CATEGORIES
فئات
డి జి పి అంజనీకుమార్ ఎటు?
ఏపీకా? తెలంగాణకా? నేడు కేడర్పై హైకోర్టు తీర్పు మరో పది మంది అధికారులపైనా
10 వేల మంది ఉద్యోగుల తొలగింపు!
• ప్లాన్ చేస్తున్న మైక్రోసాఫ్ట్? • ఐటీ, ఇంజినీరింగ్, హెచ్ఐర్ విభాగాల్లోనే ఎక్కువ • ఆర్థిక సవాళ్లు, మాంద్యం ఆందోళనలే కారణం
3రాష్ట్రాల్లో ఎన్నికల నగారా
• వచ్చే నెల 16న త్రిపుర అసెంబ్లీ ఎలక్షన్స్ • 27న నాగాలాండ్, మేఘాలయలో.. • మార్చి 2న ఫలితాలు •షెడ్యూల్ ప్రకటించిన ఎలక్షన్ కమిషన్
ముగిసిన నిజాం శకం
ముకర్రం జా అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహణ నివాళులర్పించిన ప్రముఖులు తండ్రి పక్కనే 8వ నిజాం సమాధి
ఎన్నికల దాకా నెలకోసారి!
తెలంగాణలో అమిత్ షా పర్యటనలు వచ్చిన ప్రతి సారీ రెండు నియోజకవర్గాల్లో మీటింగ్స్ పార్టీ బలోపేతంపై ఫోకస్ అధికారమే లక్ష్యంగా వ్యూహం
'పొంగులేటి' చేరిక ఆలస్యం!
ఫిబ్రవరిలో బీజేపీ గూటికి? ఖమ్మంలోనే బహిరంగ సభ కేసీఆర్ సభను మరిపించేలా ప్లాన్
భారత్లో శాంతి కోరుకుంటున్నాం..
యుద్ధం నుంచి గుణపాఠం నేర్చుకున్నాం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు మోడీతో చర్చలకు సిద్ధమేనని వెల్లడి
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా భారీ డ్యాం!
బ్రహ్మపుత్ర నీటిని మళ్లించే అవకాశం భారత్తో పాటు బంగ్లాదేశ్పనా ప్రభావం
అంతర్జాతీయ ఉగ్రవాదిగా అబ్దుల్ మక్కీ
ప్రకటించిన యూఎన్టి భద్రతా మండలి నిర్ణయాన్ని స్వాగతించిన భారత్
బీమా..డ్రామా
• సెక్రటేరియట్ ఉద్యోగి 'ధర్మా' నాటకం • డైవర్ను చంపి తన డెడ్బాడీగా చిత్రీకరణ • పుణెలో అదుపులోకి తీసుకున్న పోలీసులు • ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఇలా చేశానన్న నిందితుడు • 'సజీవదహనం’ కేసులో విస్తుపోయే విషయాలు
స్పీచ్.. సస్పెన్స్!
• సీఎం కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ.. • కేంద్రంపై విమర్శలు ఎక్కుపెడతారా? • బీఆర్ఎస్ విధివిధానాలు ఏంటి? • సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఖమ్మం సభ • అతిథులుగా మూడు రాష్ట్రాల సీఎంలు • హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు • ఏపీతో ఉన్న వివాదాలపై స్పందిస్తారా? • మీటింగ్పై పార్టీ నేతల భారీ అంచనాలు
మారిటల్ రేప్పై మీ స్పందన ఏంటి?
• కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు • ఫిబ్రవరి 15 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం • మార్చి 21న తుది తీర్పు వెల్లడిస్తామని స్పష్టం
40% దేశ సంపద1% సంపన్నుల చేతుల్లోనే
• దిగువ 50 శాతం మంది కంటే 13 రెట్లు వీరిదే • ఎక్కువ సగం జనాభా సంపద 3 శాతం ధనవంతుల వద్ద • ఆక్స్ఫామ్ నివేదికలో వెల్లడి
బండీ జీ... శభాష్
• అన్ని రాష్ట్రాలూ నేర్చుకోవాలని సూచన • 350 మంది ప్రతినిధుల హర్షధ్వానాలు • ప్రజా సంగ్రామ యాత్ర తీరుపై ఆసక్తి • సంజయ్ ప్రసంగానికి ముగ్ధుడైన పీఎం
కేబినెట్లోకి తుమ్మల?
ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ! అనంతరం మంత్రి పదవి పార్టీలో ఆయనకు పెరిగిన ప్రయారిటీ దగ్గరుండి ఖమ్మం సభ ఏర్పాట్లు వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ లేదా ఖమ్మం నుంచి బరిలోకి..?
రాష్ట్రానికి సీఫోర్ఎఆర్ సెంటర్
• దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు • లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ అంశాలపై అధ్యయనం • వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో స్టేట్తో ఒప్పందం • లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ అనుకూలం : మంత్రి కేటీఆర్
గుండెనొప్పితో బాధపడే గర్భిణికి సుఖప్రసవం
నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రి వైద్యులు సక్సెస్ బిడ్డకు డాక్టర్ పేరు పెట్టుకున్న తల్లిదండ్రులు
ప్రయాణికుల నుంచి పైసలే పైసల్..!
• టోల్ ప్లాజాల నుంచి రూ.1,700 కోట్లు • హైదరాబాద్, కరీంనగర్ హైవే టాప్ • 8 ఏళ్లలో రూ.1248 కోట్లు • నార్కెట్పల్లి హైవే కంటే మూడు రెట్లు అధికం • కరోనా సమయంలోనూ ఎక్కువే
ఆర్మీ ఆయుధాల ప్రదర్శన
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సైనికులు ఉపయోగించే ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తున్నారు.
'డల్లాస్ వెంచర్'తో ఒప్పందం
దేశంలో మొదటి ప్రైవేటు రాకెట్ టీ హబ్ నుంచే వచ్చిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఆంధ్రాకు తెలంగాణ చుట్టాలు
సంక్రాంతికి తరలివెళ్లిన లీడర్లు ఎమ్మెల్యేల నుంచి సర్పంచ్ల వరకు అక్కడే.. కోడి పందేల్లో.. పాలిటిక్స్ చర్చల్లో బిజీ
జీ స్క్వేర్ వల!
• విజయవాడ రహదారిలో ‘ఎపిటోమ్' • 'మరో గచ్చిబౌలి' పేరుతో అట్రాక్ట్ • ఆకాశంలో అద్భుతమంటూ మోసం! • 367 ఎకరాలకు మాత్రమే పర్మిషన్ • క్షేత్రస్థాయిలో 1247 అంటూ ప్రచారం • నక్షబాటలుమాయంచేసినయాజమాన్యం
సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు!
• ఆఫీసులో సైతం.. • చార్జిషీట్ పేరు లేకపోయినా రెయిడ్స్ • ఉలిక్కిపడిన తెలంగాణ పొలిటీషియన్లు • ఇన్వెస్టిగేషన్ ఇక్కడా ఉంటుందని టెన్షన్
మోడీ వ్యూహంలో చిక్కుకున్న కేసీఆర్
• పోస్ట్ పోన్ చేయలేకపోయిన గులాబీ పార్టీ • మొదట జనవరి 19న పీఎం హైదరాబాద్ టూర్ • అంతకుముందే 18న ఖమ్మంలో బీఆర్ఎస్ సభ • అనూహ్యంగా ప్రధాని టూర్ వాయిదా • గత్యంతరం లేక కేసీఆర్ మీటింగ్ కంటిన్యూ
దుష్ప్రచారంపై 'దిశ' ఫిర్యాదు
• పంజాగుట్ట పీఎస్ లో కంప్లయింట్ • చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
అందుబాటులోకి ఆర్టీసీ బస్ ట్రాకింగ్
ప్రయాణికుల మొబైల్ ఫోన్లకు లింక్ 1800 రిజర్వేషన్ సర్వీసులకు అనుసంధానం
వన్డే సిరీస్ మనదే
• రెండో వన్డేలో శ్రీలంకపై 4వికెట్లతో భారత్ విజయం • ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే '' కూల్చేసిన బౌలర్లు • ఛేదనలో రాహుల్ కీలక ఇన్నింగ్స్ • 2-0తో సిరీస్ కైవసం
రీయంబర్స్మెంట్ ప్లీజ్
గత రెండు విద్యా సంవత్సరాలకు గాను తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకపోవడంతో దాదాపు 16 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచ రంగా మారింది.
కంటి వెలుగుకు స్టాఫ్ కొరత !
• ముందుకు రాని ‘అవుట్ సోర్సింగ్' సిబ్బంది • క్యాంపులకు పీహెచీసీ మెడికల్ ఆఫీసర్లు • వైద్య సేవలకు ఆటంకం కలిగే ప్రమాదం
రైల్వే స్టేషన్లకు సంక్రాంతి కళ
• కిటకిటలాడుతున్న ప్రయాణ ప్రాంగణాలు • కుటుంబంతో సహా స్వగ్రామాలకు • ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు