CATEGORIES
فئات
రాజపథ్ పరేడు తెలంగాణ దూరం
• ఈ సారి శకటం ప్రదర్శన లేనట్టే • అవకాశాన్ని చేజార్చుకున్న రాష్ట్రం • సెప్టెంబరు 1న అన్ని స్టేట్స్కు లేఖ • నెలయినా స్పందించని తెలంగాణ
కొన్ని పోస్టులు..వందల్లో పోటీ!
రాష్ట్రంలో సర్కార్ కొలువుల్లో కాంట్రాక్ట్ పద్ధతిని ఎత్తివేస్తాం. ఆ విధానం ఇక ముందు కొనసాగించం..” కొన్నాళ్ల కిందట సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి.
రౌడీయిజం.. సహించం
అర్వింద్ ఇంటిపై దాడిపట్ల ఆగ్రహం నేడు బీజేపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు పిలుపునిచ్చిన పార్టీ స్టేట్ చీఫ్ ‘బండి’ జిల్లా అధ్యక్షులు, మోర్చాలతో టెలీ కాన్ఫరెన్స్ టీఆర్ఎస్ అరాచకాలను ఎండగట్టాలని సూచన
భౌతికదాడులు తప్పవు
ఎమ్మెల్సీ కవితపై మరోసారి అవాకులు చెవాకులు పేలితే ఎంపీ అర్వింద్ కు తగిన రీతిలో బుద్ధి చెప్తామని టీఎ స్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు.
కవితకు ఆఫర్ ఇచ్చిందెవరు?
ఎమ్మెల్సీ స్టేట్ మెంట్ రికార్డ్ చేయాలి సుమోటోగా కేసు నమోదు చేయాలి డీఎస్ చేరికపై అభ్యంతరం లేదు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ఇక రోజూ ఆ కేసుల విచారణ
సుప్రీంకోర్టులో ప్రస్తుతం వివాహాల వివాదాలకు సంబంధించి మూడు వేల కేసులు పెండింగులో ఉన్నాయి.
కూతురు పేరుతో కొత్త ట్రైలర్
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
సీఎం కేసీఆర్ బిజీ.. బిజీ
• తీరిక లేకుండా వరుస రివ్యూలు • రోడ్లు, పంచాయతీరాజ్ పై సమీక్ష • 'కంటి వెలుగు' పైనా రివ్యూ • సెక్రటేరియట్ పనుల పరిశీలన
లైగర్'కు డబ్బులిచ్చిందెవరు?
• ఈడీ విచారణకు నటి ఛార్మి, దర్శకుడు పూరి •'ఫెమా' ఉల్లంఘనలపై ఆఫీసర్ల ప్రశ్నల వర్షం • పన్నెండు గంటల పాటు కొనసాగిన విచారణ • ఆధారాలు చూపించి వివరాలు రాబట్టిన ఈడీ • కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదుతో దర్యాప్తు
వైద్య రంగానికి హబ్ హైదరాబాద్
• తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం అద్భుతం • వైద్య విద్యా బోధనలో విలువలు పెంపొందించాలి • నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధ్యక్షుడు అభిజిత్ శేర్
నగరానికి రేసింగ్ కార్లు
• ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద కొలువుదీరిన కార్లు • 19, 20 తేదీల్లో ట్రయల్
నేడు రాష్ట్రంలో కేంద్ర మంత్రుల పర్యటన
• నాగర్ కర్నూల్లో మహేంద్రనాథ్ పాండే • యాదాద్రిభువనగిరిలో ప్రహ్లాద్ జోషి టూర్
జనవరిలో 'గ్లోబల్ అలూమ్ని మీట్'
• 3, 4 తేదీల్లో నిర్వహణకు ప్లాన్ • ప్రకటించిన ఓయూ అధికారులు
‘సిస్టర్ సిటీ’తో ఎంతో మేలు
విద్యార్థులకు అవకాశాలు మెండు గ్లోబల్ హెల్త్ అసోసియేట్ డీన్ చంద్రహరే
శంషాబాద్ నుంచి ‘లుఫ్తాన్సా'
కార్గో ఫ్రైటర్ సర్వీస్ పున:ప్రారంభం పెరగనున్న వ్యాపారం : ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ పణికర్
తల్లిపాలతో ఆరోగ్యం
గవర్నర్ తమిళిసై ''కిమ్స్'లో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ప్రారంభం
ఫ్రిడ్జ్లోనూ శరీర భాగాలు!
• గదిలో మరో అమ్మాయి • శ్రద్ధా వాకర్ హత్య కేసులో ట్విస్టులు
సంక్షోభాన్ని ఐక్యంగా ఎదుర్కొందాం
• ఎరువుల కొరతపై అప్రమత్తంగా ఉండాలి. • నేటి ఫర్టిలైజర్స్ కొరతే.. రేపటి ఆహార సంక్షోభం • ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు కృషి చేద్దాం • జీ20 సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగం
ప్రపంచ జనాభా @800 కోట్లు
• 12ఏళ్లలోనే వందకోట్లకు పైగా పెరుగుదల • ఏడాదిలో చైనాను అధిగమించనున్న భారత్ • యూఎన్ వో పాపులేషన్ ఫండ్ తాజా అంచనా
నో మొబైల్స్
• మంత్రులు సహా అందరికీ ఆంక్షలు • వివరాలు లీక్ కాకుండా జాగ్రత్తలు
గ్రూప్-1 మాస్టర్ కీ రిలీజ్
• ఐదు ప్రశ్నల తొలగింపు • ఒక దానికి అన్నీ కరెక్టే • విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ
శరత్ కమల్ కు ఖేల్ రత్న
‘అర్జున’తో మెరిసిన నిఖత్ జరీన్ లక్ష్యసేన్, సాబులు సైతం.. క్రీడా అవార్డులు ప్రక టించిన కేంద్రం
కావేరీకి అర్హత ఉందా?
• విద్యారంగంలో కనీస అనుభవం లేదు.. • విత్తన కంపెనీకి ఇంతటి ప్రాధాన్యతా? • ప్రైవేటు వర్శిటీల బిల్లుపై గవర్నర్ • మిగతా బిల్లులపై రాజ్ భవన్ నో క్లారిటీ • అప్రూవల్ కోసం పట్టించుకోని ప్రభుత్వం
ఔర్ ఏక్ బార్!
• హైదరాబాద్ కు బీజేపీ జాతీయ నేతలు • పార్టీ శిక్షణా తరగతుల కోసం రాక • ఈ నెల 20వ తేదీ నుంచి 22 వరకు • మూడు రోజుల పాటు ఇక్కడే మకాం
అటు బెయిల్..ఇటు కస్టడీ..
• సీబీఐ కేసులో అభిషేక్, విజయ్క పెరోల్ • ఈడీ కేసులో 5 రోజుల పాటు కస్టడీ • లిక్కర్ స్కామ్ ఆసక్తికర పరిణామాలు • దినేశ్ అరోరా స్టేట్మెంట్ నమోదు • తర్వాతి టార్గెట్ ఎవరనే చర్చలు
గ్రూప్-1కు స్టే కష్టాలు!
హైకోర్టు ఆదేశంతో ఆగిన ప్రక్రియ • కేసులుంటేనే గోవా తీర్మానం • మహిళా రిజర్వేషన్లలో టీఎస్పీఎస్సీ తిరకాసు • హారిజాంటల్ విధానం అమలు కాకపోవడంపై కోర్టు సీరియస్ • టీఎస్పీఎస్సీ కౌంటర్ దాఖలు నేడో రేపో ప్రిలిమ్స్ ఫైనల్ కీ!
ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే!
మంత్రుల ఎదుటే మాలోత్ కవిత, శంకర్ నాయక్ మాటల యుద్ధం నేతల తీరుతో అవాక్కయిన పార్టీ కేడర్ చాలా కాలంగా ఇరువురి మధ్య ఫైటింగ్ టీఆర్ఎస్లో మరోసారి భగ్గుమన్న వర్గపోరు
మంత్రి ఎర్రబెల్లి టంగ్ స్లిప్
మానుకోటలో త్వరలో టీడీపీ ఆఫీస్ ఓపెనింగ్.. అంటూ వ్యాఖ్య వెంటనే టీఆర్ఎస్.. అంటూ కవర్ చేసుకున్న దయాకర్ రావు
త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్
యువతను నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కార్ మంత్రి తన్నీరు హరీశ్రవు
పత్తిరైతుల రాస్తారోకో
నకిలీ విత్తనాలు అంటగట్టారని నిరసన శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్