CATEGORIES
فئات
శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లకు విశేష స్పందన..
శ్రీవారి యాత్రికులకు డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
పేరడంలో వంక కాలవ పూడ్చివేత చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
సత్యవేడు మండల పరిధిలోని పేరడం గ్రామంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు హద్దు పొద్దు లేకుండా పోతుంది
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితా సిద్ధం చేయండి
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గత ఎన్నికల విశ్లేణ ఆధారం గా సమస్యాత్మక, వర్నలబుల్ పోలింగ్ కేంద్రాల జాబితా తొరగా సిద్ధం చేసి ఎన్నికల కమిషన్‌కు పం పాలని జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి సూచించారు.
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందనే ఆరోపణతో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టిడిపి అధినేత చంద్ర బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది
ఎన్నికల కమిషనర్ ఆదేశాలు బేఖాతర్
- రాష్ట్ర ఎన్నికల కమిషనరన్ను కలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ముఖ్యమంత్రి
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ముఖ్యమంత్రి
15 పరదాలు విరాళం
హైదరాబాదుకు చెందిన స్వర్ణ కుమార్ రెడ్డి 11, గుంటూరుకు చెందిన అరుణ్ కుమార్, పద్మావతి, తిరుచానూరుకు చెందిన పవిత్ర, రజిని ఒక్కొక్కటి చొప్పున నాలుగు పరదాలను విరాళంగా అందజేశారు.
తిరుచానూరులో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- తిరుమల తరహాలో అమ్మవారి వాహన సేవలు - టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి
మెరుగైన వైద్యసేవలతో ప్రజల మన్ననలు పొందుదాం
ఆసుపత్రిలో అందుబాటులో ఉండి అత్యవసర సమయాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందింస్తూ ప్రజల మన్ననలు పొందు దామని తంబళ్లపల్లి వైద్యవిధాన పరిషత్ ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి డాక్టర్ వెంకట్రామయ్య అన్నారు
రైతులకు వ్యవసాయానికి విత్తనాలు కూడా ఇవ్వలేరా
మహిళతో పొలంలో కలుపు తీసిన డాక్టర్ థామస్
బీహార్‌ను తలపిస్తున్న...ఆంధ్రప్రదేశ్
- ఇదే పరిస్థితి కొనసాగితే మరో బీహార్‌లా ఆంధ్రప్రదేశ్! - ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిపై తప్పుడు కేసులు
కొన్ని మండలాల్లోనే కరువు!
- ఎన్నికల ముందు వారు చెప్పే మాయమాటలు నమ్మొద్దు -ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
అభివృద్ధిలో తిరుపతి ముందజ
- టీటీడి ఛైర్మన్ భూమన రూ.11 కోట్లతో రెండు నూతన రోడ్లు ప్రారంభం
చంద్రబాబు కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ పూర్తి
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా కాటరాక్ట్ ఆపరేషన్‌ను నిర్వహించారు. చంద్రబాబుకు 45 నిమిషాల్లో కాటరాక్ట్ ఆపరేషన్‌ను వైద్యులు పూర్తి చేశారు.
గ్రామ జ్యోతి సొసైటీ ఆధ్వర్యంలో వెలుగు స్కూల్ లో వాక్ ఫర్ ఫ్రీడమ్ ప్రోగ్రాం
వెలుగు పాటశాల లో వాక్ ఫర్ ఫ్రీడం ఆదివారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయమూర్తి అబ్రహం హాజరైనారు ఆలాగే మూమెంట్ ఇండియా నిసి ఫెలేషియా హాజరైనారు.
ఆదాయం ఫుల్లు అభివృద్ధి నిల్లు
తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామపంచాయతీ ఆఫీస్ పక్కన నవంబర్ 5వ తేదీన ఆదివారం సాయంత్రం పడిన చిన్నపాటి వర్షాలకే 3 అడుగు మేరకు వర్షపునీరు నిలిచి చుట్టు ప్రక్కల ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రేణిగుంటలో సైన్స్ ఎగ్జిబిషన్
మండల కేంద్రమైన రేణిగుంట రెయిన్బో పాఠశాల లో ఆదివారం విద్యార్థుల ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు.
ఓటు నమోదు ప్రక్రియ ప్రత్యేక డ్రైవ్‌లో 111 దరఖాస్తులు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటు నమోదు ప్రక్రియపై ప్రత్యేక డ్రైవ్ శనివారం, ఆదివారం ప్రారంభమయ్యాయి.
రాజకీయ కక్ష సాధింపే
- డాలర్స్'లో ముగిసిన ఐటీ సోదాలు - అక్రమ లావాదేవీల పై లభ్యం కానీ ఆధారాలు
చరిత్రకు సాక్ష్యం.. శ్రీరామచంద్రస్వామి ఆలయం
1000 సంవత్సరాల కాలం నాటి ఆనవాళ్లు నాటి సంప్రదాయం నేటికి ఆచరిస్తున్న బ్రహ్మణులు
శ్రీవారి సేవలో త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఆదివారం o ఉదయం త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
పురందేశ్వరి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి
పురంధేశ్వరి టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా పని చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు
ప్రత్యేక శిబిరాల్లో వచ్చిన ఫారాల పరిష్కారానికి చర్యలు తీసుకోండి
ఓటర్ల ముసాయిదా జాబితాపై సీసీ జయత్ నగరంలోని పోలింగ్ కేంద్రాల్లో రెండు రోజులు పాటు నిర్వహించిన ప్రత్యేక శిబి రాల్లో అందిన ఫారాల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని చేసుకోవాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శ్రీమతి హరిత ఐఏఎస్ బి.ఎల్. ఓ లను ఆదేశించారు.
బటన్ నొక్కుడు.. భజన కొట్టుడు ఈ సీఎం మనకెందుకు!!
ఆ మూడు పార్టీలు బీజేపీ తొత్తులే మోడీకి సాగిలపడితే అభివృద్ధి అధోగతే
పథకం ప్రకారమే హత్య
మండలంలో నాచుకుప్పం మడర్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెలువడ్డాయి.
ఓటు నమోదులో 81 దరఖాస్తులు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటు నమోదు ప్రత్యేక డ్రైవ్ ప్రక్రియపై ప్రారంభమయ్యాయి.
నిబంధనల మేరకే టపాసుల విక్రయాలు
సత్యవేడు పట్టణంలో రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని టపాకాయల వ్యాపారస్తులు నిబంధనల మేరకే టపాసుల విక్రయాలు జరపాలని సత్యవేడు సిఐ శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు.
కృష్ణాపురంలో ఇంటింటికీ తాగునీటి సౌకర్యం
నాగలాపురం మండల పరిధిలోని కృష్ణాపురం, కలేంజేరి, బి.కే. బేడు గ్రామ పంచాయితీలలో హర్ ఘర్ జల్ కార్యక్రమం మండల రిసోర్చ్ కోఆర్డినేటర్ ఈ. మురళి ఆధ్వర్యంలో కృష్ణాపురం గ్రామ సర్పంచ్ మహేంద్రన్ అధ్యక్షతన గ్రామ ఇంజనీరింగ్ సహాయకులు, వెల్ఫేర్ సహాయకులు పర్యవేక్షణలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది.
వ్యాయామంతోనే మెరుగైన ఆరోగ్యం
వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవని, విద్యార్థులకు మెదడు చురుగ్గా పనిచేస్తుందని హాకింగ్స్ ఇంటర్నేషనల్ సీబీఎస్సీ స్కూల్ వ్యవస్థాపకులు హఫీజ్ పేర్కొన్నారు.
సిఎం జగన్ రాష్ట్రంలో సామాజిక న్యాయం చేశారు
వైఎగన్ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో సామాజిక న్యాయం చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.