచ్చేందుకు నిర్ణయం
' డార్విన్' మెటీరియల్ ఫర్ సేల్
అమ్మకానికి మైక్రోస్కోప్, మనుస్క్రిప్ట్ అండ్ బుక్స్ డిసెంబర్ లో వేలం వేయనున్న వేర్ హౌస్ క్రిస్టీస్ అక్షన్ హౌజ్
'నైరుతి' గుడ్ బై!
నల్లగొండ పొలిమేర దాటుతున్న మాన్సూన్ 36 గంటల్లో నిష్క్రమణపై అంచనా త్వరలో ఈశాన్య రుతుపవనాల రాక వాతావరణ కేంద్రం వెల్లడి