CATEGORIES
فئات
పోలీసులే దోషులు
29 మందిని విచారించండి మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్టు పాండే.. ఎన్ కౌంటర్ కేసులో ఆదిలాబాద్ కోర్టు సంచలన తీర్పు మూడు నెలల్లోగా విచారణ ప్రారంభించాలని ఆదేశం
“నేను శూద్రుడిని..
లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
పెటుబడులకు ముందుకురండి
యువ, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తెలంగాణకు గమ్య స్థా నం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
కేంద్రం నిధులు.. రాష్ట్రం ప్రచారం
• దవాఖానలకు సెంట్రల్ ఫండ్స్ • మూడేళ్లలో రూ.542 కోట్లు • పార్లమెంట్ నివేదికలో వెల్లడి
డేటా లేదనడం సరికాదు
రాష్ట్రాల వాటా మేరకు తెలంగాణకు చెల్లింపుల చేయకుండా కేంద్రం తీవ్ర వివక్ష చూపు తుందని బీఆర్ఎన్ లోక్ సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరో పించారు.
జిల్లాలో ఆయుష్ ఆస్పత్రులు
• 60 ఫస్టేజ్లో సిద్దిపేట్, వికారాబాద్, భూపాలపల్లి • 50 బెడ్ల స్ట్రెంత్ తో..కేంద్రం స్కీమ్ తో సౌకర్యాలు
అక్కా.. మేమంతా తోడున్నాం
'అక్కా... మేమంతా తోడున్నాం' అంటూ ఆదివారం కవిత నివా సానికి బీఆర్ఎస్ నాయకులు భారీగా తరలివ చ్చారు. అయితే విచారణ సమయంలో పోలీసులు ఆంక్షలు ఉండడంతో వారంతా వీధుల్లోనే ఉన్నారు.
విచారణను లైవ్ టెలికాస్ట్ చేయాలి
• పారదర్శకత కోసం చేస్తే తప్పేంటి? • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
తప్పు చేయకుంటే భయమెందుకు?
లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ క ఎలాంటి తప్పు చేయకుంటే భయమెందుకని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు.
‘రొటీన్' మందులు బంద్
• సర్కార్ దవాఖానలో 'క్వాలిటీ'కి ప్రయార్టీ • అవసరమైన ఇండెంట్లకే మెడిసిన్స్ పంపిణీ • ప్రభుత్వం కీలక నిర్ణయం • కుప్పలుగా అసలుకే వాడని డ్రగ్స్ • టీఎస్ఎంఎస్ఐడీసీ తనిఖీల్లో గుర్తింపు • ఇక కొత్త రూల్ క్కు ఉత్తర్వులు జారీ
వారసులపై వల
• పాత తరం నేతల తనయులకు పార్టీల ఆహ్వానం • బీఆర్ఎస్ కోసం పీవీ తనయుడికి కేసీఆర్ ఆఫర్ • హస్తిన రాజకీయాల్లో ఉపయోగించాలనే వ్యూహం • కాంగ్రెస్ లోకి సత్యనారాయణరావు మనవడు • బీజేపీ తీర్థం పుచ్చుకున్న మర్రి చెన్నారెడ్డి వారసుడు • పీజేఆర్ తనయుడికి సైతం కమలదళం ఆఫర్
‘బీహెచ్ఎంఎస్' మేనేజ్ మెంట్ సీట్లకు నోటిఫికేషన్
మేనేజ్ మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ నోటిఫికేషన్ బీహెచ్ఎంఎస్ యూనివర్సిటీ శనివారం విడుదల చేసింది.
టెలి కన్సల్టేషన్ సేవల్లో మూడోస్థానం
టెలి కన్సల్టేషన్ సేవల్లో తెలంగాణ 3వస్థానం సాధించింది.దేశంలోని పెద్ద రాష్ట్రాల కేటగిరీలో రాష్ట్రం నిలిచింది.
సోలార్‌తో కాలుష్యాన్ని తగ్గిస్తాం
ప్లాంట్ ఏర్పాటుకు కృషి తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
అదనంగా 7,029 కొలువులు భర్తీ
రైతుబంధు, దళితబంధు అమలుపైనా రివ్యూ బీఆర్ఎస్ ఫ్యూచర్ రోడ్ మ్యాప్‌పై డిస్కషన్ ! లేట్ నైట్ వరకూ కొనసాగిన మీటింగ్
రేపు ఢిల్లీకి కేసీఆర్
నాలుగైదు రోజులు అక్కడే 14న బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెన్ రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ కు ఆహ్వానం సీనియర్ జర్నలిస్టులతోనూ మీటింగ్
ఆశల సమ్మె.. ఆగిన సర్వే
రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన లెప్రసీ నిర్ధారణ ఇంటింటి సర్వే ఇన్సెంటివ్ ఇస్తేనే చేస్తామంటున్న ఆశలు
యూట్యూబ్‌పై కోర్టుకెక్కిన యువకుడికి షాక్
యాడ్స్ ఎగ్జాం తప్పానంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ రూ.75 లక్షలు పరిహారం ఇప్పించాలని కోరిన యువకుడు కోర్టు సమయం వృథా చేశావంటూ రూ.25వేల జరిమానా
కేసీఆర్ ఫ్లెక్సీ కింగ్!
సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సెటైర్లు వేశారు. మెట్రో కొత్త రూట్లో రోడ్డుకు ఇరువైపుల బీఆర్ఎస్ నేతలు పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు
1,392 జేఎల్ పోస్టుల భర్తీ
• తెలంగాణ రాష్ట్రా పబ్లిక్ సర్వీస్ కమిషన్ • టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ • ఈనెల 16 నుంచి దరఖాస్తులు • తెలంగాణలో తొలిసారిగా ఫిలప్
అమ్మాయిలకు రక్షణ లేదు
విచ్చలవిడిగా బెల్ట్ షాపులు మద్యం మత్తులో యువత చెడుదారి జయశ్రీ చనిపోవడానికి కారణం ప్రభుత్వమే బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ప్రీ లాంచ్ ఆఫర్లతోనే హైరేంజ్ బిల్డింగ్స్
• మాయగాళ్లదందాపై దర్యాప్తు చేయాలి • తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ డిమాండ్
'మన ఊరు - మన బడి' పనులు వేగవంతం చేయండి
'మన ఊరుమన బడి' పథకం అమలు ఏమైందని, ఎంత వరకు వచ్చిందని విద్యాశాఖమంత్రి సబిత ఇంద్రారెడ్డి అధికారులను ప్రశ్నించారు. సైఫాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌లో మన బడి' పురోగతిపై గురువారం కలె 'మన ఊరుక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
శంకుస్థాపన చేసే అర్హత ఉందా?
ఓల్డ్ సిటీ పనులెప్పుడు ప్రారంభిస్తారు? ఎంఎంటీఎస్ ఫేజ్ 2 నిధులెప్పుడిస్తారు? బూటకపు వాగ్దానాలన్నీ ముందస్తు ఎన్నికల ప్రణాళికలో భాగమే అందుకే ఫాంహౌస్ వదిలి జిల్లాల పర్యటన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఇంధన పొదుపులో ‘కాచిగూడ' నంబర్ వన్
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సంస్థ, విద్యుత్ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జాతీయ ఇంధన పొదుపు అవా ర్డులలో ఏడింటిని దక్షిణ మధ్య రైల్వే అందుకుంది.
పీఆర్సీపై తేల్చండి
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి లేకుంటే త్వరలో నిరసనకు దిగుతాం విడుతల వారీగా ఆందోళనలు ఆర్టీసీ జేఏసీ వెల్లడి
రోగి శరీరంలో వెయ్యికిపైగా రాళ్లు
కాలేయం, పిత్తాశ యం, పిత్త వాహిక నుండి వెయ్యికి పైగా రాళ్లను తొలగించి రోగి ప్రాణాలను మెడి కవర్ వైద్యులు కాపాడారు.
రూ. 6,800 కోట్లతో విద్యుత్ ప్లాంట్
నవంబర్లోనే టెండర్లు ఆహ్వానం ఈ నెలలో 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ప్రారంభం సింగరేణి సంస్థ చైర్మన్ శ్రీధర్
టీహబ్‌తో క్యూఈటీసీఐ ఒప్పందం
క్వాంటమ్‌లో అవకాశాలపై స్టార్టప్స్ ఆధారం ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్
మెట్రో ప్రీ అప్లికేషన్ బిడ్ల మీటింగ్
హాజరైన 23 ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీలు విశ్వనగరం విజన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్వీఎస్ రెడ్డి