CATEGORIES
فئات
బంగారం ధర తగ్గిందోచ్..!
సామాన్యులకు ఊరట కల్గిస్తున్న రేట్లు
స్టాక్ మార్కెట్లపై సర్వత్రా ఆసక్తి
అమెరికా ఎన్నికల వేళ గత వారం స్వల్పంగా పెరిగిన షేర్ మార్కెట్ ఈ వారం పలు షేర్లపై కన్నేసిన ఇన్వెస్టర్లు
తెలంగాణ అంధ కళాకారునికి అరుదైన గౌరవం..
ప్రతిష్ఠాత్మక అవార్డుతో సత్కరించిన కర్ణాటక సర్కార్ • రాజ్యోత్సవ అవార్డుతో పాటు 5 లక్షల నగదు పురస్కారం
9న సీ ప్లేన్ సర్వీస్ లాంచ్
• సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన • శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో ఉన్న స్థలాలకు మహర్దశ
పవన్కు పేర్ని స్ట్రాంగ్ కౌంటర్
• పవన్ బెదిరింపులకు వైసీపీ కార్యకర్తలు భయపడరు
పీవీ నరసింహారావు పేరున జిల్లా ఏర్పడాలి
• కాంగ్రెస్ ప్రభుత్వంలో సమస్యలు చెప్పే స్వేచ్ఛ ఉంది. • పౌర సమాజం ముచ్చట కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
డ్రోన్ల సాయంతో అక్రమ ఇసుక రవాణాకు చెక్
• ఇసుక మాఫియా ఆగడాలకు బ్రేక్ తెరమీదకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం
తండ్రి హంతకురాలితో ప్రియాంక
• వయనాడ్ ఉప ఎన్నిక ప్రేమ, ద్వేషాల మధ్య జరుగుతున్న పోరాటం
మరో తుపాను ప్రమాదం
బంగాళాఖాతంలో అల్పపీడనం వాతావరణ పరిశోధనా శాఖ వెల్లడి
కేంద్ర మంత్రి సురేశ్ గోపిపై కేసు
• కేంద్ర మంత్రి కోసం ఉత్సవానికి అంతరాయం కలిగించినట్లు ఆరోపణలు
టీబీ నివారణలో భారత్ అద్భుత పురోగతి
• అంకితభావం, వినూత్న పద్ధతుల్లో కృషి ఫలితంగానే సాధ్యమైంది
కానిస్టేబుళ్లపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలి
బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ను ప్రభుత్వం |తక్షణమే ఉపసంహరించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
మంత్రి పొంగులేటికి అభినందనలు
విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి విచ్చేసిన రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి అభినందించారు.
కంపెనీలు తమ సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తించాలి
• మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క లక్ష్యాన్ని నిర్దేశించుకుని సిఎస్ఆర్ నిధులను ఖర్చు చేయాలి • సమాజ మార్పులో భాగస్వాములు కావాలి • కంపెనీలతో కలిసి మారుమూల ప్రాంతాల్లో త్వరలో బస్సు యాత్ర
ప్రధాని మోదీకి సజ్జనార్ ధన్యవాదాలు
• సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూమన్ కీ బాత్లో మోదీ అప్రమత్తం • ప్రధాని ప్రసంగంపై ఎండీ వీసీ సజ్జనార్ స్పందన
అమెరికాలోనూ లోకేష్క తగ్గని అభిమానం
పెట్టుబడులు సాధన కోసం అమెరికా వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు అక్కడ కూడా అభిమానుల తాకిడి తప్పలేదు.
సరస్వతి పవర్లో ప్రభుత్వ భూములు లేవు
• సర్వేలో వాగులు, కుంటలు లేవని స్పష్టం చేసిన అధికారులు
ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దు
• పంచాయతీల్లో అభివృద్ధి పనులపై అధికారుల తనిఖీలు • ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు
పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెడతాం
• చిత్ర పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తాం • తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్టూడియో ఈ ప్రాంతంలో ఏర్పాటు చెయ్యండి
వైఎస్సార్ మరణానికి బాబు కారణమైతే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు?
జగన్ కి చంద్రబాబు పిచ్చి పోలేదు వైఎస్సార్ మరణానికి కాంగ్రెస్ కారణం కాదు విజయసాయి రెడ్డి విమర్శలకు షర్మిల కౌంటర్
నాడు జగనన్న వదిలిన బాణం..నేడు చంద్రన్న వదిలిన బాణం
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి అంబటి పరోక్షంగా విమర్శలు చేశారు
జగన్ కుటుంబంలో ఫ్యామిలీ డ్రామా నడుస్తోంది
జగన్ షర్మిల ఆస్తుల పంపకం వ్యవహారంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు.
విశాఖపట్నం- విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు
విశాఖపట్నం- విజయవాడ మధ్య నడిచే ఎయిస్ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం విశాఖ ఎయిర్ పోర్టులో ప్రారంభించారు.
జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూపై స్పందించిన కేసీఆర్
ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్న ఇళ్లల్లో సోదాలపై డిజీపీకి ఫోన్
ఉగ్రదాడులు జరిగితే చూస్తూ ఊరుకోం
• త్వరలో ఎల్సీ వద్ద భారత్, చైనా గస్తీ • ఒప్పందం ప్రకారం 2020 నాటి పరిస్థితిని పునరుద్ధరిస్తాం
చైనా సరిహద్దుల్లో రాజ్నాథ్ దీపావళి
• అక్టోబర్ 31న అరుణాచల్ సైన్యంతో కలిసి పండగ • చైనా, ఇండియా మధ్య ఘర్షణ పాయింట్లలో ఒకటిగా ఉన్న తవాంగ్ ప్రాంతం • తమ భాగమని వాదిస్తున్న చైనా • చైనా వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఖండిస్తున్న భారత్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
టిడ్కో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వేములపాటి
రాష్ట్ర టిడ్కో చైర్మన్ గా నియమించబడి నేడు పదవీ బాధ్యతలు స్వీకరించిన వేములపాటి అజయ్ కుమార్ కు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అభినందలు తెలిపారు.
ఉచిత గ్యాస్ సిలెండరుకు 24 నుంచి బుకింగ్
బీపీఎల్ కుటుంబాలు, తెల్లరేషన్ కార్డుదారులు అర్హులు
'ఎక్స్' పై భారత్ ఆగ్రహం
సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో వర్చువల్ గా భేటీ
'మహా' విపక్ష కూటమిలో సర్దుబాటు ఒక్కో పార్టీకి 85 సీట్లు
• ' విపక్ష 'మహా వికాస్ అఘాడీ' కూటమిలో సీట్ల సర్దుబాటుపై కుదిరిన ఏకాభిప్రాయం