CATEGORIES
فئات
కంప్యూటర్స్ @ స్క్రాప్
• అన్ని సర్కారు స్కూళ్లలో.. • 22 వేల కంప్యూటర్లు వేస్ట్ • పనిచేస్తున్నవి ఆరు వేలే • పాడైనవన్నీ తుక్కులోకి.. • జనవరి చివరికల్లా డిస్పోజ్
విద్యార్థినులకు 60 రోజులు మెటర్నిటీ సెలవులు
కేరళలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్ణయం కొన్ని కండీషన్స్ అమలు
ఈడీ కస్టడీకి నందకుమార్
• ఒక్కరోజు ప్రశ్నించేందుకు నాంపల్లి కోర్టు పర్మిషన్ • ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో అనూహ్య పరిణామం • రేపు చంచల్‌గూడ జైలులో స్టేట్మెంట్ రికార్డు
మొన్న ఏసు..నేడు నృసింహుడు
మరోసారి చర్చకు దారితీసిన డీహెచ్ కామెంట్స్ యాదాద్రీశుడి దయతో కొవిడ్‌ను ఎదుర్కొన్నామని వ్యాఖ్య రాజకీయ విమర్శలతోనే యాదాద్రి సందర్శన?
డైలమాలో సేవ్ కాంగ్రెస్
• జీ9 లీడర్లకు చుక్కెదురు • పార్టీ వీడాలా.? వద్దా..? • సందిగ్ధంలో సీనియర్లు • డిగ్గీరాజా వార్నింగ్ తో అయోమయం • హస్తం పార్టీలో వాట్ నెక్స్ట్?
సీన్ చేంజ్!
• మునుగోడు బైపోల్ తర్వాత మారిన కేసీఆర్ • నాడు మంత్రులకూ దొరకని అపాయింట్మెంట్ • నేడు ఎమ్మెల్యేలు సైతం కలిసేలా వెసులుబాటు • రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వెల్కమ్ ఏర్పాట్లు • రాజ్‌భవన్ ‘ఎట్ హోమ్' ప్రోగ్రామ్‌కు అటెండ్?
అమెరికాను వణికిస్తున్న 'బాంబ్ సైక్లోన్'
'-40'డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయన్న అధ్యక్షుడు బైడెన్ పౌరులు బయటకు రావొద్దని అధికారుల సూచన
అప్పుల్లో అగ్రస్థానం ఆదాయంలో అథమం
• తెలంగాణ రైతుల దుస్థితిపై కేంద్ర గణాంకాలు • సగటు రుణ భారం రూ. 1.52 లక్షలు • దేశ యావరేజ్ రూ.74,121 • జాతీయాని కన్నా డబుల్ • రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ మంత్రి వెల్లడి
581 హాస్టల్ వార్డెన్ పోస్టులు
టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ జనవరి 6 నుంచి ఆన్లైన్ లో అప్లికేషన్ల స్వీకరణ
మనోళే ముంచింది!
తప్పులను ఎత్తిచూపింది తెలంగాణ ఇంజినీర్ల ఎన్జీటీకి ఇచ్చే రిపోర్ట్ పై సమాచారమివ్వని వైనం ఇరిగేషన్ అధికారులపై సీఎం
ఆర్టీసీకి వెయ్యి కొత్త బస్సులు
దశల వారీగా అందుబాటులోకి.. ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ ఫెసిలిటీ నేడు కొన్నింటిని ప్రారంభించనున్న మంత్రి అజయ్
మహారాష్ట్రకు చేరిన 'మేడిగడ్డ' లొల్లి
నాగపూర్ అసెంబ్లీ ఎదుట బాధితుల నిరసన సమస్యలు పరిష్కరిస్తానని ఫడ్నవీస్ హామీ
ఆస్కార్ రికార్డ్స్ లోకి ‘నాటు నాటు’
• షార్ట్ లిస్ట్ కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్' • బెస్ట్ ఒరిజినల్ సాంగ్ సెలెక్ట్ గా • తొలి ఇండియన్ సినిమాగా ఎంపిక • ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ‘చెల్లె షో’
920 కోటు ఫైన్
తెలంగాణ సర్కార్‌కు విధించిన ఎన్జీటీ ఆ రెండు ప్రాజెక్టులకు అనుమతి లేదని ఫైర్ ఏపీ సర్కార్ పిటిషన్ పై విచారించి తీర్పు
మూడు నెలలుగా ముప్పుతిప్పలు
• సీఎం పేషీలోనే కాంట్రాక్ట్ లెక్చరర్ల ఫైల్ • సంతకం చేయని ముఖ్యమంత్రి • అవస్థలు పడుతున్న అధ్యాపకులు
వ్యాక్సిన్ల ఎఫెక్ట్ ఏ మేరకు..?
కొవ్ను ఆపుతాయా.? బీఎఫ్ - 7 వేరియంట్‌పై టెన్షన్ ప్రజల్లో మళ్లీ కరోనా భయం
పౌరసరఫరాలు మరింత పటిష్టం
అత్యున్నత కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతా.. చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన రవీందర్ సింగ్
పార్లమెంటు అంబేడ్కర్ పేరు పెట్టాలి
• దేశవ్యాప్తంగా గిరిజన బంధు అమలు చేయాలి • ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలి • బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామ0
తెలంగాణ ఐటీ దేశానికే రోల్ మోడల్
దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ ఐటీ సెక్టార్ నిలిచిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో బుధవారం ‘తెలంగాణ అభ్యుదయం..
వాళ్లవి పార్టిషన్ పాలిటిక్స్
• మావి న్యూట్రిషన్ పాలిటిక్స్ • మాతాశిశు సంరక్షణకు పెద్దపీట • మంత్రి హరీశ్ రావు కామారెడ్డిలో న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం
అర్వింద్‌కు వై కేటగిరీ సెక్యూరిటీ?
• కేంద్ర హోంశాఖ ఆలోచన • ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ • గతంలో ఆర్మూరులో ఇంటిపై దాడి • ఇటీవల జూబ్లీహిల్స్ ఇల్లు, కాన్వాయ్ పై.. • పరిశీలనలో ఫైల్ • ఉత్తర్వులపై త్వరలో క్లారిటీ
పాఠ్యాంశంగా విద్యుత్ పరిరక్షణ
• విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడి • రెడ్కో ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులు అందజేత
పరిశోధనలు విస్తృతం చేయాలి
శాస్త్రవేత్తలు తప్పనిసరిగా ఆధునిక పద్ధతులను ఉపయోగించి పరిశోధనలను విస్తృతం చేయాలని పీజేటీఎస్ఏయూ రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్ కుమార్ సూచించారు.
తెలంగాణలో భారీగా అవినీతి
• 94% మంది అభిప్రాయం ఇదే.. • అధికారుల పనితీరూ బాగోలేదు. • యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సర్వేలో సంచలన విషయాలు
టీయూలో పార్టెం లెక్చరర్లు
నిజా మాబాద్ లోని తెలంగాణ యూని వర్సిటీ.. యూనివ ర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సారం పూర్), కాలేజ్ భిక్కనూరు)లో పార్ట్ టైమ్ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
కేసీఆర్ పంజాబ్ సీఎం భేటీ
• తాజా రాజకీయ పరిణామాలపై చర్చ • ముఖ్యమంత్రికి భగవంత్ సింగ్ అభినందనలు • బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా..
అప్పులు ఆకాశానికి!
3,12,191 కోట్లకు చేరిన రాష్ట్ర క్రెడిట్స్ ఎంపీల ప్రశ్నకు బదులిచ్చిన కేంద్రం
శిశువు ఉసురు తీసిన తలి
రోడ్డు వెంట వెళ్తూ ఓ అపార్ట్మెంట్ ఆవరణలోకి విసిరేసిన మహిళ ఆస్పత్రికి తరలించిన ఎస్ఐ చికిత్స పొందుతూ మృతి
పురుగుల మందు తాగుతూ యువకుడి సెల్ఫీ వీడియో
ఆచూకీ కోసం కుటుంబీకులు వెతుకులాట గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు
మామపై హెచ్ఐర్సీలో కోడలు ఫిర్యాదు
లైంగికంగా వేధిస్తున్న తన మామపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ మహిళ సోమవారం మానవ హక్కుల కమిషన్ నన్ను ఆశ్రయించింది.