CATEGORIES
فئات

పాకిస్తాన్ కొత్త కోచ్వరాజ్ తండ్రి..?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో డిపెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్ లోనే ఇంటి ముఖం పట్టింది.

మిర్చి రైతులకు కేంద్రం మద్దతు
• మార్కెట్ ఇంటర్వెన్షన్ ధర రూ. 11,781.25 • కేంద్రం చెల్లించనున్న రీయింబర్స్ మెంట్ మొత్తం

కొత్త బ్యాట్ తో బరిలోకి ధోనీ
ఇక ధనాధన్ బౌండరీ లే!

అర చేతిలో వైకుంఠం అదే కూటమి ప్రభుత్వ టాలెంట్
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం పూర్తిగా సత్యదూ రమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల అన్నారు.

ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా మేం ఇస్తామా?
• పింఛన్ల రూపంలో ఏటా రూ.34 వేల కోట్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ

ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు జీబీఎస్ కేసులతో ముగ్గురు మౄఎతి చెందారు. ప్రస్తుతం కర్నూలులో మరో కేసు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

మన నేతన్నకు భరోసా
• పెరిగిన మార్కెట్లో ఏపీ చేనేత కార్మికులకు మేలు • ఉత్పత్తులను ఎప్పటికప్పుడు విక్రయించుకునే అవకాశం

జగన్ రెడ్డి డ్రామాలను ప్రజలు నమ్మరు
అధికారంలో ఉండగా చేసిన తప్పులను ప్రశ్నిస్తామనే భయంతోనే జగన్ అసెంబ్లీకి రావడం లేదని మంత్రి కొల్లు రవీంద విమర్శించారు.

ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం పెంచలకోన క్షేత్రం అభివృద్ధి
ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ అభివౄఎద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.

మిర్చి రైతులను అదుకుంటాం
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అని కేంద్రమంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

స్టూడెంట్స్కి ఫ్రీ స్కూటీ - యోగీ సర్కార్ సూపర్ స్కీమ్
దాదాపు రూ.8 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక కేటాయింపులు చేసింది.

ఫీజు చెల్లించటం ఆలస్యమైతే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే |
-ప్రాణాలు తీస్తాం - పది లక్షలు ఇస్తాం -ప్రాణాలు తీస్తున్న ప్రైవేట్ కళాశాలలు మీరు కనండి - మా దగ్గరకు పంపండి - మేము కాటికి పొంపుతాం

మిర్చి ధరలు, రైతుల కష్టాలపై సీఎం బాబు ఫోకస్
నేడు మిర్చి యార్డ్ అధికారులు, ట్రేడర్స్తో సిఎం ప్రత్యేక సమావేశం టమాటాను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం ఆ రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో నేరుగా విక్రయించాలని అధికారులకు అచ్చెన్న ఆదేశం ధరల పతనంపై ప్రభుత్వం తక్షణ చర్యలు రా చ
ఏపీనీ అన్ని విధాలుగా కేంద్రం ఆదుకుంటుంది
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారధ్యంలో భారతదేశ వైభవం విశ్వవ్యాప్తం అయ్యిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు.

మాతృభాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కృషి
తెలుగు భాష కోసం కౄఎషి చేసిన గొప్ప సాహితీ వేత్తల శ్రమను నేటి తరానికి తెలిపే బాధ్యతను తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కౄఎతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఉపాధ్యాయులను కోరారు.

డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో హోమమంత్రి అనిత సమీక్ష
• మహిళల రక్షణకు స్పెషల్ వింగ్, ప్రత్యేక యాప్ ఏర్పాటు చేయాలని ఆదేశం • హెల్ప్ డెస్కుల బలోపేతం, మౌలిక వసతులపై చర్చ

రంగరాజన్పై దాడి కేసు.. కోర్టుకు వీరరాఘవరెడ్డి
అర్చకులు రంగరాజన్పై దాడి కేసులో అరెస్ట్ అయిన వీరరాఘవరెడ్డి కస్టడీ ముగియడంతో రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపర్చారు పోలీసులు.
జగన్ భద్రతాలోపంపై పీఎంకు ఫిర్యాదు చేసిన వైసీపీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా ఆయన భద్రతలో కనిపించిన లోపాలను ఆ పార్టీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.

ఆలపాటి రాజాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
కౄఎష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేందప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి చరిత్ర సృష్టించాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) పిలువునిచ్చారు.

హైడ్రాను రద్దు చేస్తాం: హైకోర్టు
చట్టప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా ఉల్లంఘిస్తున్నారని హైడ్రా పై హైకోర్టు సీరియస్ అయ్యింది.

విద్యార్థుల పట్ల బాధ్యతతో మెలగండి
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కార్యదర్శితో ఫోన్లో మాట్లాడిన మంత్రి సవిత కొండపి ఎంజేపీ విద్యార్థిపై వేడి పాలు పడిన ఘటనపై తీవ్ర ఆగ్రహం

వెలిగొండ పూర్తి కాకుండానే జాతికి అంకితం
• ప్రాజక్టు పూర్తి కావాలంటే రూ.4 వేల కోట్లు కావాలి, 2 ఏళ్ల సమయం పడుతుంది -మంత్రి నిమ్మల రామానాయుడు

రైతులను ఆదుకుంటాం
• మిర్చి ధర పతనంపై కేంద్రమంత్రితో మాట్లాడా... • అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతోనే ధర పతనం

భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం?
• డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యల వెనుక అంతరార్ధమేమిటి?

గవర్నర్ ఆచార్య యార్లగడ్డ భేటీ
• రాష్ట్రంలో హిందీ ప్రచారం, సాహిత్య సృజనలను గురించి వివరణ

పాఠశాలల సమగ్ర అభివృద్ధిలో పూర్వవిద్యార్థుల భాగస్వామ్యం
• ఉపాధ్యాయులకు ప్రస్తుతమున్న 45 యాప్ల స్థానంలో ఒకటే యాప్

కేంద్ర మంత్రి పాటిల్తో చంద్రబాబు, పవన్ భేటి
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లె కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ నేటి ఉద్యం భేటి అయ్యారు.

మార్చి 1 నుండి 20 వరకు ఇంటర్ పరీక్షలు
• 1 నుండి 19 వరకూ ఇంటర్ ప్రధమ, 3నుండి 20 వరకూ ద్వితీయ సంవత్సర పరీక్షలు •మార్చి 3 నుండి 15 వరకూ ఎపి ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియెట్ పరీక్షలు

జైల్లో అదనపు వసతులు కావాలంటూ వంశీ కోర్టులో పిటిషన్
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ, జైల్లో అదనపు వసతులపై ఇరు వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై విజయవాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కోర్టులో విచారణ జరిగింది.

మధ్యప్రదేశ్లో ఎన్ కౌంటర్
ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతి