CATEGORIES
فئات
బాబోయ్ దెయ్యం
గ్రామానికి దెయ్యం పట్టిందని.. ఊరినే ఖాళీ చేశారు..!
మళ్లీ పవర్ కోసమే ఏడేళ్ల టార్గెట్
దశలవారీగా 'దళితబంధు' గెలుపునకు పరోక్షషరతు అన్ని వర్గాలకూ ఇస్తామంటూ మరో హామీ ఆశల పల్లకీ ఎక్కిస్తున్న సీఎం వ్యాఖ్యలు
రైతుకెంత కష్టం
• ఎడ్లబండిపై ప్రమాదకరంగా వాగు దాటుతూ.. • మక్కలను ఇంటికి చేర్చేందుకు అగచాట్లు • భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు
బస్సులెన్నో కూడా తెలియదా?
• రవాణా మంత్రి పువ్వాడపై సీఎం ఫైర్ • గందరగోళంలో అజయ్ కుమార్ • అధికారులకు ఫోన్ చేసి ఆరా • చివరకు చెప్పినా పట్టించుకోని సీఎం
నేడు గణపతి సచ్చిదానందతో సీఎం జగన్ భేటీ
సోమవారం (అక్టోబర్ 18) సీఎం జగన్ విజయవాడలోని పటమట దత్తానగర్‌లో సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించను న్నారు. అక్కడ కొలువుదీరిన రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించు కొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గణపతి సచ్చిదానం దతో భేటీ కానున్నారు.
టైఫాయిడ్ టెస్టులు తప్పనిసరి
• జ్వర బాధితులందరికీ పరీక్షలు చేయాలి • జిల్లా అధికారులకు ఆరోగ్యశాఖ ఆదేశాలు • వర్షాల నేపథ్యంలో వైద్యశాఖ కీలక నిర్ణయం
టీకా..తికమక
ఒకరి మెసేజ్ లు మరొకరికి..! డోసులు వేసుకోకున్నా వేసుకున్నట్టు సందేశాలు సిరిసిల్లలో చనిపోయిన వారికీ టీకా వేసినట్టు రికార్డులు
వరల్డ్ కప్ ధమాకా
నేటినుంచే ధూంధాం పొట్టి ప్రపంచ కప్ కు సర్వం సిద్ధం
హమాలీ పోస్టు..జస్ట్ 40లక్షలు
దళారులుగా మారిన అధికార పార్టీ నేతలు నల్లగొండ జిల్లాలో చేతులు మారినరూ.30 కోట్లు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న దందా అధికారులకు ఫిర్యాదు.. అయినా నిర్లక్ష్యం
నేడు టీఆర్ఎస్ ప్లీనరీ సన్నాహక సమావేశం
హాజరుకానున్న సీఎం కేసీఆర్! ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో భేటీ వరంగల్ విజయగర్జనపైనా చర్చించే చాన్స్
కొలువుదీరిన మా కార్యవర్గం
ప్రమాణం చేసిన మంచు విష్ణు ప్యానల్ హాజరైన మంత్రి తలసాని మెగా క్యాంప్ పై మోహన్‌బాబు ఫైర్
కరోనా వేళ టీబీ అటాక్
తగిన చర్యలు తీసుకోవాలని సూచించిన డబ్ల్యూహెచ్ఓ సమయానికి గుర్తించని బాధితులు వ్యాధి లక్షణాలపై అవగాహన శూన్యం ఇమ్యూనిటీ తగ్గడమూ ఓ కారణమే స్క్రీనింగ్ టెస్టులు చేయని సర్కారు
మావోయిస్టు ఆర్కే మృతి?
• అనారోగ్యంతో బీజాపూర్ అడవుల్లో కన్నుమూత! • ఏపీ ఇంటెలిజెన్కు బస్తర్ పోలీసుల సమాచారం • వెలువడని మావోయిస్టు పార్టీ అధికారిక ప్రకటన
దసరా ఎఫెక్ట్
ఆగిన మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఊళ్లకు వెళ్లిపోయిన కార్మికులు వచ్చే నెలలో కేంద్ర బృందం తనిఖీలు అయోమయంలో అధికారులు కేంద్రంతో చర్చలకు సీఎం ప్రయత్నాలు
దుర్గమ్మ నదీ విహారం లేనటే
• నేడు ఫండ్పనే తెప్పోత్సవం • భక్తులకు అనుమతి లేదు • కోఆర్డినేషన్ కమిటీ వెల్లడి
గ్రామాల్లోనే భూ రిజిస్ట్రేషన్లు
నిర్దేశించుకున్న లక్ష్యంలోగా సర్వేను పూర్తి చేయాలి భూ విక్రయాలు జరిగినప్పుడే రికార్డులు అప్డేట్ చేయండి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షపై సమీక్షలో సీఎం
అర్ధరాత్రి తినుబండారాలు బంద్
• అనుమానితులపై నిఘా పెంచాలి • హోం మంత్రి మహమూద్ అలీ ఆదేశం • పోలీసు అధికారులతో సమావేశం
గూగుల్ పే, ఫోన్ పేపై నిఘా !
హద్దులు దాటిన ప్రచారాన్ని లెక్కలేస్తాం జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్
కోల్ ఎఫెక్ట్
శ్రీకాకుళంలో సాయంత్రం 6 నుంచి 10 వరకు పవర్ కట్ వెల్లడించిన అధికారులు
ఈటలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి
• పౌరసరఫరాలో 2 వేలకోట్ల స్కామ్ • ఆయనవల్లే చాలా నష్టపోయాం • సివిల్ సప్లయ్ కమిషనరకు ఆగ్రో నిర్వాహకురాలు శివకుమారి ఫిర్యాదు
ఓవర్ టు ఢిల్లీ!
రేవంత్ రెడ్డిపై సీనియర్ల ఫిర్యాదు ఈటలకే మద్దతిస్తున్నారని లేఖ నలుగురి రహస్య కంప్లయింట్ హస్తినకు చేరిన హుజూరా'వార్'
నిలిచేదెవరు? తగ్గేదెవరు?
• నామినేషన్ల విత్ డ్రాకు నేడే ఆఖరిరోజు • కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం
దసరాకు స్పెషల్ ట్రైన్స్
దసరా పండుగను పురస్కరించుకొని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరా బాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తున్న దృష్ట్యా ప్రత్యేక వీక్లీ ట్రైనన్‌ను నడప నున్నారు.
మెనీ మనీ గుట్టల్లా నోట్ల కట్టలు!
మందుల పేరిట దాచిన వందల కోట్లు • ఎటుచూసినా డబ్బే.. బీరువాలన్నీ ఫుల్ • హెటిరోడ్రగ్స్ ఆఫీసుల్లో భారీగా నల్లధనం • వివరాలు వెల్లడించిన ఐటీ శాఖ
కౌన్ బనేగా ఎమ్మెల్సీ!
నేతల మధ్య భారీ పోటీ దసరా తర్వాత నోటిఫికేషన్ కొత్తవారికి చాన్స్ దక్కేనా?
బెంగళూరు ఖేల్ ఖతం
ఉత్కంఠ పోరులో కోల్ కతా విజయం ఆర్సీబీని కూల్చేసిన సునిల్ నరైస్ 138కే పరిమితం అయిన ఆర్సీబీ ఆఖరి ఓవర్లో ఛేదించిన కేకేఆర్ రెండో క్వాలిఫయరు కోల్‌కతా కెప్టెన్ గా చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన విరాట్ కోడ్లీ
విమాన సర్వీసులు పెరుగుతున్నయ్
కరోనా తర్వాత ధైర్యంగా ఫ్లైట్ ఎక్కుతున్న ప్రయాణికులు రద్దీకి అనుగుణంగా పునరుద్ధరిస్తున్న విమాన సంస్థలు
జీతం రాలే!
సగం జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు జమకాలే రోజుకు 2 జిల్లాల వారీగా విడుదల చేస్తున్న సర్కారు నాల్గో తరగతి ఉద్యోగులకు ఈనెల 14 వరకు అందే చాన్స్
ఇంద్రకీలాద్రికి నవరాత్రి శోభ
శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. మువురమ్మల మూలపుటమ్మ కనకదుర్గాదేవి వివిధ 8 రూపాల్లో తొమ్మిది రోజుల పాటు పూజలందుకోనున్నది.
కదలని కాంగ్రెస్ రథం!
మిగిలింది 23 రోజులే • ప్రచారం ఎప్పుడు..ప్రజలకు చేరువయ్యేదెప్పుడు? • రగిలిపోతున్న అసంతృప్తులు • లోకల్ లీడర్లతో టచ్ లోకి రాని బల్మూరి