CATEGORIES
فئات
బీసీల నోరునొక్కడమే జగన్ రెడ్డి లక్ష్మమా? : అచ్చెన్నాయుడు
బడుగు బలహీన వర్గాలపై అరాచకాన్ని సృష్టి స్తున్న జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.
మృతదేహాంతో హంతకుడి..ఇంటి ముందు గ్రామస్తుల నిరసన
హత్యకు గురైన టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు రఫీ
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు
సమన్వయంతో భక్తులకు సేవలు : టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి ప్రభుత్వపరంగా పూర్తి సహకారం : జిల్లా కలెక్టర్, ఎస్పీ
వైసిపిలా దిగజారుడు రాజకీయాలు టిడిపికి తెలియదు..!
* భరత్ ఫేస్ బుక్ కామెంట్స్ పై పోలీసులను ఆశ్రయిస్తే తప్పేంటి
ప్రచార రథ గణనాథుని దర్శించుకున్న గ్రామ ప్రజలు
చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ప్రచార రథం కార్వేటినగరం మండలం ఆర్ కెవిబీ పేట గ్రామంలోని ప్రజలకు, భక్తులకు ప్రచార రథం ద్వారా గణనాథుని దర్శనం భాగ్యం దేవస్థానం అధికారులు కల్పించారు.
పసలేని కుట్రతో చంద్రబాబు అరెస్టు తెలుగు మహిళల సత్తా ఏమిటో చూపిస్తాం..
పసలేని కుట్రతో వైసిపి సైకో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనీకుడైన చంద్రబాబు నాయు డుని అరెస్టు చేసి, అక్రమంగా జైలులో పెట్టారని చంద్రగిరి నియో జకవర్గం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీల ఎంపికలు
తిరుపతి జిల్లా జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు సంబంధించిన జిల్లాస్థాయి పోటీదారుల ఎంపికలు మధ్యాహ్నం ఈనెల 10న 12 గంటలకు నాయుడుపేట లోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరుగుతాయని కమిటీ అధ్యక్షుడు ఎన్. సురేష్, కార్యదర్శి బి ఉదయ్ కుమార్ సోమవారం ఒక పత్రిక ప్రకటనలో తెలియజేశారు.
భారత్ విద్య ప్రాచీన సంస్కృతి సాంప్రదాయలకు ప్రసిద్ధి
కె.గొల్లపల్లె పాఠశాలను సందర్శించిన నెదర్లాండ్ వాసి డాక్టర్ క్రూసీంగా...
చంద్రయాన్ 2 నమూనా ప్రదర్శన విజయవంతం
వరదయ్యపాలెం మండల కేంద్రంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ఇస్రో శాస్త్రవేత్త డిప్యూటీ జనరల్ మేనేజర్ బాల మురళి ఆధ్వర్యంలో చంద్రయాన్ టు నమూనా ప్రదర్శన సోమవారం విజయవంతంగా నిర్వహించారు.
వై నాట్ 175/175 ఫ్లాష్ కార్డుతో ప్రదర్శన
విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించినవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల సభకు సత్యవేడు నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, వైసిపి పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నాయ కులు, స్థానిక, జిల్లా, రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు హాజరయ్యారు.
ముఖ్యమంత్రికి మధ్యాభిషేకం..!
విశాఖలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో మహిళల వినూత్న నిరసన బూమ్ బూమ్ సృష్టికర్తకు స్వాగతం అంటూ నినాదాలు..
రాజకీయ కుట్రలే చంద్రబాబు బెయిలకు అడ్డంకులు
* వైసిపి ఎన్ని కుయుక్తులు పన్నినా చివరికి గెలిచేది న్యాయమే
టీటీడీ ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది
చంద్రబాబు అరెస్టులో రాజకీయ కుట్రలేదు
వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్
ఆంధ్రనాడు సంచికను ఆవిష్కరించిన లక్ష్మి దాసాజీ
వరదయ్యపాలెం కా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 ప్రపంచ స్థాయి మోడల్ విలేజ్ లగా అభివృద్ధి చేస్తున్నటువంటి గిరిజన గ్రామాలలో మూడు రోజులపాటు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన విషయం విధితమే
వైద్య రంగంలో నర్సులు కనిపించే దేవతలు
వైద్యరంగంలో నర్సులు కనిపించే దేవతలని బీసీఎన్ విద్యాసంస్థల అధినేత బీ.సీ నాగరాజ్ పేర్కొన్నారు.
అట్టహాసంగా మోహనమంత్ర జరుపుకొందాం
మోహన్ బాబు విశ్వ విద్యాలయంలో ప్రతి ఏటా నిర్వహించే మోహన్ మంత్ర కార్యక్రమాన్ని ఈ ఏడాది అందరి సహకారంతో అట్టహాసంగా నిర్వహించు కుందామని ఆ విశ్వవిద్యాలయ కోపకులపతి ఆచార్య నాగరాజ రామారావు తెలిపారు.
తిరుమల నడక భక్తులకు అన్నదానం
తిరుపతికి నడిచే వెల్లే భక్తులకు, స్థానిక భక్తులకు పెరటాసి మాసం మూడవ శనివారం సందర్భంగా తిరుపతి సరోజిని దేవి రోడ్డులోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో అన్నధాన కార్యక్రమం నిర్వహించినట్లు తిరుపతి నగరపాలక సంస్థ రెవెన్యూ ఆఫీసర్ కె.ఎల్. వర్మ తెలిపారు.
గో మహత్యం గ్రంథాన్ని ఆవిష్కరించిన కంచి పీఠాధిపతి
మండలంలోని మొగిలి గ్రామంలో ఉండు పండిత కోవిధులు పాణ్యం శ్రీనివాసశర్మ గోవుల గురించి రచించిన గోమహత్యం అనే పుస్తకాన్ని వార ణాసి (కాశీ)లో కంచి కామకోటి పీఠాధి పతులు విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఆవిష్కరించడం జరిగింది.
108లో ప్రసవం తల్లి బిడ్డ క్షేమం
సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం నాగనందాపురం ఎస్టీ కాలనీకి చెందిన వెన్నెల అనే మహిళ నిండు గర్భిణికి పురిటి నొప్పులు అధికమవడంతో కుటుంబ సభ్యులు 108 కి సమాచారం దించారు.
బిల్డప్ సీఎం జగన్ 27 సార్లు డిల్లీకెళ్లి సాధించిందేంటి?
వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సులో జగన్ పచ్చి అబద్దాలు
కలెక్టరేట్లో ఐటిడిఏ శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభం
రాష్ట్ర విద్యాశాఖ సహకారంతో చేపడుతున్న ఆధార్ నమోదు కార్యక్రమాన్ని గిరిజన ప్రజలు, విద్యార్థులు వారి ఆధార్ నమోదు, వివరాల మార్పు లు చేర్పులు నిబంధనల మేరకు రుసుము చెల్లించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి అన్నారు
యువగళం వాలంటీర్ల రుణం తీర్చుకోలేనిది
బెయిల్ పై విడుదలైన యువగళం వాలంటీర్లకు నారా భువనేశ్వరి పరామర్శ
ఎమ్మెల్యేను ఇంటి స్థలం అడిగినందుకు..జనసేన నేతపై వేసీపీ నేతల దాడి
సంక్షేమ పథకాల జాబితాలో మంజూరు చేసినట్లు చూపిన ఇంటిస్థలం
నాగలాపురంలో బాబుతో నేను కార్యక్రమం
నాగలాపురం మండలంలో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తు బాబుతో నేను కార్యక్రమంలో పాల్గొన్నా సత్యవేడు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు హెచ్. హేమలత.
అడవిలోని అంతర్రాష్ట్ర రహదారిలో కాంక్రీట్ వాల్ నిర్మాణం
ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం అంతరాష్ట్ర సరిహద్దు రోడ్డును సుమారు రెండు కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం బాగు చేస్తుంది.
19 రోజుల్లోనే మెయిన్స్ పరీక్ష అంటే ఎలా...? : అంజూరు చక్రధర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖలోని కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల నియామకానికి, ప్రిలిమ్స్ పరీక్ష తర్వాత కాలయాపన చేసి.. ఆరునెలల తర్వాత దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించి.. ఇప్పుడు ఉన్నపళంగా 19 రోజుల కాలవ్యవధిలో, మెయిన్స్ పరీక్ష అంటే అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవ్వగలరు..?
ఒంటికాలిపై థామష్ నిరసన
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో 25 వ రోజున శు క్రవారం నియోజకవర్గ టిడిపి నాయకులతో కలిసి జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ థామస్ ఒంటి కాలుపై నిలబడుతూ రిలే నిరాహార దీక్ష నిర్వహిం చారు.
లోకా ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
మండలంలోని కాంభాకం గ్రామపంచాయతీలోని రామిరెడ్డి పాలెం కు చెందిన రామాపురం, కాంభాకం గ్రామానికి చెందిన కృష్ణాపురంలో శుక్రవారం ఎంజీఎం హెల్త్ కేర్ సెంటర్, చెన్నై సహకారంతో లోకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది
గజరాజులు దాడిలో వరి, బొప్పాయి పంటలు నష్టం
లక్ష రూపాయిలు ఆస్తి నష్టం వాటిల్లినట్టు రైతన్న శ్రీరాములు వెల్లడి