CATEGORIES
فئات
కాంట్రాక్టు అధ్యాపకుల స్పౌస్ బదిలీలకు అంగీకారం
కాంట్రాక్టు అధ్యాపకుల స్పౌస్ బదిలీలకు, మెడికల్ బదిలీలకు, మ్యుచువల్ జోనల్ బదిలీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ అంగీకారం తెలిపినట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ గవ ర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది.
బైడెన్ ప్రైవేట్ ఆఫీస్ రహస్య పత్రాల కలకలం
క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించే యోచనలో అటార్నీ జనరల్ అవి ఎలా వచ్చాయో తెలియదు: యూఎస్ అధ్యక్షుడు
మమ్మల్ని భారత్లో కలపండి
పీవోకేలో పౌరుల ఆందోళనలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి..
నాటునాటు సాంగ్కు గోల్డెన్ గ్లోబ్
• బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా ఎంపిక • అవార్డు అందుకున్న ఎంఎం కీరవాణి • ఆర్ఆర్ఆర్ టీంకు ప్రముఖుల ప్రశంసలు
ఈనెల 15న వందేభారత్ ప్రారంభం
వర్చువల్గా హాజరుకానున్న మోడీ అనుకున్న తేదీ కన్నా నాలుగు రోజుల ముందే
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలకు లైన్ క్లియర్
• గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు • స్థానికతపై తర్వాత తేలుస్తామన్న కోర్టు • కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీకి ఆదేశం
పెరూలో మిన్నంటిన నిరసనలు
• ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు • పోలీసు ఘర్షణల్లో 17 మంది మృతి • మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను విడుదల చేయాలని డిమాండ్
బ్రెజిల్ నిరసనల్లో 1,500 మంది అరెస్ట్
• అల్లర్ల వెనుక పాత్రధారి ఎవరనే విషయంపై విచారణ • కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన బొల్సొనారో
బెంగళూరులో కూలిన మెట్రో పిల్లర్
• తల్లీకొడుకు మృతి.. • తండ్రీకూతురికి తీవ్రగాయాలు • రూ.20 లక్షల పరిహారం ప్రకటించిన నిర్మాణ సంస్థ • సీఎం రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్
అరెస్టులపై ఉన్న శ్రద్ధ..పరిష్కారంపై లేదు
• బాధితుల వాదనను పరిగణనలోకి తీసుకోవాలి • పోలీస్ అభ్యర్థుల పోరాట సమితి డిమాండ్ • నారాయణగూడ ఫ్లై ఓవర్ వద్ద నిరసన
శతక్కొట్టిన కోహ్లి
షనక సెంచరీ వృథా శుభారంభం అందించిన రోహిత్, గిల్ జోడీ తొలి వన్డేలో శ్రీలంకపై భారత్ ఘన విజయం
బీజేపీపై గెలవాలంటే బలమైన ప్రతిపక్షం కావాలి
• మోడీ వర్సెస్ రాహుల్ అయితే కమలం పార్టీకే లాభం • ప్రధాని వర్సెస్ కేజీవాల్ అయినా అంతే.. • లోక్సభ ఎన్నికలపై అసదుద్దీన్ ఓవైసీ అంచనా
భయానక వీడియోలు ప్రసారం చేయొద్దు
• పదేపదే చూపడంతో ఇబ్బందులు • పిల్లలపై ప్రభావం చూపే చాన్స్ • టీవీ చానళ్లకు కేంద్రం సూచన
కాళేశ్వరం మూడో టీఎంసీపై స్టేటస్ కో ఎత్తివేత
• తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులు పరిశీలించండి : సుప్రీం • గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీకి పర్మిషన్ • తుది ఉత్తర్వులు మేరకే అనుమతులని స్పష్టం
ఇథనాల్ మిస్టరీ!
• మొలాసిస్కు బదులుగా వడ్లు • టెక్నాలజీపై సస్పెన్స్? • తయారీ విధానంపై స్పష్టత కరువు • వివరాలు వెల్లడించని అధికారులు • ‘చిత్తనూరు’ ఫ్యాక్టరీపై అనుమానాలు • ప్రజాభిప్రాయ సేకరణలో నిబంధనలు గాలికి..
పేషెంట్లతో దురుసుగా ప్రవర్తించొద్దు
సెక్యూరిటీ, శానిటేషన్ స్టార్తోనే సమస్య • తీరు మారకపోతే చర్యలు తప్పవు • సర్కారీ దవాఖానలపై నమ్మకం పెంచాలి మంత్రి హరీశ్ రావు
తెలంగాణ వాదాన్ని వదులుకున్న బీఆర్ఎస్
కేసీఆర్పై పవన్ కళ్యాణ్ కామెంట్స్ చంద్రబాబుతో భేటీ తర్వాత బహిరంగ వ్యాఖ్యలు పొత్తులపై ఇప్పుడే చెప్పలేమన్న టీడీపీ అధినేత ఇద్దరి మధ్య రెండున్నర గంటల పాటు చర్చలు
కేసీఆర్కు చెక్!
• ప్లాన్ చేస్తున్న బీజేపీ అధిష్టానం • బీఆర్ఎస్ బలహీనతలు ఏంటి? రాష్ట్రంలో ప్లస్, మైనస్లు ఏమున్నాయ్ • ప్రజలు ఏం కోరుకుంటున్నారు • వివరాల సేకరణపై రాష్ట్ర నేతలకు ఆదేశం • ఎన్ఆస్ఈసీకి వెళ్లేముందు బిగ్ టాస్క్
ప్రజా సంక్షేమం గాలికి..
ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన సీఎం కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు.
వైఎస్సార్టీపీకి ఆదరణ అంతంత మాత్రమే
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 20 శాతం ఓట్లు షర్మిల సీఎం కావాలనుకుంటున్నది 12 శాతమే వెల్లడించిన 'సీఎంఎసీ’ సంస్థ
1800 ‘స్వచ్ఛ ఆటోలు’ మాయం!
• అయినా ఉన్నతాధి కారుల మౌనం మిస్సయిన ఆటోల కోసం అన్వేషణ బల్దియా నిధులతోనే ఈఎంఐలు ట్రాన్స్ ఫర్ స్టేషన్లలో వెహికిల్స్ స్కానింగ్
ఆంక్షలు చెప్పకుండా అమ్మకాలు
విపశ్యనా ధ్యాన కేంద్రానికి దారి ఇచ్చినప్పు డేమో ఆంక్షలు విధించారు. ఆ కేంద్రానికి వెళ్లేవారికి మాత్రమే రాకపోకలకు అనుమ తిచ్చారు.
జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి
దేశవ్యాప్తంగా జర్న లిజంపై దాడి జరుగుతున్నదని, దీన్ని అరిక ట్టాలంటే జర్నలిస్టులంతా ఐకమత్యంతో ఉండాలని మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్రం అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు.
వెండి చీరను ఆవిష్కరించిన కేటీఆర్
సిరిసిల్ల నేత కళాకారుడు నల్లా విజయ్ అద్భుత కళను ఆవిష్కరించారు. సువాసనలు వెదజల్లే వెండి చీరలను మగ్గంపై నేశారు.
ఆర్టీసీకి సపరేట్ లేన్
• ప్రతి టోల్ ప్లాజా వద్ద ఆరుగురు సిబ్బంది • బస్భవన్, ఎంజీబీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు • సంక్రాంతికి ప్రత్యేక ఏర్పాట్లు • టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడి
కాలేజీలకు 14 నుంచి సంక్రాంతి హాలీడేస్
• ఈ నెల 17న పునఃప్రారంభం • సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు • ఇంటర్మీడియట్ విద్యామండలి సెక్రెటరీ నవీన్ మిట్టల్
కారు తీసేసి.. చెప్పు పెట్టుకో..
• తెలంగాణలో కేసీఆర్ దుర్మార్గపు పాలన • నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
ముగిసిన ప్రీ బిడ్ మీటింగ్స్
మూడు జిల్లాల్లోని 38 ల్యాండ్ పార్సిల్స్ విక్రయానికి సంబంధించి హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న ప్రీ బిడ్ మీటింగ్స్ శుక్రవారంతో ముగిశాయి.
పౌరసరఫరాల గోదాములో సోలార్
గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పౌర సరఫరాల సంస్థ పరిధిలోని అన్ని గోదాముల్లో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ వెల్లడించారు.
పోలీస్ అకాడమీ డైరెక్టర్ బాధ్యతల స్వీకరణ
రాజా బహదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి, అదనపు డీజీ సందీప్ శాండిల్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు