CATEGORIES
فئات

సీఎం జగన్ సాక్ష్యం చెబితే..మా బిడ్డ బయటికి వస్తాడు
కోడికత్తి కేసులో గత ఐదేళ్లుగా జైల్లో ఉన్న నిందితుడు జనుపల్లి శ్రీను విడుదల కోసం అతడి కుటుంబ సభ్యులు పోరాటం చేస్తున్నారు.

దద్దరిల్లిన పార్లమెంట్
జార్ఖండ్ అంశంపై పార్లమెంటు దద్దరిల్లింది. గురువారం ఆర్థిక మంత్రి మంత్రి ప్రవేశపెట్టిన తరువాత వాయిదా పడిన బడ్జెట్ పార్లమెంటు శుక్రవారం తిరిగి ప్రారంభం కాగానే ఇండియా ఫోరం నేతలు హేమంత్ సోరెన్ అరెస్టు అంశాన్ని లేవనెత్తారు.

నూతన కమిషనర్కు స్వాగతం
తిరుపతి జిల్లాలోని నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ గా ఎం జనార్దన్ రెడ్డి పదవీ బాధ్యతలను చేపట్టారు

మిట్స్లో సక్సెస్ మీట్
మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్, కళాశాల నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) వారు సక్సెస్ మైండ్ సెట్ పై సెమినార్ ను విద్యార్థులకు నిర్వహించారు.

నేరేడు కొండ్రాయస్వామికి ప్రత్యేక పూజలు
మండలంలోని జుంజురుపెంటకు సమీపంలో నేరేడు కొండపై వెలసిన నేరేడు కొండ్రాయ స్వామికి బుధవారం గ్రామస్తులు విశేష పూజలు నిర్వహించారు

షర్మిల వ్యాఖ్యలపై జగన్ రెడ్డి..భారతిరెడ్డి తక్షణమే నోరు విప్పాలి
2019లో వైసీపీ అధ్యక్షుడి హోదాలో జగన్ రెడ్డి ప్రజల్ని అబద్ధాలు, కల్లబొల్లి మాటలతో మోసగించాడని, టీడీపీ అసత్యప్రచారం చేస్తోందని... తనను కాంగ్రెస్ అన్యాయంగా జైలుకు పంపిందని కట్టుకథలు చెప్పి ప్రజల్ని మోసగించాడని, నేడు తన చెల్లి షర్మిల..జగన్ రెడ్డి తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి బయటపడటానికి, బెయిల్ కోసం తన భర్త బ్రదర్ అనిల్ కుమార్, ఆయన భార్య భారతి రెడ్డిని సోనియాగాంధీ వద్దకు పంపిన రహస్యాన్ని బయటపెట్టడంపై జగన్ రెడ్డి దంపతులు ఏం సమాధానం చెబుతారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.

శ్వేత డైరెక్టర్గా భూమన్
తిరుపతి దేవస్థానాల (టిటిడి)కు చెందిన శ్రీ వెంకటేశ్వర ఉద్యోగుల శిక్షణా అకాడమీ (శ్వేత) డైరెక్టర్గా భూమన్ (భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి ) నియమితు లయ్యారు.

కథం తొక్కిన తెలుగు తమ్ముళ్లు
- సైకిల్ ఎక్కిన మాజీ సర్పంచ్, వైసీపీ ముఖ్య నేతలు రామచంద్రాపురం

దొంగ ఓట్ల రాజ్యం
తిరుపతి లోని గాంధీ విగ్రహం వద్ద తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దొంగ ఓటర్ లిస్ట్ పై వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.

కుల గణన సర్వే పగడ్బందీగా చేపట్టాలి
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుల గణన సర్వేను ఎలాంటి పొరపాట్లు లేకుండా పగడ్బందీగా చేపట్టాలని ఎంపీడీఓ సురేంద్రనాథ్ సూచించారు.

నేడు అయోధ్య శ్రీరామ చంద్రమూర్తికి ఘనంగా పూజలు
అయోధ్యలో సోమవారం శ్రీరామ చంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా రామకుప్పంలో భారీగా ఉత్సవ కార్యక్రమాలు చేపట్టినారు బస్టాండ్ సర్కిల్ మొత్తం శ్రీరామ స్వామి చిత్ర పటంతో కూడిన జండాలు కాషాయ పతాకాలతో నింపి వేశారు వినాయక స్వామి దేవాలయం వద్ద భారీగా శ్రీరామచంద్ర స్వామి డిజిటల్ బ్యాండ్ నిర్మించి నారు విద్యుత్ కాంతలతో స్వామి వారు చాలా అలంకారంగా ఉన్నారు.

రామయ్య సేవలో టీటీడీ చైర్మన్ భూమన
- బాల రామయ్య ఆలయాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి - నేడు బాల రాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొననున్నారు

సమిష్టి కృషితో నేర నియంత్రణ
- అనంతపురం రేంజ్ డిఐజి ఆర్.ఎన్.అమ్మిరెడ్డి

ఎస్వీబీసీలో అయోధ్య కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం
అయోధ్య శ్రీరామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22వ తేదీ ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనుంది

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని శనివారం మండల పరిధిలోని సోన్నేగానిపల్లె గ్రామ సచివాలయంలో నిర్వహించారు.

చివరి రోజుకు చేరుకున్న అయోధ్య అక్షింతల కార్యక్రమం
అయోధ్య నుండి వచ్చిన పవిత్రక్షతలను బైరెడ్డిపల్లిలో గల శేషాద్రిస్వామి దేవాలయములో అక్షతల వృద్ధి చేసి, కావలసిన పూజ సామాగ్రి, వనరులు బైరెడ్డి జనార్దన్ గౌడ్ కుమారుడు ధనంజయ గౌడు (డాన్) \"ఆంధ్రనాడు విలేకరి అందించారు

వేలంలో మల్లయ్యకొండకు ఆదాయం
దిన దినాభివృద్ధి చెందుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్య కొండ ఆలయ ఆదాయం సైతం అదే తరహాలో ఏడాదికేడాది పెరుగుతోంది

దొంగ ఓట్లకు కేరాఫ్గ తిరుపతి-చంద్రగిరి
శనివారం తిరుపతిలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దొంగ ఓటర్ లిస్ట్ పై వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది

ముఖ్యమంత్రికి అభినందనలు
అంబేద్కర్ 125 అడుగుల ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహాన్ని జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా దళిత నాయకులు ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్, మెరుగు చందన్ నాగ్, యు చంద్రమౌళి, కే జగదీష్, ఎం మధు సాంఘిక శాఖ మాత్యులు డాక్టర్ మెరుగు నాగార్జున ఆధ్వర్యంలో పుష్పగుచ్చాన్ని బహుకరించి స్వాగతం పలికారు.

దొంగ ఓట్లపై జనసేన దండయాత్ర
తిరుపతిలో సుమారు నలభైవేల పైచిలుకు దొంగ ఓట్లు ఉన్నాయని జనసేన పార్టీ ఆర్డీఓ శనివారం కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి, ఆర్డీఓ కి వినతి అందజేయడం జరిగింది.

విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ
ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎపిఎస్ పిడిసిఎల్) 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సమర్పించిన ఆర్థిక ఆవశ్యకత, విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై ఈనెల 29వతేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్సి) బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్/ ఆన్లైన్ విధానంలో నిర్వహించను న్నట్లు ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

శ్రీ వాల్లీశ్వర స్వామి ఆలయంలో హుండీకి గండి
పిచ్చాటూరు మండల పరిధిలోని రామగిరి పంచాయతీలో శ్రీ వాల్లీశ్వర స్వామి ఆలయంకి భక్తులు దేవుడికి సమర్పించే కానుకలు దారి తప్పి ఆలయ ప్రధాన అర్చకుని జేబులోకి చేరుతున్నది.

వైఎస్ఆర్ ఆశయాల కోసమే కాంగ్రెస్లో చేరా : వైఎస్ షర్మిల
రాజశేఖర్రెడ్డి ఆశయాల కోసమే కాంగ్రెస్లో చేరానని వైఎస్ షర్మిల తెలిపారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో.. శనివారం సాయంత్రం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద ఆమె నివాళులర్పించారు

నగరంలో ఇంటింటి కులగణన పక్కాగా చేపట్టండి
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి కులగణన పక్కాగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు.

ఓటర్ కార్డును ఆధార్తో అనుసంధానం చేయాలి
గురువారం తిరుపతిలో జరిగిన మీడియా సమావేశం లో సుగుణమ్మ, పనబాక లక్ష్మీ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడాన్ని స్వాగతించారు.

షోకాజ్ నోటీసులతో వినతి
రేణిగుంట ఐసిడిఎస్ అధికారి కృష్ణ మంజరి ఇచ్చిన సోకస్ నోటీసులకు నిరసనగా గురువారం సామూహిక వినతి పత్రాలు అందజేశారు.

పశువుల గర్భకోస వ్యాధులకు నివారణ టీకాలు
పశువుల గర్భకోస వ్యాధులకు నివారణ టీకాలు

త్రిలోక్ ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా
కుప్పం నియోజకవర్గ టిడిపి కార్యకర్తల సంక్షేమ కన్వీనర్ త్రిలోక్ నాయుడు ఆరోగ్య పరిస్థితి పై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం ఆరా తీశారు

దళితులకు ఇంటి పట్టాలు మంజూరు చేయండి
మండలంలోని కాట్రపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 61/4 లోని ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సుమారు 80 దళిత కుటుంబాల గత రెండు మూడు రోజులుగా టెంట్లు వేసుకుని చెట్లు కింద పడి కాపులు కాస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

షోకాజ్ నోటీసులనే జవాబుగా అందించిన అంగన్వాడీలు
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 37 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్న అంగన్వాడీ సిబ్బంది పై ఎస్మా చట్టం ప్రయోగిస్తూ నోటీసులు జారీ చేసిన విషయం అందరికి తెలిసిందే